జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 112

By | April 8, 2019
0

telugu sex stories boothu kathalu జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 112 మంత్రులను ఒక్కొక్కరనే పిలువగా ఇందుఅమ్మ గౌరవంగా లేచి నిలబడి వారితో చేతులను కలుపుతూ థాంక్స్ చెబుతూ కూర్చోగా ప్రాంగణం మొత్తం ప్రజలతో కిక్కిరిసిపోయి స్థలం లేక బయటనే ఉండిపోగా , చైర్మన్ మైకు అందుకొని మినిస్టర్లకు , అమ్మకు మరియు పోలీస్ లను సాదరంగా ఆహ్వానిస్తూ , ముందుగా ఇందు మేడం కోసం వచ్చిన ప్రజలకు క్షమాపణలు అని చెబుతూ నాకు తెలుసు జనాలు వస్తారని కానీ ఇంతమంది రావడం మాకు గర్వకారణంగా ఉంది , మమ్మల్ని క్షమిస్తూ సహకరిస్తూ గోవా ప్రజలకు ఆర్థిక కష్టాలు లేకుండా చేసిన గౌరవనీయురాలైన ఇందు మేడం కు సంతోషంగా farewell ఇస్తూ ఫంక్షన్ ను విజయవంతం చెయ్యవలసినదిగా కోరగా ,

ఒక్కసారిగా ప్రాంగణం మొత్తం నిశ్శబ్దన్గా అయిపోతూ జరగబోవు ఫంక్షన్ ను ఆసక్తిగా చూడసాగారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముందుగా స్క్రీన్ పై వీడియో ను వీక్షించవలసినదిగా కోరుతూ ప్లే చెయ్యగా , కాళీ గాడు బ్యాంకులను మోసం దగ్గర నుండి అమ్మ మొత్తం కష్టాలకు ఎదురీగి డబ్బును రికవరీ చేసి గోవా ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం చెయ్యడం వరకు జరిగిన సంఘటనలను ఫొటోలతో మరియు మధ్య మధ్యలో వీడియోతో కళ్ళకు కట్టినట్లు చూపించగా , అప్పటివరకు కాగా చూస్తున్న జనాలు అయిపోగానే ఒక్కసారిగా లేచి నిలబడి కరతాల ధ్వనులతో గోవా మొత్తం వినబడేలా తమ కృతజ్ఞతలు తెలుపగా ,

మినిస్టర్ లు కూడా ఒక్క ఉదుటున లేచి అమ్మను చూస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఒక మహిళ అనుకుంటే ఏదైనా చెయ్యగలదని గర్వంతో పొంగిపోతుండగా , అమ్మ చేతిని గట్టిగా పట్టుకొని నా వైపుకు చూడగా అమితమైన సంతోషంతో గర్వంగా చప్పట్లు కొడుతూ ఎంజాయ్ అమ్మ అంటూ కాళ్లతో సైగ చెయ్యగా అది చూసి అమ్మ చేతిని సున్నితంగా నిమురుతూ కంగారును తగ్గించసాగింది.

చైర్మన్ మైకు అందుకుంటూ ఇంత అభిమానాన్ని చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందుగా మినిస్టర్ లు అందరినీ స్టేజి మీదకు ఆహ్వానిస్తూ , ఇంతవరకూ మీరు ఎవరికోసమైతే ఎదురుచూస్తున్నారో ఆ సమయం వచ్చిందంటూ అమ్మ గొప్పదనం గురించి చెబుతూ గౌరవనీయురాలైన ఇందు మేడం గారిని కరతాల ధ్వనులతో సాదరంగా స్టేజి మీదకు ఆహ్వానిస్తున్నాము అని చెప్పగా , అందరూ పైకి లేచి నిలబడి చప్పట్లు కొడుతుండగా చైర్మన్ లు అందరూ వచ్చి అమ్మను గౌరవంగా స్టేజి మీదకు పిలుచుకొని వెళుతూ నిలబడిన మినిస్టర్లతో పాటు కూర్చొంది.

మొదట చైర్మన్ లందరూ ఒక్కొక్కరుగా మాట్లాడుతూ గుర్తుగా బహుమతి అందించి సత్కరిస్తూ ఇంకా ఎన్నో మైలు రాళ్లను అందుకోవాలని ఆశిస్తూ చివరగా అమ్మ బ్యాంక్ చైర్మన్ మాట్లాడుతూ అమ్మను వైజాగ్ లో ఉన్న తమ అనుబంధ బ్యాంకుల ఇంచార్జి గా వెళ్లబోతున్నందుకు గర్వపడుతున్నామని బ్యాంకు employers అందరినీ స్టేజి మీదకు పిలిచి ఘనంగా సత్కరించగా ఫోటోలు దిగుతూ కంగ్రాట్స్ చెప్పసాగారు.

తరువాత ఫైనాన్స్ మినిస్టర్ ను మాట్లాడవలసినదిగా కోరగా మీకు అందుకొని ఒక మహిళ గోవా పేరును దేశం మొత్తం గర్వపడేలా చేసినందుకు ప్రభుత్వం తరపున సత్కరించుకోవలసిన బాధ్యత మా మీద ఉంది అంటూ శాలువా కప్పుతూ షీల్డ్ బహుకరించి అమ్మకు ప్రభుత్వం తరపున ఎలాంటి సహాయం కావాలన్నా ముందుకు వస్తామని చెబుతూ జీవితంలో ఇంకా ఎత్తుకు ఎదగాలని ప్రార్థిస్తూ వెళ్లి కుర్చీలో కూర్చోగా ,

చివరగా ఈ ఫంక్షన్ ఎవరికోసమొ వారు మాట్లాడవలసిందిగా అమ్మను పిలువగా నన్ను చూస్తూ లేవగా తుంబ్స్ అప్ సింబల్ చూపించగా నవ్వుతూ మీకు దగ్గరికి వెళ్లగా మొత్తం నిశ్శబ్దన్గా అయిపోగా మినిస్టర్ లకు , చైర్మన్ లకు , బ్యాంక్ ఎంప్లాయిస్ కు చివరగా ప్రజలకు అభివాదం చెయ్యగా , చప్పట్లతో దద్దరిల్లిపోగా 10 నిమిషాలపాటు ఉద్వేగపూరితమైన స్పీచ్ కు ప్రతి ఒక్కరూ స్టాండింగ్ ఓవియేషన్ ఇస్తూ కేకలు పెడుతూ చప్పట్లతో మోతమ్రోగించగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వెళ్లి కుర్చీలో కూర్చొంది.

కథను కొనుగోలు చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *