సునీత- నా కలల రాణి 20

By | April 19, 2018
0

telugu sex stories అలా కాస్సేపు గడిచాక మా ఇద్దరికీ బయట నుండి భోజనం తెచ్చుకొని తిన్నాం.
ఆ రోజంతా మా తొలి కలయిక జ్ఞాపకాన్ని నింపుకొంటూ ఒకరి కౌగిలి లో ఒకరు హాయిగా నిద్రపోయాము.

తెల్లారింది.

” రామ్ లెగు రా” అని పిలుపు, మరియు చిన్నపాటి కుదుపు తో నన్ను నిద్రలేపింది నా భార్య అయిన సునీత.

తన మొఖం ఒక అద్భుతమైన కాంతితో మెరిసిపోతుంది ,

నీలిరంగు చీర కట్టింది, బంగారు రంగు అంచుతో.

అదే బంగారు రంగు బ్లౌజ్ .

ఎగసిపడుతున్న యవ్వన సంపద తో

అలా ఆమెని చూడగానే

నా చేయి ఆటోమాటిక్ గా ఆమెని నా మీదకి లాగేసింది.

తాను కాస్త ప్రేమ గా చికాకు పడుతూ

” అబ్బా రామ్, ఏంటిది, వధులూ” అంటూ విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.

నా మనసుకి తనని వదిలిపెట్టాలని ఉన్నా కానీ, నా శరీరం తన ని అక్రమించుకొంటోంది.

” రామ్ కాలేజీ కి వెళ్ళాలి మనం, వదులు, మీ నాన్న కూడా వస్తా అని ఫోన్ చేశారు, ప్లీజ్ రా.. ” అంటూ కాస్త విసురుగా నన్ను తోసి పరుగు తీసుకొంటూ వెళ్ళిపోయింది.

ఇంతలో తలుపు చప్పుడైయింది…..నాకేమో గుండెలో సన్నగా వణుకు మొదలు అయింది…
ఏమో వాళ్ళ ఆయన వచ్చేసాడేమో…ఇక దొరికిపోయాం…. అనుకుంటుండగా డోర్ ఓపెన్ చేసింది సునీత.

” అమ్మగారు, ఇవ్వాళ గేదె పాలు ఇవ్వలేదండి.. మీకేం ఇబ్బంది లేకపోతే పాల పేకెట్ పట్టుకొచ్చాను తీసుకోండి” అంటూ పాలవాడు అనేసరికి నా ప్రాణం మళ్ళీ తిరిగొచ్చింది.

అతనికి ఏదో చెప్పి పంపించేసింది సునీత.

నా మొఖం లో ఆదుర్దా గమనించేసినట్టు ఉంది….

ఇక నా దగ్గరకి వచ్చి ” రామ్, మనం చేసింది సమాజం దృష్టిలో తప్పే, కానీ ఏమి చేస్తాం చెప్పు, నేను నీ పేరు మరియు నీ గుణగణాలు మన కుటుంబాల్లో బాగా ఎక్కువగా పొగుడుతూ ఉంటే నాకు నీలాంటి భర్త కావాలని కోరుకున్నాను. కానీ నాకంటే చిన్నవాడివి కదా, కుదరదు అందుకే నా ప్రేమ ని నా యవ్వనాన్ని రెండింటిని ఇవ్వాళ నీకు అర్పించా” అంటూ వలవలా ఏడ్వసాగింది.

నేను తనని ఊరడించడానికి తన నుదిటిపై ముద్దు పెట్టి ” నువ్వు నీ ప్రేమని నాకు అందించావ్, నేను ఎప్పటికీ నీ ప్రేమని మర్చిపోను…. కానీ మనం ఇలా కలవటం నీ నా భవిష్యత్తు కి మంచిది కాదేమో… కాబట్టి కాస్త జాగ్రత్త గా ఉందాం….”
అన్నాను.

ఆమె మొఖం లో అపరాధ భావం అలాగే అనురాగం రెండు కనిపిస్తూ ఉండగా భారమైన గుండెతో అక్కడ నుండి ఇంటికి బయలుదేరాను……

కథను కొనుగోలు చేయండి

2 thoughts on “సునీత- నా కలల రాణి 20

  1. Venu

    Time chala tisukuntunaru story ki story ki fast ga update cheyandi

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *