నా ముగ్గురు పెళ్లాలు 16

telugu sex stories boothu kathalu మర్నాడు పొద్దున్నే వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. వర్షం కాస్త తుఫానుగా మారినట్లుగా ఆకాశమంతా కారుమబ్బులతో నిండిపోయింది.అత్తవాళ్ళు ఒక గంటలో పూణే వెళ్ళిపోతారు విమానంలో. వాళ్ళకి టా టా చెబ్తూ గేట్ దగ్గరే నిలబడి పోయాను, ఆకాశానికేసి చూస్తూ. ఒక్క నిమిషం చాలు మనసుకు, మనల్ని ఎక్కడెక్కడికో తీసుకుపోతుంది. నా గతమంతా ఒక సినిమా రీలు లాగా గిర్రున తిరిగింది.ఒక్కోసారి మనకి మన గతస్మ్రుతులు వచ్చినప్పుడు, ఎంత సమయం గడచి పోయిందో తెలియదు.అందులో ఉండే ఘాడత మన ప్రస్తుత కాలాన్ని కుదిస్తుంది. ఐన్ స్టీన్ సాపెక్ష సిద్ధాంతం కూడా బహుశా అలాగే పుట్టిందేమో. కొంచెం సేపు అయ్యాక, ఇహ లోకంలోకి వచ్చాను. అలా వచ్చి రాగానే, మొట్టమొదటిగా గుర్తుకువచ్చింది, స్నేహా.”బాప్ రే, ఇప్పుడు దీనితో ఎన్ని తంటాలో..” అనుకుంటూ ఇంటి వైపు నడిచా గేట్ వేసి.ఇంట్లోకి వెళ్ళగానే, ఇల్లంతా ఖాళీగా ఉంది, ఇన్ని రోజులు వాళ్ళిద్దరికి అలవాటు అయ్యానేమో? స్నేహా తన గదిలో ఉంది. నాకు ఆకలిగా ఉంది, పొద్దున్నే టిఫిన్ చెయ్యకపోతే ఆరోజు బుర్ర పనిచెయ్యదు. కిచెన్లోకి వెళ్ళి చూసా, అక్కడేమి లేదు. వెంటనే స్నేహ దగ్గరికివెళ్లా, తన గది తలుపు వారగా వేసి వుంది,మెల్లిగా తలుపు తట్టా,”స్నేహ, స్నేహ..” ఉహూ సమధానం లేదు. మెల్లిగా తలుపు నెట్టా, కొద్దిగా తలను లోపలికి పెట్టి చూశా, తను పడుకోని ఉంది అటు తిరిగి, వెంటనే తలుపు మెల్లిగా దగ్గరికి వేసి, ఇవతలకు వచ్చేశాను. వెంటనే కిచెన్లోకి వెళ్ళి, ఫ్రిజ్లో ఎగ్స్ ఉన్నై, అవి తీస్కోని ఆమ్*లెట్ వేస్కున్నాను. టీవీలో వార్తలు చూద్దామని, సోఫాలో కూర్చున్నా. వార్తల్లో అంతా వచ్చే తుఫాను గురించి చెబ్తున్నారు. తుఫాను ముదిరి సైక్లోన్ గా మారే అవకాశం వుందని అందుకే అందరు కూడా ముందు జాగ్రత్తగా, అన్ని సరుకులు, అవసరమైన సామన్లు, తిండి పదార్దాలు, కూరగాయలు సమకూర్చుకోవాలని టీవి యాంకర్ పదే పదే చెప్తుంది. అన్ని ఛాణెళ్ళు దాదాపుగా ఇదే వార్తలు చెబ్తున్నాయి.కాసేపు చూశాక నాకే విసుగు పుట్టిటీవి కట్టేసినా రూంకి వెళ్ళిపోయా.ఎప్పుడు నిద్ర పట్టిందో కానీనేను లేచే సరికే రాత్రి ఏడు గంటలయ్యిందివెంటనే మొహం కడుక్కోనికిందకు వెళ్ళాకింద హాల్లోస్నేహ బుజ్జిగాడిని ఒళ్ళో పెట్టుకునిటీవి చూస్తోంది.”హెయ్స్నేహా నాకు బాగ నిద్ర పట్టిందిమొద్దులా నిద్రపోయాఏం చేస్తున్నావ్?” అంటూ సోఫాలో కూర్చున్న.తను మాత్రం టీవి చూస్తోంది, “హెయ్నిన్నే స్నేహాఎక్కడఉన్నావ్టీవీ లో మునిగిపోయావే?” అంటూ నవ్వుతూ మళ్ళీ అన్నా.తన వైఖరి నాకు అర్థం అవుతూనే ఉందికాని ఎందుకో నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో అనుకుని ఊరికే ఉన్న.ఇంతలో ఉనంట్లుండి కరెంట్పోయింది.”అర్రేఅనుకున్నాపొద్దున్నే టివిలో చెప్తుంటేఇక్కడె ఉండు నేను వెళ్ళి కొవ్వొత్తి తెస్తా…” అంటూ పైకి లేచాకిచెన్*లోకి వెళ్ళినేను కొవ్వొత్తి తెచ్చే దాక స్నేహా అలానే కూర్చొందిఇంతలో బుజ్జిగాడు ఏడవటంమొదలు పెట్టాడుతను వెంటనే అక్కడి నుండి తన రూంలోకి వెళ్ళిందినాకు చిర్రెత్తు కొచ్చిందిఇంక నిగ్రహించుకోవడం నావల్ల కాలేదు.ఇవ్వాళ అటో్ఇటో తేల్చుకోవాలనిపించిందిఅలాగే సోఫాలో కూర్చున్నాబుజ్జిగాడునిద్రపోయాడు అనిపించిన తర్వాతతన రూమ్ దగ్గరికి వెళ్ళి, “స్నేహాస్నేహా..కొంచెం బయటకు వస్తావా నీతో మాట్లాడాలి.. ” బయట జోరుగా వానచాల పెద్దది అయ్యిందిఉరుములు అప్పుడప్పుడు మెరుపులుఇంట్లోకరంట్ కట్ అయ్యికేవలం కొవ్వొత్తి వెలుగు మాత్రమే ఉందిపిలిచినా పలకట్లేదునాకు ఇంకా ఒళ్ళు మండిందిఇది టూ మచ్ అనుకునితలుపు కొంచెం తెరిచి చూసాతను అలానే బెడ్ పైన ఉంది.బుజ్జిగాడు నిద్ర పోయాడు, “స్నేహా” తనకు మాత్రమే వింపడెట్లు అన్నాతను ఉలుకు పలుకు లేదుఇంక లాభం లేదు అనుకునితన బెడ్ దగ్గరికి వెళ్ళికొంచెం గట్టిగానే “స్నేహానీతో కొంచెం మాట్లాడాలిబయటకు వస్తావ?” అంటూ తన చేతి మీదతట్టాచీకట్లో కనపడలేదు కానితను హెడ్*ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటునట్లుందిఉలిక్కిపడి నన్ను  చీకట్లో చూసికెవ్వుమని అరవబోయి  శబ్దం తన గొంతులోనే ఆగిపోయింది,”ఎంటి ” అన్నట్లు సైగ చేసింది.బయటికిరా అనంట్లు నేను సైగ చేసిద్వారం వైపు నడిచా.తను నా వెనుకనే వచ్చింది.బయటకు వచ్చీ రాగానే,నేను ఇంక చెలరేగి పోయా,
స్నేహాఒక్కటడుగుతాను చెప్తావా?”
ఎంటీ?”
నాతో ఎందుకలా ప్రవర్తిస్తున్నావ్నేను వచ్చినప్పటినుండి చూస్తున్నాను?నీకేం ద్రోహం చేశానునాతో బాగ ఉండోచ్చుగా అందరిలాగానే.” నేను చెప్పటం అయిపోగానేతను ఒక్క క్షణం నావైపు చూసిగిరుక్కున తిరిగి తనరూమ్ వైపు వెళ్ళిపోసాగిందినేను వెంటనే తన మోచెతిని పట్టుకుని వెన్నక్కు లాగాతను తుళ్ళిపడబొయివెంటనే నావైపు కోపం గా తిరిగి,
వొదులు నన్నుఇంట్లో ఎవ్వరు లేని సమయం చూసినాతో ఇలా ప్రవర్తిస్తావాఉండు నీపని చెప్తా..” అంటూఫోన్ వైపు వెళ్ళ సాగిందినేను వెంటనే తనకంటే ముందుగా ఫోన్ దగ్గరుకు వెళ్ళిదాని వైరు పీకేశా.
ముందు నాకు సమాధానం చెప్పు తరువాత ఎవ్వరికి కావాలన్న ఫోన్ చేస్కోఎందుకు నాతో ఇలా ప్రవర్తిస్తున్నవ్నాకు తెలియాలి.” తన ప్రయత్నంలో ఫెయిల్ అయినందుకు ఉక్రోషంతో,
ఎందుకుతెలుసుకోని ఏంచేస్తావ్ముందు  ఫోన్ వైర్ ఇలా ఇవ్వులేదంటే పోలిస్ కంప్లైంట్ ఇస్తాను…” అంటూ ఆవేశ పడ సాగిందివిచిత్రంగా అంత కోపంలో కూడా నాకు నవ్వు ఆగలేదుపక పకామని నవ్వుతూ సోఫాలోపడ్డా,
పో..పోలి..పోలిస్ పిలిస్తావానాపైనా   నిజ్జంగా స్నేహానిజంగా నువ్వు అలా చేస్తావా..? ” అంటూ నేను నవ్వు ఆపుకుంటూ అడిగా.
చేస్తా..” అంటూ నా చేతిలోని వైర్ తీస్కోబోయిందినేను వెంటన్నే దాన్ని లాక్కుని,
అసలు నీకు ఎమైందిఇలా ప్రవర్తిస్తున్నావ్నేనిక్కడ ఉండదం నీకు ఇష్టంలేదా?”
లేదు
అదేఎందుకని?”
తెలుసుకోని ఏం చేస్తావ్వెళ్ళిపోతావ..”
“…”
నిశ్శబ్దంనాలోనాబయటా?
ముందు నువ్వు చెప్పు తరువాత నేను వెళ్ళడమాఉండడమా అని ఆలోచిస్తా.”
నీ లాంటి మగాళ్ళంటె నాకు అసహ్యం?”
నా లాంటి వాళ్ళు అంటేనాగురించి నీకు పూర్తిగా తెలుసా?”
తెలుసు
ఏం తెలుసు
మీ మగాళ్ళు అందరు ఒకటేఒక ఆడ దాని దగ్గర మీ మగాళ్ళు ఏమి ఆశిస్తారో తెలియంటువంటి అమాయకురాల్ని కాదు నేను.”
అంటె నేను ఏమి అశించి ఇక్కడికి వచ్చానను కున్నావ్?”
ఏముందినిస్సహాయురాలైన మా అమ్మనిమమ్మల్ని మోసం చేద్దామనిమా దగ్గర ఉన్న డబ్బునికుదిరితే మమ్మల్ని మోసం చేద్దామని వచ్చుంటావ్అంతేనా?” తన మొహంలో ఎదో తెలియని సంతోషంఇలా నన్నుకడిగి పారేస్తున్ననందుకనుకుంటా
నా గురించి చాల పొర్పడ్డావ్స్నేహా” నా గొంతులో మార్ధవంతెలియని బాధా వినిపించాయినాకేతనకి కాదుతనకి నేను ఒక లేడి పిల్లని వేటాడే వేటగాడిలాగొర్రె పిల్లని గొంతు కోసే కసాయి వాడిలా కనిపిస్తున్నాను.
నేను నమ్మనునీ లాంటి మగాళ్ళని నమ్మను..మంచిగా ఉంటూతియ్యని మాటల్ని అవతలి వాళ్ళపైన ప్రయోగిస్తూవాళ్ళని సరైన సమయంలో గొంతుకోసినమ్మించి మోసం చేసే నీలాంటి వాడిని ఎమంటారో తెలుసా,మ్రుగాలుమాన్వ మ్రుగాలు..”
చాలుఇక ఆపునా కోపం కట్టలు తెంచుకునే దాక నన్ను ఉసిగొల్పద్దు.. నా గురించి కానినేను పడ్డ కష్టాల గురించి కాని నీకు ఏమి తెలియదుఊరికె నీకు జరిగిన అన్యాయానికి అందర్ని కారణభూతుల్ని చెయ్యడం ఎలాంటిన్యాయం?” తను స్థాణువు అయి నిన్ల్చునినా వైపు తీక్షణంగా చూసిందితన మనసులో ఉన్న విషయాన్ని నేను పుస్తకం చదివినట్లుగా తనకి అనిపించసాగింది.
అవునునాకు జరిగిన అన్యాయం  ఇంట్లో మరెవ్వరికి జరగకూడదని నా ప్రయత్నం
అందుకనినన్ను కూడా  గాటికి కట్టిఒక దోషిలా నిలపెడతావానేను ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసానాకున్న ఒకే ఒక ఆధారంఅత్తతను నన్ను చిన్నప్పుడు బాగా చూసుకుందినా అన్న వాళ్ళు లేకపోతేతనే అన్నిఅయి చూసింది అభిమానంతోనే నేను మిమ్మల్ని ఎంతో కష్టపడి వెతికివచ్చానే కానిమీ ఆస్తి పాస్తులని చూసి కాదుసిగ్గులేకుండా మాట్లాడకు..”  మాటకి తనకి రోషం పొడుచుకు వచ్చింది,
నాకు కాదు సిగ్గు లేనిదినీకుఇన్ని మాటలు అంటున్నాఇంకా ఇక్కడే ఉన్నా వంటేనీకు సిగ్గులేదుఫో బయటకునీ మొహం మాకు చూపించకు” నాకు కడుపు కాలింది,
ఎంత మాటన్నావేనిన్ను..” అంటూ అప్రయత్నంగా నా చెయ్యి పైకి లేచిందితనని కొడదామని అస్సలు ఉద్దేశ్యమే లేదుకాని శరీరం ఇలాంటి పరిస్థితులలో అలా చేస్తుందికాని నా విషయంలో అది కొంచెం ఆలశ్యంగా పనిచేసిందినా చెయ్యి ఎత్తడం చూసి,తను వెంటనే తన చేతికి పని చెప్పిందిఅంతే నా చెంప చెళ్ళుమనిపించిందిపైకి లేచిన నా చెయ్యి అలానే నా చెంప మీద కెళ్ళి చేరిందిఒక పెద్ద మెరుపు మెరిసిందినన్ను కొట్టిన తనకి కూడాఅర్థం కాలేదు ఏం జరిగిందోఅలానే నిలబడిపోయిందినేను అలానే సోఫాలో కూర్చోని పోయా.భయంకరమైన నిశ్శబ్ధంబయట వర్షంహోరు గాలిఉరుములుఆకాశం కూడా ఉరుమిందితర్వాత ఏమి జరుగుంతుందో చూడాలిఅన్నట్లుగామెరుపులు మెరిపించికిటికీలోంచి తొంగిచూస్తోంది.


మరిన్ని 2018 కొత్త కథలుAdd a Comment

Your email address will not be published. Required fields are marked *