జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 130

By | May 14, 2019
0

telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 130 అదే సమయానికి అక్కడ మోసం చేసినవారు ఒక్క ఇంటిని కూడా వదలకుండా ఇంటింటికీ వారికి రావాల్సిన 5 లక్షల చొప్పున ఇస్తూ ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెబుతూ వెళ్లిపోగా , గూడెం ఇళ్లల్లో పనికోసం బయటకు వెళ్లిన వారందరినీ పిలిచి డబ్బు ఎలా వచ్చిందో వివరించి ఇచ్చి వెళ్లారని చెప్పగా , ప్రతి ఇంటిలోని వారందరూ ఆశ్చర్యపోతూ , అందరూ బయట గుమిగూడుతూ ఎలా జరిగింది , ఎవరి వల్ల ఇలా అని తికమకపడుతూ పెద్దయ్యను అడిగితే ఏమైనా తెలియవచ్చు అని అందరూ ఆయన ఇంటివైపుకు వెళ్లగా ,

పెద్దయ్యా ,పెద్దయ్యా ……….అంటూ అందరూ మూకుమ్మడిగా పిలుస్తుండగా 5 లక్షల డబ్బుల కట్టలను చేతిలో పట్టుకొని కన్నీటితో బాధపడుతూ బయటకు వచ్చి అరుగుపై మౌనంగా కూర్చుండిపోగా , పెద్దయ్యా ,పెద్దాయ్యా…………అంటూ గందరగోళంగా అందరూ ఏవేవో మాట్లాడుతూ , ఇంత డబ్బు మళ్లీ మన చేతికి ఎలా పెద్దయ్యా అని అడుగగా , ఆయన దుఃఖంతో ఏడుస్తుండగా , పెద్దయ్యా , పెద్దయ్యా …….ఏమి జరిగింది అంటూ అందరూ అడుగుతూనే ఉన్నా బాధపడుతూ మౌనంగా ఉండిపోగా , అయితే ఈ డబ్బు ఎలా వచ్చిందో ఎవ్వరికీ తెలియదా అని అడుగుతుండగా ,

ఒరేయ్ మల్లన్న , రాముడు , తిప్పన్నా ………మనమంతా కలిసి తప్పునంతా ఒక వ్యక్తిమీద వేసి ఉరి వేసుకొని చనిపోయేలా చేసి అభం , శుభం తెలియని ఒక ఇల్లాలిని అందరూ కలిసి దూరంగా పెట్టినా చివరికి తన పిల్లలను మీ పిల్లలతో కలవనీయకుండా చేసినా , తనకు రాణిలా బ్రతికే అవకాశం వచ్చినా తను చాలా కష్టాలు అనుభవిస్తున్న కూడా నా గూడెం ప్రజలు కష్టాలలో ఉంటే నేను సంతోషంగా జీవించలేను అంటూ ఆలోచించకుండానే తిరస్కరించి ఒక దేవుడి లాంటి వ్యక్తికి చెబుతూ మన సంతోషాన్నే తన సంతోషంగా భావించింది అదిరా తనంటే , చివరికి తను పురిటి నొప్పులు పడుతున్నా కూడా ఒక్కరూ రాలేదు అయినా మనమంటే తనకు ఎంత ఇష్టమో తెలుసుకోండిరా అంటూ బామ్మ పెద్దయ్యను లోపలికి పిలుచుకొనివెల్లగా,

అందరి కళ్ళల్లో నుండి కన్నీటితో ఒక్కసారిగా వాసంతి అన్న పేరు అందరి నోటి నుండి వస్తూ తమ మీద తామే అసహ్యించుకుంటూ ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు.

కొద్దిసేపటి తరువాత 100 కుటుంబాలలోని ప్రతి ఒక్కరూ బామ్మ ఇంటి చేరుకొని తాము చేసినది క్షమించారానిది , ఇప్పుడు ప్రాయశ్చిత్తం పడినా లాభం లేదు , తనను కలిసి పాదాలపై పాడైనా సరే క్షమించమని వేడుకుంటాము అవ్వ అని బాధపడుతూ చెప్పగా , కొద్దిసేపు మౌనం తరువాత ఇప్పటికైనా మార్పు వస్తే వాసంతికి కావాల్సింది ఇంకేముంది అనుకొని తను వచ్చేది రాత్రి 11 గంటలకు అందరూ కలిసి క్షమించమని వేడుకుండాము సరేనా అని చెప్పగా , సరే అవ్వా అంటూ ఏకధాటిగా అరువగా , రాత్రికి రండి అని పపించివేసింది.

సర్ నాకొసమే ఎదురుచూస్తుండగా sorry సర్ ఆలస్యం అయ్యింది అని అనగా మహేష్ మన మధ్య అలాంటివి అస్సలు ఉండకూడదు అంటూ నా కారులోనే దారి చెబుతుండగా అర గంటలో ఒక విశాలమైన భవంతి ముందు ఆపమని చెబుతూ కారు దిగగా , సెక్యురిటి సర్ ను చూసి సెల్యూట్ చేస్తూ గేట్ తెరువగా లోపలికి వెళ్లగా కాంపౌండ్ లోపల నీడలో పిల్లలు ఆడుకుంటుండగా , ఒక పిల్లాడు పరిగెత్తుకుంటూ వస్తుండగా కార్తీక్ అంటూ సర్ హత్తుకోవడానికి రెండు చేతులు చప్పగా , సడెన్ గా అన్నయ్యా అంటూ గట్టిగా నన్ను చుట్టేయ్యగా , సర్ ఆశ్చర్యంగా చూస్తుండగా , బాబును సరిగ్గా చూడగా దూద్సాగర్ గుర్తుకురాగా , అంటే వారిదేనా ఇల్లు అంటూ బాబు తలపై నిమురగా , అన్నయ్యా ఉండండి అమ్మానాన్నలను పిలుచుకువస్తాను అంటూ ఇంటిలోపలికి పరుగులు తియ్యగా , సర్ అయితే ఇంకా అదే షాక్ లో కదలకుండా ఉండిపోగా , సర్ , సర్ అంటూ భుజంపై కదల్చగా మహేష్ బాబు నీకు ముందే తెలుసా అని అడుగుతుండగా ,

సర్ అది అని చెప్పేంతలో ఒక 20 మంది లోపలి నుండి వస్తూ నాకు తెలుసు బావ వారం రోజుల్లో బాబును రక్షించిన దేవుడిని కనిపెడతావని , చెప్పాను కదా భార్గవి అంటూ బాబు అంటూ అందరూ రెండు చేతులతో నమస్కరిస్తూ గౌరవంగా లోపలికి పిలుచుకొనివెళుతూ ,ఆ రోజు మీకు సరిగ్గా థాంక్స్ కూడా చెప్పలేదని మా ఆడవాళ్లు నిన్ను ఎలాగైనా వెతికి ఇంటికి పిలుచుకునివస్తేనే మీతో మాట్లాడేదని ప్రతిజ్ఞ చేసేసారు , అదిగో అప్పటి నుండి ఈ క్షణం వరకూ మా మగవాళ్ళందరూ నీకోసం సిటీ అంతా వెతుకుతూనే ఉన్నాము అన్న మాటలు వింటూ ఆ హీరో మహేసేనా అనుకోని ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోగా ,

కథను కొనుగోలు చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *