జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 26

మొదటగా సిటీ లో ఉండే అతడి భంగళాలను ఒక్కొక్కటిగా చేరుకుంటు వాటిని కాపలా కాస్తున్న ఒక్కొక్కడిని చితక బాదుతూ కిడ్నప్ అయిన వారి కోసం అంగుళం అంగుళం వెతుకుతుండగా ప్రతి భంగళాలలో లెక్కలేనంత డబ్బు ,బంగారం మరియు బినామీ బ్యాంక్ పాస్ పుస్తకాలు ఉండటంతో అంతటిని వీడియో రికార్డ్ చేసి తన్నులు తిన్న వారి వాంగ్మూలం తీసుకొని అలా సిటీ లో ఉన్న అన్ని ప్రదేశాలు వెతికిన డబ్బు తప్ప అమ్మాయిల జాడ లేనందున , సిటీ బయట ఉండే అతడి రహస్య ప్రదేశాలకు వేతకదానికి వెళతారు.

ఇక్కడ సుమారు వొంటి గంటకు ఇందుకు మెలకువ వచ్చి మత్తులోనే చేతులతో పక్కన తడమగా రెండు వైపులా మహేష్ లేకపోవడంతో ఒక్కసారిగా పైకి లేచి రెండు కళ్ళను ఆమె రెండు చేతులతో నలుపుకుంటూ చుట్టూ చూడగా మహేష్ లేకపోగా ఆమె ఇంటిలోనే ఉన్నానని గ్రహించి నోరంతా ఆరిపోయి దాహం వెయ్యగా పక్కనే టేబుల్ పై ఉన్న bottle అందుకొని గత గత తాగి కింద పెడుతుండగా పేపర్ చదివి ” I love you too బేబీ ” అని మనసులో అనుకుంటూ ,ఆమె ఒంటిపై అతడి టీ షర్ట్ ఉండటంతో కాలర్ వాసనను పీలుస్తూ, ఆమె రెండు భుజాలపై ఉన్న టీ షర్ట్ ను గట్టిగా పట్టుకొని ఆమె శరీరానికి అదుముకుంటూ మహేష్ ను కౌగిలించుకున్నట్టుగా సంతోషంగా ఫీల్ అవుతూ , అతడి వొంటి వాసనను డైరెక్ట్ గా పీలుస్తున్నట్లు బేబీ …. బేబీ…మహేష్ అని కలవరిస్తుంది.

అంతలోనే ఒక అద్భుతమైన ఆలోచన రాగా ఆమె హాండ్ బ్యాగ్ కోసం వెతుకుతుండగా హాల్ లో కాఫీ టేబుల్ పై చూసి అందులో ఉన్న విసిటింగ్ కార్డ్స్ అన్ని ఒకదాని తరువాత ఒకటి సోఫా లోకి విసురుతూ ఉండగా ఆమెకు కావాల్సిన “ladies decoration” అనే కార్డ్ అందుకొని దానిలో ఉన్న నెంబర్ కు కాల్ చేసి ఒక పని ఉంది అర్జంట్ గా మీరు ఎంతమంది ఉంటే అంత మందిని అడ్రస్ చెప్పి పిలిచి వాళ్ళు వచ్చే లోపల మత్తుగా అనిపిస్తుండటం వల్ల ఫ్రెష్ గా స్నానం చేద్దామని బాత్రూం లోనికి వెళుతుంది.

ఫ్రెష్ గా స్నానం చేసి టీ షర్ట్ మరియు జీన్స్ వేసుకొని రెడి అవుతుండగా కాలింగ్ బెల్ మ్రోగడంతో వాళ్లే అయి ఉంటారని వాకిలి తెరవడానికి వెళ్లగా లోపల ఘడి పెట్టి ఉండటం చూసి మహేష్ ఎలా వెళ్లి ఉంటాడో అని ఆలోచిస్తూ అతడు ఆమె సేఫ్టీ గురించి తీసుకుంటున్న జాగ్రత్తలకు వొళ్ళంతా ఆనందంతో పొంగిపోతుంది. వాకిలి తెరువగా సుమారు ఒక 8 మంది అమ్మాయిలు ఉండటం చూసి అందరిని లోపలికి రమ్మని పిలువగా లోపలికి వస్తు ముందు ఉన్న అమ్మాయి ఏ విధంగా సహాయ పడగలం మేడం అని అడుగగా ఆమెను సరాసరి బెడ్ రూమ్ లోనికి తీసుకొని వెళ్లి మొత్తం ఈ రూమ్ లో ఉన్న వేస్ట్ అంత తీసివేసి , కిటికీ curtains అన్ని తొలగించి , బెడ్ కూడా తీసివేసి , ప్రతి ఒక్కటీ రొమాంటిక్ రంగులలోకి మార్చేయ్యాలి , రూమ్ మొత్తం పింక్ రంగు కొట్టాలి , కొత్త బెడ్ మరియు కొత్త curtains వెయ్యాలి. రూమ్ మొత్తం రెడి అయిన తరువాత ఈ పాత లైట్స్ అన్ని తీసివేసి చాలా posch గా ఉండే కొత్త డిజైన్ లతో ఉండే లైట్స్ తగిలించాలి. చివరగా రూమ్ మొత్తం రకరకాల పూలతో ఎలా అలంకరించాలో మొత్తం సూచనలు ఇచ్చి తలుపు తెరవగానే మొత్తం చెప్పినవన్నీ on అయ్యేలా ఉండాలని మరి మరి చెప్పి హాల్ లోనికి పిలుచుకునే వచ్చి లోపలికి వెళ్ళి బీరువాలో సేఫ్టీ లాకర్ లో నుండి 75000/- ఆమెకు అడ్వాన్స్ ఇచ్చి ఒక లక్ష రూపాయలు హాండ్ బ్యాగ్ లో పెట్టుకొని సాయంత్రం 6 గంటల లోపల ముగించి వెయ్యాలి అని చెప్పగా అయితే ఇంకా కొంతమంది అవసరం అవుతారు అని చెప్పగా ఎంత మండినైన పిలిపించి సాయంత్రం లోపల ముగించాలి అని గట్టిగా చెబుతుంది. నాకు కొద్దిగా బయట పని ఉంది ఒక గంటలో వచ్చేస్తాను అని చెప్పి వంటిల్లు చూపిస్తూ టీ, కాఫీ అవసరమైతే చేసుకోండి అని చెప్పి భయలుదేరుతుంది.

సో గర్ల్స్ మనకు ఉన్నది 3 గంటలు కావున ముగ్గురు ముగ్గురును ఒక గ్రూప్ గా చేసి ఒక్కొక్క గ్రూప్ కు ఒక్కక్క పని చెబుతూ మిగతావారిని పిలవడానికి ఆఫీస్ కు ఫోన్ చేసి బయట నుండి కొత్తగా ఏమేమి తేవాలో లిస్ట్ ఇచ్చి పని మొదలుపెడతారు.

ఇందు బయటకు వెళ్లగా ఆమె కారు బ్యాంక్ దగ్గరే ఉందని గ్రహించి రోడ్ మీదకు వెళ్లి టాక్సీ లో మార్కెట్ కు వెళుతుంది. ప్రతిరోజు హోటల్ భోజనం తింటున్నందు వల్ల ఇప్పటి నుండి ఆమె ఇంటిలోనే తన కొడుకు కోసం ఆమె సొంతంగా వండి పెట్టాలని అనుకోని ఈ రాత్రికి బిరియాని చెయ్యాలని మొదట చికెన్ తీసుకొని , కొన్ని కూల్ డ్రింక్స్ మరియు ఒక హనీ bottle తీసుకొని వంటకు కావలసిన వస్తువులన్నీ కొనుక్కొని టాక్సీ లో ఇంటికి చేరుతుంది. నేరుగా వంటింట్లోకి వెళ్లి అన్ని ఫ్రిడ్జ్ లో సర్దుతుండగా రూమ్ లోని పనులు చక చక సాగుతున్నాయి.

Pages ( 4 of 5 ): « Previous123 4 5Next »

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!