జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 135

telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 135 ముందరి డోర్ తెరుస్తూ పాపను నెమ్మదిగా కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెడుతూ , వెనుక డోర్ తెరవగా ఇంకా చిన్నగా నవ్వుతూనే ఎక్కగా , చాలా చాలా సంతోషం వేస్తూ , వాసంతి గారు బాబును ఎత్తుకోవడానికి చేతులు చాపుతూ బాబును అందుకోబోగా నా షర్ట్ ను గట్టిగా పట్టుకొని రాను అన్నట్లుగా వేడిగా శ్వాస వదులుతూ హాయిగా పడుకొని ఉండగా , ఇలాగే పడుకోనియ్యండి వాసంతి గారు అంటూ బాబును ఎత్తుకునే డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఇద్దరికీ సీట్ బెల్ట్ పెడుతూ దగ్గరలోని మెడికల్ షాప్ లో మందులు తీసుకొని వెంటనే వేసుకుంటే నొప్పి త్వరగా తగ్గుతుందని మంచి 5 స్టార్ హోటల్ కు చేరుకొని లోపలికి పిల్లలిద్దరినీ ఎత్తుకొని ఒక టేబుల్ దగ్గర పాపను కూర్చోబెడుతూ వాసంతి గారు కూర్చోండి అని చెబుతూ బాబును అలాగే ఎత్తుకొని కూర్చుంటూ కీర్తి ఏమి తింటావు అని అడుగగా , మసాలా దోస అని నవ్వుతూ చెప్పగా , వాసంతి గారు అనిచూడగా ఊ…… అనగా ముందుగా చేతులు కడుక్కోవడానికి ఫింగర్ బౌల్స్ తెమ్మని ఆర్డర్ చెయ్యగా వెళ్లిపోగా ,

ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి , నాకు తెలుసు మీరు స్వశక్తితో జీవించాలని కోరుకుంటున్నారని అందులో ఎటువంటి తప్పు లేదు , ఆ చేసే పని ఏదో అక్కడ కాకుండా మా ఇంటిలో అమ్మ కొరినట్లుగా కాకుండా అయినా అమ్మ వాళ్లకు సహాయంగా ఉండొచ్చు కదా , మీరు మా దగ్గరే ఉంటే నాకు అదే అమ్మా వాళ్ళు చాలా సంతోషిస్తారు , మీకు అదే పాపకు మరొకసారి ఇలా ఏదైనా జరిగితే నా హృదయం తట్టుకోలేదు అంటూ బావోద్వేగంతో చెబుతూ ,నా మాటలకు నా కళ్ళల్లోకే హృదయం చలిస్తున్నట్లుగా చూస్తుండగా ,

తన పాత చీరను కొన్ని క్షణాలు బాధగా చూస్తూ మీకు తెలపకుండా మీ ఇంటిని మార్చినందుకు నేను మనఃస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాను అంటూ కన్నీళ్లతో రెండు చేతులతో నమస్కరిస్తూ చెబుతూ , మీకు నచ్చనందుకు బాధపడుతూ ,అలాంటిదేమీ లేదు ఒక్క గంటలో అన్నింటినీ మార్చేస్తాను అంటూ తల వంచుకోగా , ఒక్కసారిగా తన కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఏదో చెప్పబోతూ ,మహేష్ నాకు మనఃస్ఫూర్తిగా నచ్చాయి అని ఎలా చెప్పాలో తెలియక నేను చూసేలోపల కన్నీళ్లను తుడిచేస్తూ , లోలోపల చాలా బాధపడిపోతూ బయటకు మామూలుగా ఉండేందుకు ప్రయత్నిస్తుండగా ,

సడెన్ గా అన్నయ్యా అమ్మకు నచ్చలేదా ఎవరు చెప్పారు నీకు అంటూ బల్ల గుద్దినట్లుగా గట్టిగా అడుగగా , నచ్చితే మరి పాత చీర ఎందుకు కట్టింది అలాగే తలుపు తెరిచి ఉంది అంటూ బదులివ్వగా , వాసంతి గారు మళ్లీ ఏదో చెప్పేంతలో, ఓహ్…..ఆదా అన్నయ్యా తెల్లవారుఘామునే మమ్మల్ని లేపి మరీ తల స్నానాలు చేయించి కొత్తబట్టలు మరియు నగలతో అందంగా తయారు చేసి అమ్మ మాత్రం పాత చీర కట్టుకోగా ఇదే ప్రశ్న నేనూ అడుగగా ,

కీర్తి ఈ రోజుతో మనం అక్కడ పని మానేసి మహేష్ అన్నయ్య ఎలా అంటే అలా ఉందాము అని చెబుతూ వచ్చినవెంటనే కొత్త బట్టలు వేసుకొని అన్నయ్య ఇంటికి వెళ్లి సంతోషంగా కలుద్దాము తరువాత గుడికి వెళదాము అని చెప్పగా , లేదు అమ్మా ముందు అన్నయ్యను కలిసే వెళ్ళాలి అని చెప్పగా , చాలసేపటి వరకూ ఇంటి బయటే ఉంటూ మీకోసం ఎదురుచూసినా రాకపోవడంతో , కీర్తి అన్నయ్య రాత్రి ఆలస్యంగా పడుకున్నారు , లేచి రెడి అయ్యి వచ్చేలోపు మనం తొందరగా వచ్చేద్దాము , వచ్చిన తరువాత అన్నయ్య దగ్గరే ఉండవచ్చు అని చెప్పింది అని చెబుతుండగా ,

ఉద్వేగంతో నన్ను పాపనే చూస్తూ చివరగా చిన్న చిరునవ్వు పెదాలపై రాగా అది చూసి , సంతోషం ఆపుకోలేక యా హూ…….అంటూ చేతులు పైకెత్తుతూ గట్టిగా నవ్వుతూ అరువగా , చుట్టూ ఉన్నవారందరూ మా వైపుకు ఆశ్చర్యంగా చూస్తుండగా , sorry sorry అంటూ ఆనందంగా చెబుతూ అందరూ తిరుగగా, లవ్ యు కీర్తి అంటూ రెండు చేతులతో బుగ్గలని అందుకొని నుదుటిపై ఆప్యాయంగా ముద్దుపెడుతూ వాసంతి గారి సంతోషాన్ని చూస్తూ కూర్చోగా ,

కొత్త బట్టలు వేసుకొని అమ్మ బాబుతో పాటు అక్కడికి చేరుకొని అమ్మ ఇన్ని రోజులు మాకు పని ఇచ్చినందుకు థాంక్స్ చెబుతూ ఈ రోజు నుండి పని మానేస్తున్నాము అని చెప్పేసరికి వారికి తక్కువ డబ్బుకు చాలా చాలా పని చేస్తున్న అమ్మ ఒక్కసారిగా మానేస్తున్నందుకు కోపం వచ్చినా ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోగా నమస్కరిస్తూ బయటకు వస్తుండగా , ఇంటావిడ ఏమండీ , ఏమండీ అంటూ ఆత్రంగా వస్తూ బెడ్ రూమ్ లో ఉంచిన వజ్రపు ఉంగరం కనిపించడం లేదు అని అరుస్తూ రాగా , నా ఒంటిపై మరియు బాబు ఒంటిపై ఉన్న నగలను చూస్తూ బావా వీళ్ళే తీసిఉంటారు, చూడు ఆ ఉంగరంతో వీళ్ళు నగలుగా మార్చుకున్నారు అంటూ ఫుల్ గా తాగి ఊగుతూ చెప్పగా,

అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆయన వెంటనే నన్ను లాగుతూ మొబైల్ మరియు నగలను చూపిస్తూ ఇవి ఎక్కడివి అని అడుగగా , నేను దైర్యంగా మా అన్నయ్య మాకు తెచ్చారు అని చెప్పగా , వినకుండా మొబైల్ అందుకొని పగలగొడుతూ లాక్కుంటూ పోయి కట్టేస్తుండగా అమ్మ ఆపడానికి ప్రయత్నించగా ఆడవాళ్లు ఇద్దరూ పట్టుకోగా వెంటనే మీకు కాల్ చేస్తుండగా అది కూడా పగలగొడుతూ , అమ్మ ఒడిలో ఉన్న బాబు మరియు నా ఒంటిపై ఉన్న నగలను లాగేసుకుంటూ ఉంగరం ఎక్కడ అని కొడుతుండగా ఇక మీకు తెలిసినదే మీరు రావడం జరిగింది అని కన్నీటితో చెప్పగా , కోపం కట్టలు తెంచుకోగా కన్నీళ్లు తుడుస్తుండగా , ఆర్డర్ ఇచ్చిన దోస రాగా టాబ్లెట్స్ గుర్తుకు రాగా నవ్వుతూ కీర్తి , వాసంతి గారు ముందు తినండి అంటూ కీర్తి చేతికి కట్టును చూస్తూ sorry క్యూటీ అంటూ చేయి కడుక్కుని పాపకు తినిపించగా , అన్నయ్యా మీరు కూడా తినండి అంటూ ముద్దుగా చెప్పగా , సంతోషంతో మురిసిపోతూ తినిపిస్తూ తినేసి ఇద్దరికీ వారి వారి టాబ్లెట్ ఇస్తూ వేసుకొనిస్తుండగా ,

విశ్వ సర్ నుండి కాల్ రాగా ఎత్తగా మహేష్ ఎక్కడ ఉన్నావు మీకు ఏమీ కాలేదు కదా, నేను నీ గురించి కాల్ వస్తే ఒక అడ్రస్ కు వచ్చాను అని చెప్పగా , అది వాసంతి గారు పనిచేసే ఇల్లే అవ్వగా , సర్ 15 నిమిషాలలో అక్కడ ఉంటాను అని చెబుతూ బిల్ పే చేసేస్తూ పాపను , బాబును ఎత్తుకొని నెమ్మదిగా కారు దగ్గరికి వచ్చి అదేవిధంగా కూర్చోబెడుతూ నేరుగా వారి ఇంటికి వస్తూ మొబైల్ చూడగా అమ్మలిద్దరి నుండి 100 కు పైగా missed calls వచ్చి ఉండగా సైలెంట్ గా ఉండడం వల్ల అనుకొని వెంటనే ఇందుఅమ్మకు కాల్ చేస్తూ సైలెంట్ వుందమ్మా చూసుకోలేదు అని చెప్పగా , కంగారుగా వెళ్ళావు కదా బేబీ అందుకే అక్కయ్య నేను కంగారుపడిపోయాము అని చెప్పగా , కీర్తికి చిన్న దెబ్బ తగిలింది అన్న మాటకు ఇంకా కంగారుపడుతూ అక్కయ్యా కీర్తికి దెబ్బ తగిలిందంటా అని అరుస్తూ అమ్మలిద్దరూ ఒక్కసారిగా ఇప్పుడు ఎలా ఉంది , నొప్పి లేదు కదా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుండగా , డాక్టర్ దగ్గరకు వెళ్ళాము కట్టు కట్టారు చిన్న దెబ్బ కంగారుపడాల్సిన అవసరం లేదు అని చెబుతూ పాప ఎడమ చేతికి మొబైల్ అందివ్వగా , అంటీ మీరు ఏమీ బాధపడవద్దు అన్నయ్యా ఉన్నారుగా చిన్న దెబ్బే నాకు నొప్పి కూడా లేదు అని చెప్పగా , శాంతిస్తూ కీర్తి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని చెప్పగా , మొబైల్ అందివ్వగా కొద్దిసేపట్లో ఇంటికి వస్తున్నామమ్మా మీరు దైర్యంగా ఉండండి అని చెబుతూ వారి ఇంటికి చేరుకోగా విశ్వ సర్ బయట మా కోసం వేచి చూస్తూ ఉండగా , వాసంతి గారు ఇక్కడే ఉండండి వచ్చేస్తాను అని చెబుతూ లోపలికి వెళ్ళి కోపంతో ఇద్దరు మగవాళ్లకు ఒక్కొక్క దెబ్బ వేస్తూ నగలు ఎక్కడ అని అడుగగా , ఆడవాళ్లు సర్ అంటూ తెచ్చి ఇవ్వగా , అమ్మా మీ ఉంగరం cost ఎంత? , 50 వేలు సర్ అని భయంభయంగా చెప్పగా , నీ 50 వేల ఉంగరంతో వీటి ఒక్కొక్క cost ఎంతో తెలుసా , బరువు చూసారా వీటిని కొన్నారని ఎలా అనుకుంటారు అంటూ బుద్ధి వచ్చేట్లుగా మాట్లాడుతూ , మీ ఉంగరం పాపే తీసిందని ఎవరు చూసారు అని అడుగగా,

మిగిలిన ముగ్గురూ తాగి ఊగుతున్న బావ వైపు చూడగా , అతడి దగ్గరకు వెళ్లి పాప ఉంగరం తీయడం చూసావా? అని అడుగగా , పడిపోతాడేమో అన్నట్లుగా ఊగుతూ అవును అని బదులివ్వగా , ఎప్పుడు అని గట్టిగా అడుగగా వొళ్ళంతా చెమటలు పట్టేస్తూ నిన్న సాయంత్రం అని చెప్పగా ఒక్క దెబ్బ మళ్లీ ముక్కుపై గుద్దగా అమ్మా అంటూ వెనక్కు పడిపోగా , ఆ సమాధానం విన్న వెంటనే మిగిలిన ముగ్గురి మొహాలు తెల్లగా మారిపోగా విపరీతంగా భయపెడుతుండగా , వారి దగ్గరికి వెళ్లి ఇప్పుడు చెప్పండి అని నెమ్మదిగా అడుగగా , క్షమించండి సర్ అర్థమయ్యింది పాప అసలు నిన్న ఇక్కడకు రాలేదు అంటూ తప్పు అయ్యింది తలలు వంచుకోగా , పక్కనే ఉన్న వారి పాప అంకుల్ నిన్న మా మావయ్య బెడ్ రూమ్ లో నుండి కంగారుగా రావడం చూసాను అని చెప్పగా , తాగుడికి డబ్బు ఇవ్వలేదని దొంగతనం చేసి ఉంటాడని కింద పడిన వాడి పెళ్ళాం చెబుతూ వాడిని తిడుతుండగా ,

అప్పటికే పాప వాసంతిగారు బాబును ఎత్తుకొని లోపలికి వచ్చి అన్నీ వింటుండగా కింద పడిన అదే కర్రను అందుకొని పాపను ఎత్తుకొని ఎడమచేతికి అందిస్తూ కీర్తి మీ తప్పు లేదని తెలిసిందిగా, నిన్ను కొట్టిన వాడిని కొట్టు అని చెబుతూ వాడి దగ్గరకు ఎత్తుకొని వెళ్లగా , భయపడుతున్న వాడిని మరియు కంగారుపడుతున్న వాడి కూతుర్ని చూసి కర్రను కింద పడేస్తూ నా ఫ్రెండ్ నాన్నను నేను కొట్టలేను అన్నయ్యా తను చాలా మంచిది అని చెప్పగా , పిల్లల మనస్తత్వం ఇది రా అని వాడికి చెప్పగా , తన తప్పు తెలుసుకొని పాప కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరుతుండగా , వెనుక ఆడవాళ్లు పరుగున వెళ్లి వాసంతి గారి కాళ్లపై పడి క్షమించమని కోరగా , వాసంతి గారు సంతోషంతో గర్వపడుతూ ఆరాదనగా నా వైపు చూస్తుండగా , సర్ అని పిలుస్తూ చెవిలో చెప్పగా , తాగి పడిపోయినవాన్ని కానిస్టేబుల్ లతో జైల్ కు జీప్ లో పంపిస్తూ , సంతోషంలో మునిగితేలుతున్న వాసంతి గారి దగ్గరకు వెళ్లి లేచి నవ్వుతున్న బాబును అందుకోగా నా స్పర్శను పసిగట్టి గట్టిగా హత్తుకోగా కింద పడిన పగిలిన ఫోన్ లను అందుకొని వాటిలో నుండి సిమ్ లు తీసుకొని పడేస్తూ, బయటకు వచ్చి కారులో పాపను వాసంతి గారిని కూర్చోబెడుతూ ,

బాబును ఎత్తుకునే డోర్ వేస్తూ సర్ ఇలా జరిగిందని మీకెలా తెలిసింది అని అడుగగా , కొద్దిసేపటి ముందు నెంబర్ లేని కాల్ వస్తూ మహేష్ ను ఒక ఇంటి వారు ఇబ్బంది పెట్టారు , మాకు వస్తున్న కోపానికి వారిని ఏదైనా చేసేస్తాము కాబట్టి మీకు కాల్ చేసాము వెళ్లి చూడండి అని చెబితే వెంటనే ఇక్కడికి రాగా ఎంత అడిగినా వీళ్ళు మాట్లాడకపోవడంతో నీకు కాల్ చేసాను అని చెప్పగా , ఎవరు అయి ఉంటారు సర్ అని అడుగగా , నెంబర్ కూడా పడలేదు , కానీ నువ్వు కనుక్కోమంటే ఎలాగయినా ట్రేస్ చేస్తాను అని చెప్పగా , ఎలాగోలా మనకు సహాయమే చేశారు కాబట్టి వారు ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అని అనిపిస్తోంది అని బదులివ్వగా సరే మహేష్ నువ్వు ఎలా అంటే అలా అంటూ స్టేషన్ నుండి కాల్ వచ్చింది నేను వెళ్లి వస్తాను అని చెప్పి వెళ్లిపోయారు.

కారు ఎక్కుతూ కీర్తి డార్లింగ్ వెళదామా అమ్మ వాళ్ళు కంగారు పడుతుంటారు అంటూ బాబును ఒక చేతితో పట్టుకొని ఎక్కుతూ అడుగగా , థాంక్స్ అంకుల్ అంటూ సీట్లో నుండి లేచి నా మీదకు ఒంగుతూ బుగ్గపై గట్టిగా ముద్దుపెడుతూ సంతోషంగా వెళదాము అన్నయ్యా అని చెప్పి కూర్చోగా , వెనక్కు తిరిగిన అద్దాన్ని సరిచేయగా అందులో నుండి ఆనందబాస్పాలతో నావైపు ఆరాధనగా చూస్తున్న వాసంతి గారిని చూడగా వెంటనే కళ్ళు పక్కకు తిప్పుతూ చిరునవ్వులు చిందిస్తుండగా , ఆ నవ్వును చూసి మనసుకు హాయిగా అనిపిస్తుండగా 10 నిమిషాలలో ఇంటి దగ్గర ఆపుతూ అమ్మలిద్దరినీ పిలుస్తూ డోర్ లు తెరుస్తూ ఎక్కండి అని చెప్పగా కట్టును చూసి అమ్మలిద్దరికీ కన్నీరు రాగా పాపను ఎత్తుకొని అమ్మ కూర్చోగా , ఇందుఅమ్మ వెనుక వాసంతి గారి పక్కనే కూర్చోగా వాసంతి గారి ఇంటికి చేరుకోగా , బామ్మ దగ్గరికి వస్తూ వాసంతి తలుపు వేయకుండా ఎక్కడికి వెళ్ళావు అని విండో లో నుండి అడుగుతూ పాప కట్టు చూసి కీర్తి ఏమయ్యిందమ్మా అని అడుగగా , ఏమీ లేదు బామ్మా కింద పడ్డాను చిన్న దెబ్బ తగిలింది అని చెప్పగా , బాధపడుతూ వెళ్లిపోగా ఆశ్చర్యపోతూ ,

కీర్తి వైపు చూడగా బామ్మకు జరిగిన నిజం చెబితే చాలా బాధపడుతుంది అన్నయ్యా అంటూ నేను అమ్మలిద్దరికీ ఎలాగయితే బాధపడతారని చెప్పలేదో అలాగే పాప కూడా చెప్పడంతో ఆనందిస్తూ అమ్మ పాపను ఎత్తుకొని , నేను బాబును ఎత్తుకొని లోపలికి వెళుతూ పాపను ఒడిలో కూర్చోబెట్టుకొని సోఫాలో కూర్చుంటూ , వాసంతి గారిని పక్కనే కూర్చోబెట్టుకొని నొప్పిగా ఉందా కీర్తి అని అడుగుతూ లేదు అంటీ అని చెప్పగా , నవ్వుతూ మా బంగారం అంటూ ముద్దుపెడుతూ ఇందుఅమ్మకు అందివ్వగా టవల్ ను తడి చేసి పాప ముఖాన్ని తుడుస్తూ అమ్మ పక్కనే కూర్చుని నవ్వుతూ మాట్లాడిస్తూ ముద్దులు పెడుతుండగా చాలా సంతోషం వెయ్యగా , బాబును వాసంతి గారికి అందిస్తుండగా ,

గూడెం మొత్తం గుంపుగా పాపకు ఏమయ్యిందో అన్న కంగారుతో ఇంటి దగ్గరికి వచ్చేస్తూ బామ్మ , పెద్దయ్యా మరియు కొంతమంది లోపలికి వచ్చి చూస్తూ , కీర్తి ఏమీ కాలేదు కదా అని అడుగగా , ఏమీ కాలేదు అంటూ దైర్యంగా చెప్పగా , నిన్ను చూడటానికి అందరూ వచ్చారు అని చెప్పగా , వాసంతి గారి ఆనందబాస్పాలను చూసి మురిసిపోతూ ఉండగా , బేబీ అంటూ పాపను అందిస్తూ బయట అందరికీ చూపించు లేదంటే వారు కంగారుపడుతూనే ఉంటారు అని చెప్పగా , పాపను ఎత్తుకొని బయటకు తీసుకువెల్లగా పాప సంతోషంగా నవ్వుతుండటం చూసి హమ్మయ్యా కీర్తికి ఏమీ కాలేదు , కీర్తి నవ్వుతోంది ……….అంటూ గుసగుసలాడుతూ ఒక్కొక్కరుగా పాపను తాకుతూ పలకరించగా , పాప ఆశ్చర్యపోతూ అన్నయ్యా నాకోసం ఇంతమంది వచ్చారంటే చాలా ఆనందంగా ఉంది అంటూ నొప్పి అనేదే మరిచిపోయి చిరునవ్వులు చిందిస్తూ గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టగా , పాప నవ్వుని చూస్తూ సంతోషంగా అందరూ వెనుదిరగగా ,

పనులు చేయిస్తున్న సర్ దగ్గరికి వెళుతూ సర్ చెప్పడం మరిచాను అంటూ సర్ ను స్థలం దగ్గరికి పిలుచుకొని వెళ్లి మొత్తం స్థలాన్ని కవర్ చేస్తూ మధ్యలో పక్కపక్కనే ఒకే విధంగా ఉండేవిధంగా మోడరన్ బిల్డింగ్ మరియు చుట్టూ తోట , పూల్స్ , బీచ్ వరకూ అందంగా అలంకరణ లకు గాను ప్లాన్ కావాలి అని అడుగగా , సాయంత్రం బెస్ట్ ఆర్కిటెక్ట్ ను పిలిపిస్తాను నీకు ఎలా కావాలంటే అలా ప్లాన్ వెయిస్తే వెంటనే పని కూడా మొదలుపెట్టేద్దాము అని భరోసా ఇవ్వగా , థాంక్స్ సర్ అని చెబుతూ

స్థలం అంటే పవిత్ర పెళ్లి కోసం నారాయణ గారు తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న స్థలాన్ని అమ్మడం గుర్తుకు రాగా , వెంటనే ప్రవీణ్ కు కాల్ చేయగా , అన్నయ్యా అంటూ సంతోషంతో ఎలా ఉన్నారు మీరు కాల్ చెయ్యడం చాలా సంతోషంగా ఉంది అన్నయ్యా అంటూ పలకరించగా , నాన్న గారు ఎలా ఉన్నారు అని అడుగగా మీరు కలిగించిన ఆనందానికి వేగంగా కొలుకుంటున్నారు అన్నయ్యా ఉదయం మీతో మాట్లాడాలంటే కాల్ చేసాను బిజీగా ఉన్నారేమో ఎత్తలేదు అన్నయ్యా అని చెబుతూ నేను కాలేజ్ లో ఉన్నాను ఇంటికి వెళ్ళాక చేస్తాను అంటూ ఆనందం పట్టలేక మాట్లాడుతుండగా , కాల్ లిస్ట్ చూసుకోగా అమ్మలిద్దరితో పాటు ప్రవీణ్ కాల్స్ కూడా ఉండగా , sorry ప్రవీణ్ సైలెంట్ లో ఉండి చూసుకోలేదు అని బదులివ్వగా , అన్నయ్యా మా ప్రాణాలు ఇవ్వమనండి కావాలంటే సంతోషంగా ఇస్తాము , మీరు మాకు ఎప్పుడూ sorry కోరకండి అక్కయ్యా, నాన్నకు తెలిస్తే తట్టుకోలేరు అని ఉద్వేగంతో చెప్పగా మళ్లీ sorry……. అని చెప్పబోతూ ఆగిపోయి , ప్రవీణ్ అక్కయ్యా , అమ్మ ఎలా ఉన్నారు అని అడుగగా అనుక్షణం మిమ్మల్నే సంతోషంగా తలుచుకుంటూ ఎప్పుడెప్పుడు కలుద్దామా అని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు అన్నయ్యా అని బదులివ్వగా ,

సంతోషిస్తూ ప్రవీణ్ మీ స్థలం కొన్న వారి నెంబర్ ఉందా అని అడుగగా , ఆ ఉంది అన్నయ్యా అంటూ నెంబర్ మెసేజ్ పెట్టేస్తూ పంపించాను అన్నయ్యా అని చెప్పగా సరే తరువాత కాల్ చేస్తాను అని చెబుతూ కట్ చేసి , ఆ నెంబర్ కు కాల్ చేస్తూ నమస్కరిస్తూ నా పేరు మహేష్ వైజాగ్ నుండి అంటూ విషయం మొత్తం చెబుతూ , ఆ స్థలం వారి తరతరాలుగా వస్తోంది కావున మీకు ఏమైనా అమ్మాలనుకుంటున్నారా అని గౌరవంగా అడుగగా , నా పద్ధతి నచ్చి చూడండి నాకు డబ్బు అవసరం అయితే లేదు కానీ నీ పద్ధతి నచ్చింది అందుకే మీకే అమ్మేస్తాను , కానీ లాభం లేకుండా ఏమీ చెయ్యను అని బదులివ్వగా, థాంక్స్ చెబుతూ రేపే రిజిస్ట్రేషన్ పెట్టుకుందాము అని చెప్పగా ,

ఎవరి పేరు మీద చేయించాలి అని అడుగగా , నారాయణ అనగా , అయితే అమ్మిన వారికైనా అయితే మీరు డబ్బు రెడి చేసుకోండి వారి వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి ఆఫీస్ తెరవగానే మీరు రాకున్నా కూడా చేయించేస్తాను అని చెప్పగా ,సంతోషంగా సరే అని చెబుతూ కట్ చేసాను.

సమయం చూడగా 12 గంటలు అవుతుండగా , మొబైల్ రింగ్ అవుతుండగా చూడగా రమేష్ గారి నుండి వస్తుండగా ఎత్తగా , మహేష్ గారు పాపను సాయంత్రం 5 గంటలకు డిశ్చార్జ్ చేస్తారు అని చెప్పగా , షార్ప్ గా వచ్చేస్తాను రమేష్ గారు అని చెబుతూ ,

వెంటనే కృష్ణ గాడికి కాల్ చేస్తూ ఒరేయ్ ఏమి చేస్తున్నావు అని అడుగగా ఖాళీగా టీవీ చూస్తున్నాను అని బదులివ్వగా , అయితే స్నిగ్ధ ఇంటిలో పాప రూమ్ ను మొత్తం మార్చేయ్యాలి, ఒక ఇమేజ్ పంపిస్తున్నాను అలా పాప రూమ్ బొమ్మలతో , ఆట వస్తువులతో మరియు రకరకాల రంగులతో గోడలన్నీ అందంగా మరియు అన్నీ కొత్త వాటితో మార్చేయ్యాలి అని చెప్పగా , ఎంత సమయం ఉంది అని మాత్రమే అడుగగా ,less than 4 hours అని బదులివ్వగా , అయితే ఇప్పుడే బయలుదేరిపోతున్నాను అంటూ కాల్ కట్ చెయ్యగా , fucker అని నవ్వుకుంటూ , పాపతో పాటు నీడలో కుర్చీలో కూర్చుంటూ వేగంగా జరుగుతున్న పనులను ఆస్వాదిస్తూ మొబైల్ తీస్తూ కీర్తి ఎడమ చేతితో నేను కుడి చేతితో క్యాండీ క్రష్ గేమ్ ను గట్టిగా నవ్వుకుంటూ ఆడసాగాము.

సమయమనేదే తెలియక ఒంటి గంట అవ్వగా కూలీలందరూ బోజనాలకు రాగా ఉదయం నుండి అమ్మలిద్దరూ కంగారుపడుతూ వంట వండి ఉండరని అనుకొని కూలీలందరూ తిన్న తరువాత వాసంతి గారికి మరియు అమ్మలిద్దరికీ ప్లేట్ లలో వడ్డించుకొని భోజనాలు పంపిస్తూ ఒక ప్లేట్ లో పెట్టించుకొని ఇంటి ఎదురుగా చెట్టు కింద కుర్చీలో కూర్చొని పాపకు తినిపిస్తూ తింటుండగా ,

లోపల సంతోషంగా మాట్లాడుతూ తిన్నామా లేదా అనేది కూడా మరిచిపోయి ఉండగా , అమ్మగారు అయ్యగారు పంపించారు అంటూ అందివ్వగా , బయట నన్ను చూస్తూ లవ్ యు కన్నయ్యా , బేబీ అని మనసులో అనుకుంటూ వాసంతి గారు తలుపు దగ్గర నుండి పాపకు తినిపించడం చూస్తూ ఆనందబాస్పాలు కారుస్తూ అమితారాధంగా చూస్తుండగా , మిరపకాయ కొరకడంతో అబ్బా కారం అంటూ మిరపకాయను కిందపడేస్తూ నోటితో ఉఫ్ ,ఉఫ్ఫ్………..అంటూ కారం అంటూ నటిస్తుండగా కీర్తి అన్నయ్యా పచ్చిమిరపకాయకే అంటూ నవ్వుతుండగా , నవ్వించడానికన్నట్లు అమ్మా కారం , కీర్తి కారం అంటుండగా, ఇందుఅమ్మ అది చూసి నీటిని తెస్తుండగా వాసంతి గారు అందుకొని నేను ఇస్తాను అక్కయ్యా అంటూ నీటిని తీసుకురాగా తాగుతూ హమ్మయ్యా అంటుండగా ,నవ్వుతూ అన్నయ్యా నేను చూడు ఎలా తింటానో అంటూ ఒక చిన్న మిరపకాయను నమిలేస్తూ మింగేయ్యగా , అందుకే నువ్వు క్యూట్ రాక్షసివి అంటూ గట్టిగా పట్టుకొని బుగ్గపై ముద్దుపెట్టగా , చూసావా అన్నయ్యా నాకేమీ కాలేదు అని నవ్వుతూ చెప్పగా ,సరే తల్లి నువ్వే గ్రేట్ అంటూ నీటిని తాగిస్తూ , వాసంతి గారు మీకెందుకు ఇబ్బంది డాక్టర్ చెప్పారుగా రెస్ట్ తీసుకొమ్మని అని చెబుతుండగా , ఇష్టమైన వాళ్లకోసం ఎంత కష్టమైనా హాయిగా ఉంటుంది అంటూ చిన్నగా మాట్లాడగా , వినిపించగా వాసంతి గారు ఏదైనా చెప్పారా అని అడుగగా , నెమ్మదిగా వాటర్ కింద పెడుతూ నవ్వుతూ సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది.

ఇద్దరమూ తినేసి పాపతో సంతోషంగా గడుపుతూ జరుగుతున్న పనులను చూస్తుండగా నెమ్మదిగా పాప నిద్రలోకి జారుకొంటుండగా గుండెలపై హత్తుకొని జోకొడుతూ నిద్రపోనిస్తూ లేచి ఇంటిలోకి వెళ్లగా ముగ్గురూ చాలా దగ్గరైపోయి సంతోషంగా మాట్లాడుతుండగా ముచ్చటేసి అప్పటికే రూమ్ లో బెడ్ పై హాయిగా నిద్రపోతున్న బాబు పక్కనే నెమ్మదిగా పడుకోబెడుతూ ఇద్దరికీ చెరొక ముద్దు నుదుటిపై పెడుతూ సంతోషంగా నవ్వుతూ సుదర్శన్ సర్ దగ్గరకు చేరుకొని పనుల గురించి మాట్లాడుకుంటుండగా ,

రెండు కార్లు వచ్చి ఆగుతూ నలుగురు రాగా సర్ నవ్వుతూ అందరినీ పలకరించి చేతులు కలుపుతూ , నేను చెప్పిన మహేష్ ఇతడే అంటూ పరిచయం చెయ్యగా , హలో సర్ అంటూ చేతులు కలుపుతూ పరిచయాలు అయ్యాక , సుదర్శన్ గారు సైట్ ఎక్కడ అని అడుగుతూ డైరెక్ట్ గా వచ్చిన పనిమీదకు వెళ్లిపోగా అందరమూ స్థలం మధ్యలోకి చేరుకొని మొబైల్ లో ఉన్న పత్రాలను మరియు రమేష్ సర్ షేర్ చేసిన లొకేషన్ ను చూపించగా , చుట్టూ చూస్తూ సుదర్శన్ గారు చాలా చాలా పెద్ద సైట్ అని ఆశ్చర్యపోతుండగా , నేను చెప్పినట్లుగా ఎక్కడెక్కడ ఏవేవి ఉండాలో వివరిస్తూ సవరణలను చెబుతుండగా , ఇంజినీర్ తో పాటు వచ్చిన ముగ్గురికీ ప్లేన్ గా స్కెచ్ వేసి ఇస్తూ కొలతలు తీసుకురమ్మని పంపగా ,

సర్ తో పాటు ఇంజినీర్ ను ఇంటికి పిలుచుకునివెళ్లి ఫ్రిడ్జ్ లో ఉన్న కూల్ డ్రింక్స్ ఇస్తూ సైట్ గురించి గంటసేపు మాట్లాడగా , ఆ బిగ్ సైట్ ను మీరు చెప్పినవిధంగా చేస్తే అద్భుతంగా మారిపోతుంది , రేపటి లోగా మొత్తం ప్లాన్ రెడి చేసి తీసుకువస్తాను అని చెబుతూ చేతులు కలుపుతూ సెలవు తీసుకుంటుండగా , మిగతా ముగ్గురు రాగా వారికి కూడా డ్రింక్స్ ఇవ్వగా తాగి వెళ్లిపోయారు.

నెక్స్ట్ అప్డేట్ తొందరగా రావాలంటే మా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి

ఇక్కడ క్లిక్ చేసి మా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి

మా యొక్క వేరే వెబ్సైట్ కూడా చుడండి

అమ్మాయిలతో స్నేహం

ఐదుగురు మిత్రులు

మరిన్ని 2019 కొత్త కథలు

షార్ట్ కథలు

ఈ కాలం లో ద్రౌపదులు

సుధ గృహిణి

గయ్యాలి అమ్మ

మంజు అప్సరస

రాహుల్ 21 సంవత్సరాలు

అమ్మ జీవితం

ఇన్సెస్ట్ అల్లుడు అత్తా

పెళ్లి చూపులు

నా తీపి గుర్తులు

సుజాత శృంగార యాత్ర

నా మరిది

మంచి అమ్మాయి వేశ్య గా

పాత మిత్రుల కథ

చెల్లితో బంచిక్

గెలుపుకోసం

చదరంగం

ఓ అందమైన లలిత మాలతిల కథ

జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం

సునీత- నా కలల రాణి 

నా ముగ్గురు పెళ్లాలు  

ఒక కుటుంబం

ఒక్కసారి అలుసిస్తే!?  

మంత్రాలు – చింతకాయలు

రెచ్చిపోయిన అమ్మాయిలు

అమ్మ-నీ పొదుగు   

కలసి వచ్చిన అదృష్టం

ఫ్యామిలీ కథ చిత్రం 

శృంగార మధనం: సంజయ్

………………………………………………

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!