బ్లాక్ అండ్ వైట్

By | March 16, 2019
0

telugu sex stories telugu boothu kathalu బ్లాక్ అండ్ వైట్ “ఏరా , ఇంకా ఆఫీసులోనే ఉన్నావా ”  అంది మా అమ్మ ఫోన్ లో “అబ్బా  చంపకే ,  చెప్పావు గా వేలతాలే , ఎదో  important పని  చెప్పాడు బాస్ , ఇప్పుడే  అయిపోయింది , ఇదిగో  వెళుతున్నా “
“జాగ్రత్తగా మాట్లాడు “
“అమ్మా , నేను చిన్న పిల్లాడిని కాదులే , నాకు తెలుసు , ఇంక నువ్వు పెట్టేస్తే  నేను వెళతా “
“తొందరగా వెళ్ళు , నువ్వు లేట్ గా వెలితే  బాగుండదు.”
“నువ్వు ఫోన్  కట్ చేస్తే నేను వెళతా , లేదంటే రేపటి వరకు నువ్వు ఇలానే ఫోన్ లో నాకు సలహాలు చెపుతూనే ఉంటావు , బాయ్ ” అంటూ ఫోన్  కట్ చేసాను. 
 
అంత వరకు మా అమ్మ చెప్పిన జాగ్రత్తలు   నేను ఇంటర్వ్యూ  కు వెళుతున్నందుకు  కాదు ,    నిజమేనేమో  దాన్ని  ఇంటర్వ్యూ  అని కూడా  అనచ్చేమో  ఇప్పటి కాలం లో.  కొద్దిగా  ముందు కాలం లో  దాన్ని పెళ్లి చూపులు అనే వాళ్ళు అనుకుంటా.  
 
నాకు కూడా అలాంటి  దాన్ని గురించే మా అమ్మ అన్ని జాగ్రత్తలు చెప్పింది.      ఓ  నా గురించి చెప్ప లేదు కదూ   
 
నా పేరు  రవిచంద్రా  రెడ్డి , సింపుల్   గా రవి అని పిలుచు కొందాము  , మీకు అంత పొడుగు పేరు చదవడానికి నాకు రాయడానికి ఇబ్బంది లేకుండా.   మాది  ఓ చిన్న పల్లెటూరు ,  ఒక్కడినే కొడుకు , బోలెడంత  ఆస్తి  ,  MBBS  చదువుదామని  EMCET  రాస్తే  డాక్టర్  కోర్స్ లో సీట్ వచ్చింది కానీ  అది  మనుషులుకు సంబంధించిన   డాక్టర్ కోర్స్ కాదు   , అదేనండి బాబు   పశువుల డాక్టర్  ను అయ్యా ,  నేను   కోర్స్ కంప్లీట్ చేసిన సంవత్సరమే  ప్రభుత్వం  ఖాలిగా ఉన్న  పోస్ట్ లు  ప్రకటించడం.   కొద్దిగా serious  గా  ఆ ఎంట్రన్స్ రాసి     అప్ పాయింట్ మెంట్ లెటర్ ర  చేతికి రావడం జరిగి పోయింది.   ఒక సంవత్సరం  మారు మూల  మండలం ఆఫీస్ లో పని చే సాకా ,  regional  డైరెక్టర్  తెలిసిన  వాడు కావడం తో  అయన  పలుకుబడి ఉపయోగించి   హైదరాబాదు లో   పోస్టింగ్ వేయించు కొని  టక టకా   ఓ రెండు మూడు  ప్రమోషన్స్  పొందడం  వలన ఇప్పుడు  ఓ  ఆఫీసర్  స్థాయికి చేరుకున్నా. 
 
అంటే మీరు అనుకోవచ్చు  నా ముడ్డి  కింద  ఎ 30  సంవత్సరాలో ఉండవచ్చు అని  , లే దండీ బాబు నేను  26  లో పడ్డాను మొన్న నేలె  ,  మా ఏరియాలో  ఇప్పుడు నేను  “the  most  eligible  bachelor ” అన్న మాట.  
 
మా అమ్మ  వారానికి ఓ   సారి   ఎదో ఒక సంబందం చూడమని పల్లె నుంచి నాకు ఆ గుర్తు చేస్తూ ఉటుంది.   రాముడు తండ్రి మాటను పాటించెను  అనే వాక్యం  నా బుర్రలో నాటుక పోవడం వలన  , రవి  తల్లి మాటను జవ  దాటడు ( పెళ్లి చూపుల వరకైనా ) అని  తన మాట వింటూ  అన్ని పెళ్లి చూపులకు వెళుతూ ఉంటాను.

ఇంత  వరకు  ఎ పిల్లా  నచ్చలేదు అని మీకు తెలిసే ఉంటుంది.  చూద్దాం ఈ   పిల్ల ఎలాగా ఉంటుందో  అని   అమ్మ  చెప్పిన అడ్రస్ కు బయలు దేరాను.  నేను చూడబోయే పెళ్లి అమ్మాయి ది మా పక్క ఊరే వాళ్ళు మాకంటే  బాగా బలిసిన వాళ్ళు.     అమ్మాయి వాళ్ళ తాత గారు  మా  పక్క పల్లెలో ఉండే వాళ్ళట   ఆ తాతగారి కూతురు  కూతురే   నేను చూడబోయే అమ్మాయి. 
 
పక్క రాష్ట్రం లో  MBA చేసి  హైదరాబాదు  లో  ఎదో  ఉద్యోగం చేస్తుంది అంట. మా ఇద్దరికీ  పెళ్లి చూపులు  హోటల్  లో   ఓ చిన్న  టి పార్టీ  లాగా  ఏర్పాటు చేశారు  మాకు ఇద్దరికీ తెలిసిన వాళ్ళు. 
 
మా ఇద్దరి ఫోన్ నంబర్స్  ఎక్స్ఛేంజి  చేసుకున్నాము.   సో  ఒకరి కొకరు  ఎన్ని గంటలకు కలవాలో నిర్ణయించుకున్నాము     దాని పర్యవసానమే  పైన మా అమ్మతో  మాట్లాడిన సంభాషణ 
 
ఆనుకున్న టైం కు  మేము నిర్ణయించుకున్న  హోటల్  కు వెళ్ళాము.   ఆ హోటల్ పేరు తనే చెప్పింది    ఓ corner  సీట్ చూసుకొని  కూచొని  తన కోసం  ఎదురుచూడ సాగాను. 
 
ఓ  20 నిమిషాలకు నా ఎదురు చూపులు ఫలించినట్లు    హోటల్ ఎంట్రన్స్  లో  ఓ మెరుపు మెరిసినట్లు అయ్యింది.    తీరా చూస్తే  అది మెరుపు కాదు నేను ఎదురు చూస్తున్న మేరపు తీగ అని  తేలింది.  
 
లోపల  ఒంటి లింగం సొంటి పీసు లాగా టేబుల్  కు అతుక్కొని కుచోంది నెను ఒక్కనే  కాబట్టి ,  ఓ సారి  హాల్ అంతా కలియు చూసి , నా టేబుల్  దగ్గరకు వచ్చి 
“హాయ్ ,  యు  అర్    రవి  ”  అంది 
“yes,  యు అర్   కాంతి”  అన్నాను  ఆ  అమ్మాయి పేరు కాంతి మయి  అని చెప్పారు.    అంత పొడుగు ఎందుకు లే అని షార్ట్ చేసి చెప్పను.   
“థేంక్స్ , మిమ్మల్ని  ఎలా కలుసుకోవాలా  అని ఆలోచిస్తూ  వచ్చా , చాల  ఈజీ  అయిపోయింది ” అంది  .   మా ఇద్దరి  నంబర్స్   ఒకరి దగ్గర ఇంకొకరి  వి  ఉన్నాయి , అది కాకుండా మమ్మల్ని  కలపాలని చూస్తున్న పెద్దాయన మాకు ఇద్దరికీ బాగా తెలుసు ఇంక ఇందులో  ఆలోచించాల్సిన విషయం ఏంటో నాకు అర్థం కాక బిక్కు మొహం వేసాను. 
“ఏదైనా ఆర్డర్ చేసి మాట్లాడ కుందాము  ” అంది   
“సరే” అంటూ బేరర్ ని  పిలిచి  నా కోసం టీ  ఆర్డర్ చేశా 
తనేమో  పిజ్జా  తో పాటు  cool డ్రింక్స్  ఆర్డర్ చేసుకొంది. 
 
“నువ్వు  ఇక్కడే  ఎదో ఆఫీసర్  గా చేస్తున్నావు  గవర్నమెంట్ ఆఫీస్ లో  అని   రమణారెడ్డి అంకుల్ చెప్పాడు”
“అవును, మీరు  కూడా  మేనేజర్  గా చేస్తున్నారన్నారు”
 
“ఎదో టైం పాస్  కు చేస్తున్నా ,  జనరల్  గా  నాకు జాబ్ చేయడం ఇష్టం ఉండదు.  “

కథను కొనుగోలు చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *