జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 26

ఒక్కొక్క ప్రదేశంలో కొంత మందికి దాచిపెట్టగా అందరిని రక్షించి ఆయా ప్రదేశాల్లో ఉన్న సంపదను అన్ని వాహనాలలో నింపేసరికి సాయంత్రం 5 గంటలు అవ్వడంతో సరాసరి స్టేషన్ కు చేరుకొని ఆ అమ్మాయిలను వారి వాళ్లకు అప్పగించి ,సహాయం చేసిన వాళ్ళందరిని పిలిచి డబ్బు గురించి అడుగగా మాకు మా అమ్మాయి క్షేమంగా వచ్చింది అది చాలు అని చెప్పగా , విక్రమ్ దగ్గరికి వెళ్లి మనకు వెంటనే ఒక సేఫ్టీ హౌస్ కావాలి అలాగే నమ్మకమైన ఇంటర్నెట్ బ్యాంకింగ్ గురించి తెలిసిన మనుషులు కావాలి అని అడుగగా ఇక్కడ దగ్గరలోనే నా ఫ్రెండ్ హౌస్ ఉంది అతడు ఇప్పుడు అమెరికా లో ఉంటున్నాడు ,తాళం కూడా నా దగ్గరే ఉంది అని చెప్పి అడ్రస్ చెప్పి మీరు వెళ్తూ ఉండండి నేను మహేష్ ఇంటికి వెళ్లి తాళాలు తీసుకొని అక్కడికే వచ్చేస్తాం అని చెప్పగా సాగర్ మరియు మిగతా వాళ్ళు అక్కడకు వెళ్లగా మహేష్ ను తనని ఫాలో అవ్వమని చెప్తూ భయలుదేరుతూ ఫోన్లో ఆ మనుషులులను 5 మందిని సెట్ చేస్తాడు. ఒక పది నిమిషాలలో విక్రమ్ ఇంటికి చేరుకోగా అతడి జీప్ సౌండ్ విని పిల్లలు నాన్న నాన్న అంటూ బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి అతడి మీదకు నవ్వుతూ దూకగా విక్రమ్ వారిని చెరో భుజంపై ఎత్తుకొని మహేష్ లోపలికి రా అని పిలువగా పర్లేదు అని ఇంటి బయట కూర్చోబోతుండగా విక్రమ్ మహేష్ చేతిని పట్టుకొని లోపలికి పిలుచుకొని వెళతాడు. సుమ సుమ అని విక్రమ్ తన భార్యను పిలువగా అప్పుడే వచ్చేసారా అని వంటింట్లో వంట చేద్దామనుకొంటున్న ఆమె చేతులు కడుక్కొని టవల్ కి తుడుచుకుంటూ వచ్చిన సుమతో ఎవరిని తీసుకు వచ్చానో చెప్పామనగా ఆలోచించకుండా కళ్ళల్లో కన్నీళ్లు కారుస్తూ మహేష్ పాదాలకు నమస్కరించ బోతుండగా మహేష్ వెనక్కు జరిగి ఆమె చేతులను పట్టుకొని పైకి లేపి చూడండి మేడం నేను మీ కన్నా చిన్నవాడిని నన్ను మీరు ఆశీర్వదించాలి అని ఆమెకు నమస్కరించగా , మాకు ఎంతో మంది బంధువులు ఉన్నా కూడా కష్టాల్లో ఉన్నప్పుడు కాళీ తోనే పెట్టుకుంటారా అని తిట్టారు తప్ప ఒక్కరు ఓదార్చడానికి రాలేదు అని బాధపడుతూ చెప్తూ మీరు చేసిన సహాయానికి మా ప్రాణాలు ఇచ్చిన సరిపోదు అని హృదయం కదిలేల మాట్లాడుతుండగా అది విన్న పిల్లలు ఒక్కసారిగా విక్రమ్ నుండి దిగి మహేష్ కాళ్లను పట్టుకొని చాలా చాలా థాంక్స్ uncle అని వాళ్ళు కూడా తమ తల్లి మాదిరి ఏడుస్తూ ఉండగా మహేష్ ఆమె చేతులను వదిలి మోకాళ్లపై కూర్చొని ఆ పిల్లల కన్నీళ్లను తుడుస్తూ వాళ్ళ చెంపలపై ముద్దులు పెడుతూ మీ పేర్లేంటి అని అడుగగా రాహుల్ , హాసిని అని చెప్పగా sorry childrens మీకోసం ఏమి తేలేదు అని జేబులు వెతుకుతుండగా మాకు మీరు తప్ప ఇంకేమి అవసరం లేదు అంటూ మిమ్మల్ని కౌగిలించుకోవచ్చా అని ప్రేమగా అడుగగా ఒక్కసారిగా మహేష్ కళ్ళల్లో నీళ్ళు తిరగగా ఇద్దరిని గట్టిగా కౌగిలించుకొని ఆప్యాయంగా వారి వెనుక నిమురుతూ చుడండి రాహుల్ ,హాసిని ఒక సిన్సియర్ , డైనమిక్ మరియు honesty పోలీస్ మీ తండ్రిగా పొందడం మీరు చాలా గర్వాంగా చెప్పుకోవచ్చు అలాగే ఇంత మంచి పిల్లలను పొందినందుకు వల్క మీరు చాలా అదృష్టవంతులుసిర్ అని చెప్పగా అక్కడ అంత ఒక చల్లని ఉద్వేగ వాతావరణం ఉండటంతో ఒక జోక్ చెప్పగా అందరూ పగలబడి నవ్వగా ఇంకా చాలా పని ఉంది వెళదాం సర్ అంటుండగా , సుమ వంట చేస్తున్నాను తిని వెల్దురు అని వేడుకొనగా ,

క్షమించండి మేడం మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. ఇంటి దగ్గర నాకోసం వేచి చూస్తుంటారు , ఈ సారి వచ్చినప్పుడు కచ్చితంగా భోజనం చేసి వెళ్తాను అని చెప్పగా ,విక్రమ్ తాళం తీసుకురాగా పిల్లల నుదిటిపై చెరొక ముద్దు పెట్టి మళ్ళీ వస్తాను అని చెప్పి డైరెక్ట్ గా అందరూ వెళ్లిన ఇంటికి చేరుకుంటారు.

ఇక్కడ సుమారు 5:30 సమయంలో రూమ్ పనులు చివరిదశకు చేరుకుంటుండగా బిరియాని చెయ్యడానికి ఫ్రిడ్జ్ లోనుండి తీసుకొని తయారుచేస్తుండగా 6 గంటలకు ముందుగానే మొత్తం పనులు ముగించి చెత్తనంత బ్యాగ్ లలో నింపుకొని మేడం మీరు చెప్పినట్లుగానే 6 లోపల ముగించాము అని చెప్పగా ఒకసారి బెడ్ రూమ్ తలుపు తెరవగానే ఒక్కసారిగా మొత్తం లైట్స్ వెలుగగా ఆ వెలుతురులో రూమ్ ని , ఆ decoration ని చూసి నోరు తెరిచి ఆశ్చర్యపోయి చూస్తూ ముఖం మెరుస్తూ అద్భుతంగా ఉంది అని పొగుడుతూ వాళ్ళు అడిగిన దాని కంటే ఎక్కువే ఇవ్వగా వాళ్ళు కూడా సంతోషంతో వెళ్లడం ఆమెకు మరింత ఆనందాన్ని ఇస్తుంది.వెంటనే ఆ రూమ్ కు తాళం వేసి, బయటి వాకిలి ఘడియ పెట్టి 6:30 సమయంలో వంట మొత్తం ముగించి అంతా శుభ్రన్గా తుడిచి ,డైనింగ్ టేబుల్ పై కొత్త cloth కప్పి చుట్టూ మరియు మధ్యలో candles సెట్ చేసి అలసిపోవడం వల్ల తల స్నానం చెయ్యడానికి వెళ్తుంది.

అక్కడ మహేష్ మరియు విక్రమ్ లు లోపలికి వెళ్లగా అప్పటికే హాల్ అంత శుభ్రం చేసి కంప్యూటర్స్ ఓం చేసి వైఫై కనెక్ట్ చేసి మాకు ఎదురు చూస్తాన్నారు. కిడ్నప్ అయ్యిన అమ్మాయిల బంధువులకు ఒక్కొకారికి థ్Aల 10 లక్షలు ఇవ్వబోగ మాకు మా అమ్మాయి క్షేమంగా వచ్చింది అదే 10 లక్షలు మాకు ఇంకేమి వద్దు అని చెప్పగా , ఇది వాడు మీ అమ్మాయిని కిడ్నప్ చేసి హింసించినందుకు ప్రతిఫలం అనుకోండి అని అందరికి డబ్బు ఇచ్చి వారు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పగా ఒక్కొక్కరుగా మా ముగ్గురిని కౌగిలించుకొని కృతజ్ఞతలు తెలిపి మీకు ఏ కష్టం వచ్చినా మా వంతు సహాయం చేయడానికి ఎల్లా వేళలా సిద్ధంగా ఉంటామని చెప్తూ వాళ్ళ ఇంటికి వెళతారు. ఇక మిగిలిన వారితో ఈ డబ్బు నంత మనం మంచి పనులకు వాడాలి అంటే మొత్తం డబ్బును ఒక అకౌంట్ కు మార్చాలి కావున తన జేబులో ఉన్న ఇందు పాస్ బుక్ ఇచ్చి ఇక్కడ ఉన్న మొత్తం బినామీ పాస్ బుక్స్ లోని అమౌంట్ అంతా పొద్దుటి కళ్ళ ఈ అకౌంట్ లోకి మార్చి ఈ అకౌంట్ నుండి కాళీ ఏ ఏ బ్యాంక్ లలో ఎంత సొమ్ము ఎగ్గొట్టాడో ఆ బ్యాంక్ website లో వెతికి ఇందు అనే అకౌంట్ నుండి చేరినట్లుగా వారి బ్యాంక్స్ లోనికి వెయ్యండి అని చెప్పి ఎందుకంటే ఉదయం మీ దగ్గరకు వాస్తు ఉంటే అన్ని ATM లలో మనీ లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు , అలాగే ఒక వ్యక్తి కాళీ గాడికి పెద్ద శిక్ష పడేలా ఈ వీడియో లన్ని ఎడిట్ చెయ్యాలి. ఏమంటారు సర్ అని విక్రమ్ ని అడుగగా వాళ్ళ వైపు తిరిగి మహేష్ చెప్పిన ప్రతీది ఉదయం కళ్ళ ఫినిష్ అయిపోవాలి అని చెప్పగా , మహేష్ సాగర్ వైపు తిరిగి సాగర్ మీరు మీ ఊరు వెళతారా అని అడుగగా , వీళ్లకు రాత్రికి అవసరమైన భోజనం తెచ్చి ఇచ్చి వెళతాను అని చెప్పగా అయితే నా కార్ మీ దగ్గరే ఉంచుకోండి అని కార్ తాళాలు ఇస్తూ రేపు ఉదయం ఇక్కడే కలుద్దాం అని బయటకు వస్తారు.

స్నానం ముగించి బయటకు వచ్చి చూస్తే 7 గంటలు అవ్వడంతో మహేష్ గుర్తుకు రాగా అతడి టీ షర్ట్ మాత్రమే వేసుకొని వాసన పీలుస్తూ మైమరిచిపోతు ఆమె కొడుకు కోసం సోఫా లో కూర్చొని వేచి చూస్తుంది.

మరిన్ని 2018 కొత్త కథలు

గెలుపుకోసం

చదరంగం

ఓ అందమైన లలిత మాలతిల కథ

జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం

సునీత- నా కలల రాణి 

నా ముగ్గురు పెళ్లాలు  

ఒక కుటుంబం

ఒక్కసారి అలుసిస్తే!?  

మంత్రాలు – చింతకాయలు

రెచ్చిపోయిన అమ్మాయిలు

అమ్మ-నీ పొదుగు   

కలసి వచ్చిన అదృష్టం

ఫ్యామిలీ కథ చిత్రం 

శృంగార మధనం: సంజయ్

Pages ( 5 of 5 ): « Previous1 ... 34 5

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!