జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 104

By | March 20, 2019
0

telugu sex stories telugu boothu kathalu జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 104 రకరకాల వంటలు ముఖ్య అతిథులతో పాటు కొంతమంది స్టాఫ్ కు వడ్డించగా అమ్మలిద్దరూ నావైపు చూడగా ఆకలి వేస్తుండటం వలన కమ్మేస్తుండగా , నన్ను చూసి ఆనందంగా నవ్వుతూ భోజనాలు ముగించగా సమయం 10 గంటలు అవుతుండగా ఇక బయలుదేరుతామని ఇందు అమ్మ ప్రిన్సిపాల్ గారికి చెప్పగా అందరూ గౌరవంగా అమ్మను కారు దగ్గర వరకు వదిలి , గౌరవంగా ఇచ్చిన వస్తువులను వెనుక కారులో పెట్టించి విక్రమ్ సర్ ను ఒకసారి కలిసి పనిమీద రెండు రోజులు ముంబై కు వెళ్తున్నామని చెప్పగా , ఏదైనా ప్రాబ్లెమ్ అయితే కాల్ చెయ్యమని చెప్పగా సరే అని చెప్పి కారు దగ్గరకు రాగా ,

అమ్మలిద్దరూ ఒకరి చెయ్యి ఒకరు అందుకొని వెనుక కూర్చొని మాట్లాడుతూ నాకోసం ఎదురు చూస్తుండగా , అమ్మ ఇక వెళదామా అని అడుగగా , బేబీ చాలా అలసిపోయాము మేము ఇక్కడే నిద్రపోతాము అని కళ్ళుమూసుకోగా సరే అమ్మ జాగ్రత్త అంటూ సీట్ బెల్ట్స్ ఇద్దరికి పెట్టి కారు ఎక్కి కాలేజ్ బయటకు వచ్చి కొంత దూరం ప్రయాణించగా ,

మొబైల్ మ్రోగుతుండగా జేబులో నుండి తీసి చూడగా మహి నుండి వస్తుండగా చిరునవ్వుతో అమ్మలిద్దరిని చూడగా అలసిపోయినట్లు ఘాడంగా నిద్రపోతుండగా కాల్ ఎత్తగా , బావ అంతా ok కదా ఏమి జరిగింది అని అడుగగా , చిన్నగా డ్రైవ్ చేస్తూ జరిగినదంతా చెప్పగా , మన ఇద్దరి కోసం తన నిజమైన ప్రేమను వదులుకుంటోంది బావ , బావ నీ మనసులో మాట చెప్పకుండా వచ్చేసావ , తను ఎంత బాధపడుతుంటుందో , బావ చెప్పాను కదా తనను వదులుకోవద్దు అని వెంటనే తనకు నా మాటగా నీ మనసులో మాటను చెప్పి తను ఎంత సంతోషపడ్డదో నాకు చెప్పు బావ అని మనఃస్ఫూర్తిగా చెప్పగా ,

మహి లైన్ లోనే ఉండమని చెబుతూ కారును అమాంతం వెనక్కు తిప్పి వేగంగా 5 నిమిషాలలో కాలేజ్ కు చేరుకొని లోపలికి వెళుతుండగా సెక్యురిటి ముందుగా ఆపడానికి ప్రయత్నించగా , కారును చూసి sorry చెబుతూ లోపలికి పంపగా హాల్ దగ్గర వెళుతుండగా ఒక్కరు కూడా కనిపించకపోవడంతో అందరూ హాస్టల్ కు చేరుకొని ఉంటారని అటువైపు వెళుతుండగా గ్రౌండ్ లో లైట్ కింద కొంత మంది చీరలు కట్టుకున్న అమ్మాయిలు గుంపుగా ఉండటంతో అది స్వాతి గ్యాంగ్ అని నిర్దారించుకొని ,

కారును ఆపి A C on చేసి విండోస్ అన్ని వేసి బయటకు దిగి మహితో చిన్నగా మాట్లాడుతూ వారి దగ్గరికి చేరుకోగా అందరూ చేతిలో భోజనం ప్లేట్ లు పట్టుకొని స్వాతి ప్లీస్ తినవే , అసలు ఏమి జరిగింది మహేష్ ఏమన్నా అన్నాడా , నీ ప్రేమను తిరస్కరించాడా , ఉదయం నుండి పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టలేదు , రేపు మనమంతా వెళ్లి మహేష్ ను కలిసి నీ ప్రేమ గురించి చెబుదాము , నువ్విలా ఒక్క మాట కూడా మాట్లాడకుండా నీలో నువ్వే భాధపడితే ఎలా చెప్పు……… అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న వేస్తూ బాధపడుతూ చేతిలో అన్నంతో నోటికి అందిస్తుండగా ,

స్వాతి మధ్యలో బండపై కూర్చొని తల వొంచుకొని మాట్లాడకుండా కదలకుండా ఉండగా , ఇదంతా విన్న మహి, బావ నీ హృదయంలో నాతో పాటు తనకు సమాన స్థానం ఉంది అని నేనే చెప్పినట్లుగా చెప్పి నీ మనసులో మాట చెప్పేంతవరకు తను చుక్క నీరు కూడా తగదు బావ తన మనసు నాకు బాగా తెలిసిపోయింది , నీ కోసం తన ప్రాణాలను కూడా లెక్కచెయ్యడం లేదంటే ఎంత ప్రేమ బావ వెంటనే నీ మనసులో మాట చెప్పి ఫోన్ స్పీకర్ on చేసి తనకు అందివ్వు బావ మిగతాది నేను చూసుకుంటాను అని చెప్పగా ,

కథను కొనుగోలు చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *