పెళ్లి అయిన రమ్య 30

By | December 4, 2017
0

telugu sex stories అలా తెల్లారిపోయింది.. నాకు మెలకువ రాగానే బట్టలు వేసుకుని పైకి పరిగెత్తాను.. రూమ్ లోకి వెళ్లి చూస్తే మావారు ఇంకా పడుకునే ఉన్నారు… హమ్మయ్య… అనుకుని… మెల్లగా వెళ్లి ఆయన పక్కన పడుకుని అప్పుడే నిద్ర లేచినట్టు నటిస్తూ మా వారిని లేపాను… మావారు కళ్ళు నలుపుకుంటూ లేస్తూ నా మొహం చూసి, దేవి ఫోటో చూసి.. అప్పుడే లేపేసావేం… అన్నారు… మరి ఈ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లి దింపేసి వస్తానన్నారు కదా.. తొరగా లేచి రెడీ అవ్వాలి కదా.. అన్నాను..

హో.. అవును కదా.. నిన్ను తీసుకెళ్లి దింపేసి రావాలి కదా అని మంచం మీద నుంచి దిగుతూ…
… ఏంటి ప్రియా నైట్ మెలుకువ వచ్చి చూస్తే నువ్వు లేవు.. పైగా బైట ఏమో వర్షం వస్తుంది ఎక్కడికి వెళ్లావు అన్నారు..

నాకు వెంటనే గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అనిపించింది… ఈయన చూసేసారా ఏంటి అని నా మనసులో రకరకాల ఆలోచనలు గిర్రున తిరిగాయి.. నాలో కలిగిన భయాన్ని, కంగారుని బైటకి కనిపించనివ్వకుండా జాగర్త పడి.. మనసుని కంట్రోల్ చేసుకుని ఫేస్ మాములుగా పెట్టి, ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ… హో అదా.. నైట్ గాలి గట్టిగా వేసి.. .కిటికీ గట్టిగా కొట్టుకుంటుంటే మెలుకువ వచ్చింది.. వెళ్లి మన గది కిటికీలు వేస్తుంటే అత్తయ్య గారి గదిలో కిటికీలు కూడా తెరిచే ఉంటాయి కదా .. అవికూడా వేసొద్దాం అని కిందకి వెళ్ళాను.. మీరు అప్పుడే లేచి ఉంటారు అని మాట తడబకుండా ఆయన కళ్ళలోకి చూస్తూ చెప్పా… ( ఆయన నిన్న కనుక మమ్మల్ని చూసి ఉంటె ఆయన చూపుల్లో తేడా వస్తది కదా అని కళ్ళల్లోకి చూసి చెప్పా).
అవునా.. సరే తొరగా రెడీ అవ్వు అని చెప్పి కిందకి నడిచారు..

నేను మనసు లో హమ్మయ్య అనుకుని… అలా వళ్ళు పాయ తెలీకుండా పడుకున్నందుకు నన్ను నేను తిట్టుకుని ఇలా మళ్ళీ జరగకుండా చూసుకోవాలి అనుకుని.. నేను కూడా కిందకి దిగాను…
టిఫిన్ రెడీ చేసి.. నేను కూడా రెడీ అయ్యా.. మంగని పిలిచి అత్తయ్య గారిని ఈ వారం రోజులు ఎలా చూసుకోవాలో చెప్పి… ఈ వారం రోజులు నేను వచ్చే వరకు ఇక్కడే పడుకుని బావ గారిని అత్తయ్య గారిని జాగర్తగా చూసుకోమని చెప్పి వెళ్ళడానికి రెడీ అయ్యాను… మా ఆయన ఏమో నన్ను దింపేసి వస్తాను అని చెప్పడానికి బావగారి గదిలోకి వెళ్లారు.. నేను అత్తయ్య గారికి చెప్పడానికి ఆవిడ గదిలోకి వెళ్ళాను..

నేను అత్తయ్యగారికి వెళ్తున్నానని చెప్పేసి.. .జాగర్తగా ఉండమని చెప్పి.. మంగ మీకు తోడుగా ఉంటది అని చెప్పి బైటకి వచ్చాను… అదే టైంలో బావగారి గదిలోంచి ఆయన బైటకి వచ్చారు.. నా వైపు చూసి వెళ్దామా అని అడిగారు.. నేను సరే అనేసరికి మా డ్రైవర్ వచ్చి బాగ్స్ తీసుకుని కార్ లో పెట్టడానికి వెళ్ళిపోయాడు.. నాకేమో ఒక పక్క వళ్ళు మండిపోతుంది… నేను ఊరు వెళ్తున్న అని తెలిసి కూడా బావగారు నన్ను చూడటానికి బైటకి రావడం లేదు.. సరే అని నేను బావగారి గది బైట నుంచి వెళ్ళొస్తా బావగారు.. అత్తయ్యగారు మీరు జాగర్త అన్నాను.. బావగారు నా చెయ్యి పట్టుకుని గదిలోకి లాగుదాం అని దగ్గరికి వచ్చారు.. నాకు ఆయన ఏం చేయబోతున్నారో అర్ధం అయ్యి పక్కకి వచ్చేసాను…

కథను కొనుగోలు చేయండి

9 thoughts on “పెళ్లి అయిన రమ్య 30

  1. K Srinu

    మి కధ చాలా బాగుంది సార్ తర్వాత పొస్టు పెట్టె౦డి

    Reply
  2. కృష్ణ

    సర్ మిగతా పార్ట్. కూడా పెట్టండి సర్ స్టోరీ చాలా బాగుంది

    Reply
  3. Varma

    Varma
    sir mee kadha post cheyyandi sir chalaa baagundi, enduku sir continue cheyyadam ledu, please continue cheyyandi sir.

    Reply
  4. Arjun Reddy

    Sir
    i am Arjun reddy, mee kadha chaduvutunnaa chalaa baagundi, enduku sir aapesaaru, please post remaining parts sir. manchi kasigaa unna kadha sir please post it

    Reply
  5. snady

    hi sir
    your story is very nice and so hot and im litteraly begging u dat pls write and continue and dont stop that story
    and i want to give suggestion dat ,,ramya has to participate sex with her relatives and workers in that village pls write the remaing story
    like a daily serial and every day im seraching for update sir

    Reply
  6. Rama Kiran

    Hi sir

    Nenu mee kadha ne vadalkundaa chaduv tunnaa remaining parts post cheyyandi sir, chalaa baagundi mee kadhaa pease post other parts alsooo

    Reply
  7. Vamsi

    Sir
    mee kadha chalaa baagundi enduku sir post cheyyadam ledu please post other parts alsooo

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *