జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 21

By | July 10, 2018
0

telugu sex stories boothukathalu మహేష్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్పందిస్తూ manager రూమ్ కు వెళ్లి అతని గురించి సమాచారం అడగగా మీరు ఎవరు అని manager ప్రశ్నించగా నేను ఇందు గారి చాలా దగ్గర బంధువుని అని చెప్పగా ఇందు టేబుల్ పైన ఉన్న ఫైల్ ను తెప్పిస్తాడు.
ఆ ఫైల్ ను అందుకున్న మహేష్ తెరిచి చూడగా అతడి పెరు “కాళీ చరణ్” , bussiness అని చెప్పి సుమారు 2500 cr దాకా అప్పు తీసుకొని ఎగ్గొట్టాడు. కింద అడ్రస్ కూడా ఉండటంతో తన మొబైల్లో ఒక పిక్ తీసుకొని మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటని manager ను అడగగా అతడు చాలా పెద్ద రౌడి తనకు పెళ్ళాం బిడ్డలు ఉన్నారు నన్ను వదిలెయ్యమనగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళతాడు.

పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలని చెప్పగా ఎదురుగా అని చూపగ వెళ్లి కూర్చొని కాళీ చరణ్ అని చెప్పగానే స్టేషన్ లోని వాళ్లంతా భయంతో లేచి నిలబడి ఇక్కడ అతని గురించి ఎవ్వరు కంప్లైంట్ తీసుకోరు ఎందుకంటే కొన్ని రోజుల ముందు కంప్లైంట్ తీసుకున్న పోలీస్ ఇప్పటివరకు కనిపించలేదు , అందరికి తెలుసు అతడే కిడ్నప్ చేసిఉంటాడాని. మేము ధీంట్లో ఏ విధమైన సహకారం ఇవ్వలేము .

అతడిమీద ఇంతకుమునుపే చాలా కిడ్నప్ కేసులు , దొంగతనాలు ,అమ్మాయిలను కిడ్నప్ చేసి బ్రోతల్స్ గా మార్చడం మరియు చాలా బ్యాంక్ లలో తప్పుడు ప్రూఫ్స్ చూపి తీసుకున్న అప్పుల తాలూకు మొండి బకాయిల కేసుల ఫైల్స్ ఆ స్టోర్ రూమ్ లో కుప్పలు కుప్పలుగా పది ఉన్నాయి . ఎవ్వరు అతనికి వ్యతిరేకంగా పోతే వారి బంధువులను కిడ్నప్ చేసి తప్పించుకుంటాడు.

కావున మీరు కూడా దీని వదిలేసి ఊరికే ఉంటే అతనికే విసుగు పుట్టి నెల రోజుల్లో వదిలేస్తాడు అన్న వెంటనే కోపంతో ఆ పోలీస్ కాలర్ పట్టుకొని కొట్టినంత పని చేస్తూ యూనిఫామ్ లో వుండి భతికిపోయారు అనగా సాటి పోలీస్ ను కూడా కిడ్నప్ చేశాడని తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటే మీరు మనుషులే కాదు అని మీరు సహాయం చేసిన చేయకపోయినా నేను మాత్రం అతడిని అస్సలు వదిలేది లేదు. నేను వచ్చింది మీరేదో పొడుస్తారని కాదు అతడి గురించి ఏదైనా సమాచారం కొరకు మీరు చెప్పినది చాలు ఇక ముందు జరగబోయే దాన్ని చూస్తూ ఉండండి అని కాళీ గురించి అన్ని కేసుల ఫొటోస్ ను తన మొబైల్ లో తీసుకొని కోపంగా బయటకు వచ్చేస్తుండగా బయట ఒక వ్యక్తి ఇదంతా విని మహేష్ దగ్గరకు వచ్చి తన చెల్లెలిని కూడా రెండు రోజుల ముందు ఎవరో కిడ్నప్ చేశారని కాళీ నే చేసిఉంటాడాని అతడి గురించి రెండు రోజులుగా పిచ్చి కుక్కలు తిరిగి ఈ సమాచారం సేకరించాను అని చూపగ అందులో కాళీ రహస్య ప్రదేశాలు గోవా చుట్టూ చాలా ఉన్నాయి , మరియు కిడ్నప్ చేసిన ప్రతిసారి వేరే వేరే ప్రదేశాలను ఎంచుకుంటాడని కొంత మంది చిన్న చిన్న రౌడి లు ఆ ప్రదేశాలలో కాపు కాస్తూ ఉంటారని మహేష్ తెలుసుకుంటాడు.

అన్ని కేస్ ఫైల్స్ లలో అతడివి చాలా అడ్రస్ ప్రూఫ్స్ ఉండటంతో ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారం మొత్తం పరిశీలించి ఏకాగ్రతతో ఆలోచించి గా మారుతి ఏ దిశలో వెళ్లిందో ఆ దిశలో అతడు ఇచ్చిన అడ్రస్ లను వేతకగా మూడు మాత్రమే మిగులుతాయి కావున వీటిలో ఎక్కడో ఒక ప్రదేశంలో పెట్టి ఉంటారని ఇద్దరు తన కారులో భయలుదేరుతారు.

మారుతి ఓమ్ని పడమర దిశగా వెళ్లిందని ఆ దిశలో ఉండే అతడి రహస్య ప్రదేశాలలో మొదటి దానిని ఎంచుకొనగా అది ఊరి చివరగా ఉన్న ఒక పెద్ద పాలస్ బయటకు దిగి చూడగా పాలస్ మూసి ఉండటంతో లోపలేమైన ఉంటారేమోనని గేట్ దూకి మొత్తం చూడగా ఒక్కరు కూడా ఉండకపోవడంతో రెండవ ప్రదేశానికి భయలుదేరుతారు. అది బీచ్ పక్కనే ఉన్న గెస్ట్ హౌస్ దానికి కాపలాగా ఒక watchman తప్ప ఎవ్వరు లేకపోవడంతో నిరాశ కలిగి ఇందు ఇప్పుడు ఏ పరిస్థితులలో ఉందొ తెలియక బాధపడుతూ ఉండగా తనతో ఉన్న వ్యక్తి కూడా ఇక ఆ మూడవ ప్రదేశంలో కూడా ఉండకపోతే నా చెల్లెలిని వాడు పాడు చేసి బ్రోతల్ లకు అమ్మేస్తాడేమోనని కన్నీళ్లు పెట్టుకోగా తన తల్లిని కూడా అలానే చేస్తాడేమో అని భయపడతారు.

ఒక్క నిమిషం కూడా ఆలస్యం చెయ్యకుండా ఆ ప్రదేశానికి భయాలు దేరుతాడు . అలా హైవేపై పై 20 నిమిషాలు వెళ్లగా ఎడమవైపున చాలా దట్టమైన చెట్ల మధ్యన చిన్న మట్టి దారి లోపలకు వెళ్ళడానికి ఉంది .అలా ఆ దారి వెంట ఒక గంట ప్రయాణం చెయ్యగా అప్పటికే చీకటి పడుతుండగా కారు హెడ్ లైట్స్ వెలుగులలో నిదానంగా కారుని పోనివ్వగా చాలా దూరం నుండి ఇంటిలోపాల లైట్స్ వెలుగుతున్న బిల్డింగ్ కనపడగానే కార్ లైట్స్ ఆపివేసి ,కారును దారిపక్కన కొద్దిగా ముందుకు పోనిచ్చి చుట్టూ పొదలు ఉండే ప్రదేశంలో విడిచి కారుపై చెట్ల ఆకుల కొమ్మలను విరగా కొట్టి కనబడకుండా దాస్తారు.

కథను కొనుగోలు చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *