జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 14

By | June 28, 2018
0

telugu sex stories boothu kathalu నేను ఇప్పుడు వెళ్లడం మంచిది లేకపోతే……….ఆమె నుండి దూరంగా జరుగుతూ నసుగుతూ చెబుతాడు.


లేకపోతే ఏంటంట? చెప్పు అని గసపడుతూ అడుగుతుంది.



దానికి మహేష్ సిగ్గుపడుతూ ,ఇప్పుడుకాని మనం పెట్టుకున్న ముద్దు ఆపకపోయింటే తను ఆమెను అప్పుడే అక్కడే ఎత్తుకుని వెళ్లి తన రూంలోకి తీసుకెళ్లి ఏమి చేస్తాడో తనకే తెలియదు అని చెప్పాలని తన మనసులో అనుకుంటు మౌనంగా నిలబడెసరికి,

ఆపకపోతే మనం ఇంకా చాలా దూరం వెళ్ళవచ్చు అంతేగా , వెళితే ఏంటంట ? అని మూలుగుతూ మహేష్ కి మాత్రమే వినిపించేలా అంటుంది.


మహేష్ తన నుదిటిని ఆమె నుదిటికి తాకించి , మీతో నిదానంగా ముందుకు వెళదాం అనుకొంటున్నాను , అలాగే నా గురించి మీరు మొత్తం తెలుసుకోవాలి.

నాకైతే నా జీవితానికి సరిపడా నీ గురించి చాల తెలుసుకున్నానని అనుకుంటున్నాను . అది మాత్రం చాలా నిజం.


అది విన్న మహేష్ ఆగలేక ఒకసారి ఆమె పెదవులపై చప్పున ముద్దు పెట్టి వెనక్కు జరిగి , నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నాను మీ గురించి .నాకు తెలిసి మనం ఓకేవిధంగా ఆలోచిస్తున్నట్టు అనుభూతి చెందుతోంది. స్నేహితులు గానో లేక ప్రేమికులు గానో …….లేక……అని ఆగిపోయేసరికి,


ఇంకా తన నోటి నుండి ఎన్ని జవాబులు వస్తాయో అని ఇందు అతడి ముఖాన్ని చూస్తూ ,……లేక ఏంటి? అని అడుగుతుంది.


ఇంక ఏమీలేదు , మీరు ఇక భయలుదేరడం మంచిది ఇప్పటికే చాలా సమయం అయ్యింది , రేపు నేను కాల్ చేస్తాను అని అంటుండగా,


వద్దు కాల్ చేయొద్దు ,నువ్వే మా ఇంటి దగ్గరకు రాగలవా దయచేసి అని ప్రేమగా అడగగా,


మహేష్ హృదయం కరిగి , మీరు నిజంగా రమ్మంటున్నార? అని అడగగా,

ఇందు అవును అన్నట్టు తల ఊపి అతడి ముందుకు జరిగి చిన్నగా కారుతున్న కన్నీటితో ఆమె పెదాలను అతడి పెదాలు కలిపి ఘాడంగా ముద్దు పెడుతూ చాలా సేపు అలా మైమరిచిపోతారు.Ok నేను రేపు కచ్చితంగా వస్తాను అని ప్రామిస్ చేస్తాడు.


ఇందు ను కార్ దగ్గరవరకు చేతిలో చెయ్యి వేసి తీసుకెళ్లి ఆమె కార్ డోర్ ను తెరిచి ఆమె కార్ ఎక్కగా , తనను వదిలి వెళ్లలేక కళ్ళల్లో కన్నీళ్లు కారుస్తూ మిర్రోర్లో మహేష్ ని చూస్తూ ముందుకు కదులుతుంది.


మహేష్ హోటల్ రూమ్ కి వెళ్లి స్నానం చేసి బెడ్ పై వాలి ఆ సాయంత్రం నుండి ఇందు తో జరిగిన మధుర స్మృతులను గుర్తు తెచ్చుకుంటు అలసతతో నిద్రపోతాడు.


కార్ లో ఇందు రేపు మహేశ్ కలుస్తాడని తెలిసి కూడా ఒక్క క్షణం కూడా అతడిని విడిచి ఉండలేక అతడిని గుర్తు చేసుకుంటూ ఆర గంటలో ఇంటికి చేరి స్నానం చేసి నిద్రపోతుంది.

కథను కొనుగోలు చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *