జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 129

By | May 6, 2019
0

telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 129 వీరిని ఇంతగా బయపెట్టినవారు ఎవరు అయ్యి ఉంటారు మహేష్ అని అడుగుతూ ఆలోచిస్తూ బయటకు నడువగా నాకు కూడా అదే ఆశ్చర్యంగా ఉంది సర్ , ఎలాగైతే ఏంటి సర్ మన పని ఇంత సులభంగా అవుతుందని అనుకోలేదు అంటూ సర్ ఆఫీస్ కు వెళుతూ , చల్లటి AC రూమ్ లో కూర్చుంటూ , సర్ ఒక పని అయ్యింది ఇక మిగిలిన పనికి మంచి కాంట్రాక్టర్ కావాలి సర్ మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా అని అడుగగా ,మహేష్ ఏమీ అనుకోకపోతే మా బావగారు ఇప్పుడిప్పుడే కాంట్రాక్టర్ గా అంచెలంచెలుగా ఎదుగుతున్నారు , నీకు ok అయితే కలుద్దాము నీకు నచ్చితే అతడినే ఫైనల్ చేద్దాము లేకపోతే వేరే వారిని చూద్దాము అని చెప్పగా ,

సర్ అంతకంటేనా ఇంత మంచి పనికి మనవారు అయితే ఇంతకన్నా అదృష్టం వేరొకటి ఉండదు , మీ బావ గారిని ఎలాగయినా ఒప్పించండి అంటూ ప్రాధేయపడగా , ఫోన్ అందుకొని కాల్ చెయ్యగా switch ఆఫ్ రాగా , వెంటనే ఇంటి నెంబర్ కు చేస్తూ అమ్మా చెల్లి బావ గారు ఉన్నారా అని అడుగగా అన్నయ్యా బయటకు వెళ్లారు రాగానే కాల్ చేస్తాను అని చెప్పగా , సరేమ్మా అంటూ ఫోన్ పెడుతూ కాల్ వచ్చాక ఫోన్ చేస్తాను మహేష్ అని చెప్పగా Thank you sooooo much సర్ అని చేతులు కలుపుతూ సమయం 2 గంటలు అవుతుండగా అయితే కలుద్దాము సర్ అని చెబుతూ అక్కడి నుండి ఇంటికి వస్తుండగా ,

అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తుండగా ఎత్తగా మహేష్ గారు నేను రమేష్ మాట్లాడుతున్నాను పాప ఇప్పుడే స్పృహలోకి వచ్చింది లేస్తూనే అమ్మా అంకుల్ ను చూడాలి అని కలవరిస్తోంది అని సంతోషంగా చెప్పగా , చాలా సంతోషమైన వార్త చెప్పారు రమేష్ గారు అర గంటలో అక్కడ ఉంటాను పెట్టేయ్యండి అంటూ మురిసిపోతూ కృష్ణ గిఫ్ట్ షోరూం కు పోనీరా అని చెప్పగా , షోరూం లో ఒక టెడ్డి బేర్ మరియు బయట ఆపిల్ పండ్లు , ఒక తెల్లటి గులాబీ పువ్వును తీసుకొని అమ్మకు కాల్ చేసి లేట్ అవుతుంది మీరు భోజనం చేసేయండి అని చెప్పేసి హాస్పిటల్ కు చేరుకున్నాము.

కృష్ణ గాడిని కార్ పార్క్ చేసి పండ్లు మిగతావాటిని తీసుకుని రమ్మని హాస్పిటల్ లోనికి వెళ్లి నేరుగా హాస్పిటల్ చీఫ్ డాక్టర్ ను కలిసి పాప పరిస్థితి గురించి అడుగగా , నర్సుతో పాప ఫైల్ తెప్పించుకుని చెక్ చేస్తూ she is perfectly alright , కానీ ఒక రెండు మూడు రోజులు ICU లొనే మా observation లో ఉంటే బాగుంటుందని వారి తల్లిదండ్రులకు వివరించగా , ఖర్చు ఎక్కువ అవుతుందని డిశ్చార్జ్ చేయించుకొని వెళ్లిపోతారన్నారు అని చెప్పగా , డాక్టర్ ఎంత ఖర్చయినా , వారం రోజులయినా పర్లేదు డాక్టర్ పాప ఇక్కడి నుండి ఇంటికి వెళ్లిందంటే పూర్తి ఆరోగ్యన్గా చేరుకోవాలి అంటూ డబ్బు ఇప్పుడే కట్టేస్తాము డాక్టర్ పాపను అనుక్షణం జాగ్రత్తగా చూసుకోండి అంటూ డాక్టర్ కు రెండు చేతులతో నమస్కరిస్తూ ,

డబ్బును కౌంటర్ లో కార్డ్ ద్వారా స్వైప్ చేస్తూ లోపలికి వస్తున్న కృష్ణ చేతిలో ఉన్న వాటిని అందుకొని మామ కార్డ్ తీసుకొని ATM లలో లక్షరూపాయల దాకా తీసుకురమ్మని ఇవ్వగా , 10 నిమిషాల్లో వచ్చేస్తారా అంటూ వెళ్లగా , పాపను ఎప్పుడెప్పుడు చూస్తానా అన్న సంతోషంతో వేగంగా ICU కు చేరుకుని తలుపు తెరవగానే బెడ్ పై వెనుక దిండుకు ఆనుకొని కూర్చున్న స్నిగ్ధ ఆనందంతో అంకుల్ అంటూ నాకోసం బెడ్ దిగబోతుండగా పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్లి స్నిగ్ధ జాగ్రత్తమ్మా అంటూ మనసారా హృదయానికి హత్తుకున్నాను.

అంకుల్ అంకుల్ అమ్మ చెప్పింది ఇక నేను మళ్లీ స్కూల్ కి పోవచ్చని , ఫ్రెండ్స్ తో మరియు పవిత్ర అక్కతో హాయిగా ఆడుకోవచ్చనీ , మీరు నాకోసం చాలా ఏడ్చారనీ , మీ వల్లనే నేను మళ్ళీ జన్మించానని చాలా థాంక్స్ అంకుల్ అంటూ సంతోషంతో నవ్వుతూ కన్నీరు కారుస్తూ గట్టిగా హత్తుకోగా ,ఆ నవ్వుకు అప్పుడు కలిగిన సంతోషాన్ని ఏ విధంగా వర్ణించాలో కూడా మాటలు రాకపోవడంతో చాలసేపటి వరకు మనఃస్ఫూర్తిగా కౌగిలించుకొని వెనక్కు కూర్చోబెడుతూ , గులాబీ పువ్వును మరియు టెడ్డి బేర్ ను ఇవ్వగా సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతూ థాంక్స్ అంకుల్ అంటూ టెడ్డీని గట్టిగా తన హృదయానికి హత్తుకుంటూ ,

నా చేతిని అందుకొని మీకైమైనా డ్రీమ్స్ ఉన్నాయా అంకుల్ , ప్చ్ ……అని అనగా , పర్లేదు అంకుల్ ఎవరి డ్రీమ్ వాళ్ళు తీర్చుకుంటే కిక్కేముంది , పక్కోళ్ల డ్రీమ్ తీరుస్తేనేగా కిక్కు అంటూ కిక్ మూవీ లోని డైలాగ్ చెబుతూ నా చేతిపై ముద్దుపెడుతూ చెప్పిన మాటలకు నా మనసుకు , హృదయానికి కలిగిన ఆనందానికి అంతనేదే లేకుండా పాప అంటూ సున్నితంగా రెండు చేతులతో అందుకొని నుదుటిపై ఆప్యాయంగా ఘాడంగా ముద్దుపెడుతూ మనసారా హృదయానికి హత్తుకున్నాను.

కథను కొనుగోలు చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *