పెళ్ళైన అమ్మాయి 33

By | December 20, 2017
0

telugu sex stories ఒక పక్క పడుకున్న పవిత్ర నిద్ర పోతున్న్నట్టు నటిస్తున్నా..మనసంతా ఆలోచనలతో నిండి పోయింది..అసలు ఈ రోజు తను పూజ ఇంటికి రావడానికి ..మహీ గురించి మాట్లాడడానికి కారణం వుంది.. కొన్ని రోజులుగా కిరణ్ లో మార్పు గమనిస్తుంది…పూజ ని చూసినప్పుడల్లా కిరణ్ కళ్ళలో కోరిక తనకు తెలుస్తుంది…మొన్నామధ్య ముగ్గురూ బయటకు వెళ్ళినప్పుడు…పూజ ముందు నడుస్తుంటే కిరణ్ ..తను వెనక నడుస్తున్నారు…(పాపం పూజ తమను డిస్టర్బ్ చెయ్యకూడదని ఎప్పుడూ ముందుకు వెళ్ళిపోతుంది..) అప్పుడు నడుస్తుంటే ఊగుతున్న పూజ పిరుదుల వైపు కిరణ్ చూసిన చూపు తను గమనించింది…ఆ కళ్ళలో కసి..ఆ పెదాలు కనీ కనిపించనట్టు చిన్నగా నాలుకతో రాసుకోవడం అన్నీ తను పసిగట్టింది…మొన్నటికి మొన్న తామిద్దరూ

వున్నప్పుడు తనే కావాలని పూజ టాపిక్ తీసింది.. “రేపు పూజ ని కలవాలి కిరణ్..అది బ్రాస్ కొనుక్కోవాలి వెళ్దాం అంది..ఇప్పుడు వున్నవి సైజులు సరిపోవడం లేదట..” అని చెప్పింది.. అప్పటికే రెండుసార్లు చేసి అలసిపోయి ఉన్న కిరణ్.. పూజ మాట ఎత్తగానే పూనకం వచ్చిన వాడిలా మరింత కసిగా తనని దెంగి..స్వర్గం చూపించడం తన అనుమానానికి మరింత బలం ఇచ్చింది…అంతే కాదు.. కసిగా పోట్లు పొడుస్తూ పూజా..అని నెమ్మదిగా అన్నాడని కూడా తనకు అనుమానం.. అర్చన విషయమే నయం ఆ రాజేష్ కనీసం దానితో అనేసాడు..కాని కిరణ్ ఏం చెప్పకుండా పూజని ఊహించుకుంటూ తనని దెంగుతున్నాడు..అని అనిపించగానే చాల బాధ వేసింది..కిరణ్ పూజని ఒక్కసారి అనుభవించి వదిలేస్తే కొంచం పరవాలేదు..కాని పూజ తనకంటే అందగత్తె..వయసులో తప్ప అన్నింటిలోను తనకంటే మంచి స్తానం లో వుంది…అలాంటి పూజ ని మరిగితే కిరణ్ తనని వదిలేస్తాడు… పైగా పూజ చాల మంచిది..తన బెస్ట్ ఫ్రెండ్. కిరణ్ అంటే దానికి అంత

ఇష్టం కూడా ఏం వుండదు.. కిరణ్ ఎంత మంచోడైనా వాడి మొండి పట్టుదల తనను తెలుసు..ఏదైనా కావాలనుకుంటే సాదించేదాకా వదలడు..అలాంటి వాడు పూజ మీద పెంచుకుంటే అది వద్దన్నా ఎలాగోలా దాన్ని మంచం పైకి లాగి కుమ్మేసినా కుమ్మేస్తాడు… అందుకే ఇక ఆ విషయం కిరణ్ దగ్గర ఎత్తి గొడవ పెట్టుకోదలచుకోలేదు.. చాలా ఆలోచిస్తే ఈ సమస్యకి పరిష్కారం దొరికింది అనిపించింది.. పూజ వొంటరిగా ఉండబట్టే కదా తన కిరణ్ దాని మీద మోజు పడుతున్నాడు.. అదే పూజకి మంచి మగాడు తోడుంటే కిరణ్ ఆలోచనలు అలా పోవేమో..అనుకుంటుండగా మహీ గుర్తొచ్చాడు..నిజంగానే వాడు..పూజ మేడ్ ఫర్ ఈచ్అదర్ లానే వుంటారు..ఇంకా చెప్పాలంటే తను కిరణ్ ని ఎంతగా ప్రేమిస్తున్నా ఒక్కోసారి..మహీ మీదకు కూడా మనసు పోతుంది..వాడిని చూసి…అందుకే పూజని వాడికి జత చేస్తే కిరణ్ ఇక పూజ గురించి ఆలోచించడు.. తనతోనే ఉంటాడు.. పూజ కూడా సేఫ్..అనుకుంది..మహీ గురించి మాట్లాడదామనే ఈ రోజు పూజ దగ్గరకు వచ్చింది..ఎలా అయినా వీళ్ళిద్దరినీ దగ్గర చెయ్యాలి అనుకుని..నెమ్మదిగా నిద్ర లో జారుకుంది పవిత్ర.

ఉదయమే లేచి ఇద్దరూ కాఫీ తాగుతూ కూర్చున్నారు.. మరలా పవిత్ర ఆ టాపిక్ మొదలుపెట్టింది..”హా..పూజా అసలు విషయం మరిచిపోయాను. ఆ మహీ కూడా నీలానే హ్రితిక్ రోషన్ ఫ్యాన్ ..వాడి రూం నిండా కహో నా ప్యార్ హై పోస్టర్స్..పైగా నేను ఎప్పుడు వెళ్ళినా అ సినిమాలోని పాటలే వింటుంటాడు..” అంది..పూజ కి హ్రితిక్ అంటే ఎంత ఇష్టమో పవిత్ర కి బాగా తెలుసు..”వాడు ఆ లాప్ టాప్ లో ఆ సినిమానే చూస్తూ ఉంటాడట..ఇప్పటికి 50.60 సార్లు చూసివుంటాడు..అంత పిచ్చి అని చెప్తాడు కిరణ్..” అనగానే..పూజ కి నిజంగానే వావ్ అనిపించింది..తను ఇక్కడికి వచ్చినప్పటినుండి..హిందీ సినిమాలు లేవు..హిందీ పాటలు లేవు..చెప్పాలంటే హిందీ మాట్లాడెవాళ్లె లేరు.. వెంటనే అనాలోచితంగా “పవీ..అతనికి హిందీ వచ్చా? హిందీ సినిమాలు చూస్తాడా?” అనగానే..పవిత్ర మరలా పగలబడి నవ్వింది.. “పిచ్చి మొద్దు..వాడు ఒరిస్సా వాడే..అంతేకాదు..చిన్నప్పటినుండి డెహ్రాడూన్ స్కూల్ లో చదివాడట.. వాడు హిందీ నే ఎక్కువ మాట్లాడతాడట..వాడి లాప్టాప్ లో అన్నీ హిందీ సినిమాలే ఉంటాయట..ఒకరోజు నీకు పరిచయం చేస్తాలే.. మీ ఇద్దరికీ బాగా కుదురుతుంది జోడి..అని కన్ను గీటింది.. మహీ మగతనం గురించి చెప్పినప్పుడు కూడా అంత ఎక్సైట్ కాని పూజ హ్రితిక్ గురించి..హిందీ గురించి చెప్పగానే చాల ఎక్సైట్ అయ్యింది..పూజ ని ఎక్కడ నొక్కాలో తెలిసిన పవిత్ర సంతోషంగా నవ్వుకుని అక్కడినుండి బయలుదేరింది.

కథను కొనుగోలు చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *