జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 137

telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 137 రెండు రోజుల నుండి రాత్రి ఆలస్యంగా పడుకొంటూ ఉండటం వలన ఉదయం కిటికీలలో నుండి సూర్యుడి కిరణాలు ముఖంపై పడుతున్నా కూడా మత్తుగా ఉండటం వలన దుప్పటి కప్పుకొని నిద్రపోగా , మళ్లీ సర్ ఒక్కరే అంతా కష్టపడి చూసుకుంటున్నారని గుర్తుకు రాగా వొళ్ళంతా మత్తుగా ఉన్నప్పటికీ లేచి సగం తెరిచిన మసకమసక కళ్లతో బెడ్ దిగుతూ గోడను తాకుతూ ప్రేమగా అమ్మా , అమ్మా అంటూ పలుకుతూ మెట్లకు ఉన్న గ్రిల్ పట్టుకొని నెమ్మదిగా దిగుతూ చప్పుడు అవుతున్న వంట గదిలోకి వెళ్లి అమ్మా ఇక్కడ ఉన్నావా అంటూ వంట చేస్తున్న ఇందుఅమ్మను అమాంతం కౌగిలించుకొని బుగ్గపై పేమగా ముద్దుపెడుతూ , ఒంటి నుండి వస్తున్న పరిమళాన్ని మత్తుగా పీలుస్తూ wow అంటూ భుజం పై వాలిపోతూ ఏంటమ్మా ఈ కొత్త సువాసన కొత్త స్ప్రే నా చాలా బాగుంది అంటూ ఘాడంగా పీలుస్తూ ఇంకా గట్టిగా కౌగిలించుకుంటుండగా ,

బయట నుండి పిల్లల మాటలు , నవ్వులు వినిపిస్తుండగా సంతోషంగా పెదాలపై చిరునవ్వుతో అమ్మా కీర్తి వచ్చిందా అని ఉత్సాహంగా అడుగుతూ బుగ్గపై మరొక ముద్దు గట్టిగా పెడుతూ , ఆత్రంగా బయటకు వస్తూ కీర్తి కీర్తి డార్లింగ్ ………..అంటూ బయటకు రాగా పూల చెట్లకు నీరు పోస్తున్న అమ్మతో సంతోషంగా ఎగురుకుంటూ అంటీ , అంటీ….. అంటూ నవ్వులు చిందిస్తూ మాట్లాడుతున్న కీర్తి, అన్నయ్యా ఇప్పుడా లేచేది అంటూ కొత్త బట్టలు వేసుకొని ఏంజెల్ లా పరిగెత్తుకుంటూ వచ్చి నా మీదకు ఎగురగా , ఆ ప్రేమకు నిద్రమత్తు మొత్తం ఎగిరిపోగా నా అందాల రాక్షసి ఆంటీ పాప బుగ్గపై గట్టిగా ముద్దు పెడుతూ రెండు చేతులతో నా గుండెలపై గట్టిగా హత్తుకుంటూ ,కట్టు ఇంకా అలాగే ఉండటం చూసి ఒకసారి డాక్టర్ ను కలవాలని ఆనుకొని , నవ్వుతూ ఈ డ్రెస్ లో ఏంజెల్ లా ఉన్నావు కీర్తి అని చెప్పగా , థాంక్స్ అన్నయ్యా అంటూ బుగ్గపై ముద్దులు పెడుతూనే ఉండగా , ఆనందంతో మురిసిపోతూ తట్టుకోలేక గట్టిగా నవ్వుతుండగా ,

గేట్ చప్పుడుకు అటువైపు చూసి షాక్ కొట్టినట్లుగా నోరు తెరిచి కదలకుండా నిలబడిపోగా , అన్నయ్యా , అన్నయ్యా ……అని గట్టిగా పిలుస్తూ తల కదిలించగా తేరుకొని బయట నుండి కూరగాయల బండి నుండి బాబును ఎత్తుకొని ముద్దు చేస్తూ కూరగాయలను తెస్తున్న ఇందుఅమ్మను చూస్తూ షాక్ తో , అమ్మలిద్దరూ బయట ఉన్నారు మరి అంటూ వెనక్కు తిరిగి ఇంటివైపు చూస్తూ ఇందుఅమ్మ దగ్గరికి వెళ్లి అమ్మా మీరు ఇక్కడ ఉన్నారా, మరి అక్కడ వంటగదిలో అంటూ చేతిని చూపిస్తూ చిన్నగా గొణుగుతుండగా , బేబీ ఏమయ్యింది ఉదయమే చెమటలు పడుతున్నాయి అంటూ కొంగుతో తుడుస్తుండగా , నా……….నా………..అంటూ బాబు నవ్వుతూ నన్ను చూపిస్తూ నా దగ్గరికి వస్తాను అన్నట్లుగా మాటలు రాక ముద్దుగా పలుకుతూ నా వైపుకు చేతులు చప్పగా , అమ్మ నా మరొక చేతిలోకి అందించి కూరగాయలు అమ్మకు చూపిస్తుండగా, ఇద్దరినీ ఎత్తుకొని , అమ్మలిద్దరూ ఇక్కడ ఉంటే మరి వంట గదిలో ఎవరిని కౌగిలించుకున్నాను అంటూ ఆశ్చర్యపోతుండగా,

ఇంటిలో నుండి కొత్త చీర కట్టుకొని వాసంతి గారు చిన్నగా సిగ్గుతో అందమైన చిరునవ్వుతో నా కళ్ళల్లోకే ఆరాదనగా చూస్తూ బయటకు రాగా , కళ్ళు పెద్దవిగా చేసుకొని వొళ్ళంతా తియ్యగా సరిగమలు పలుకుతున్నట్లుగా వేడితో ఒక్కసారిగా జలదరిస్తుండగా కన్నార్పకుండా జొల్లు కారుస్తున్నట్లుగా పిల్లలను గట్టిగా హత్తుకుంటూ ,మరొక చిరునవ్వు చూస్తూ నిన్న , మొన్న కనిపించని కొత్త అందం వాసంతి గారిలో కనిపిస్తుండగా , ఆ అందాన్ని అందుకోకపోతే జీవితంలో ఒక భాగం వ్యర్థం అన్నట్లుగా ఆశగా చూసేసరికి , పాపం అన్నట్లుగా వాసంతి గారు ప్రేమగా చూస్తూ కన్ను కొడుతూ గట్టిగా నవ్వేస్తూ అమ్మలిద్దరి దగ్గరికి వెళ్లగా , మామూలుగా రెప్ప ఆడించిందో లేక ………దానికే నా ఒళ్ళు తాపంతో జలదరిస్తూ,

తను ఎటువైపు అడుగు వేస్తే అటువైపుకు పాదాలు తిరుగుతూ ఆశ కలిగిన కళ్ళతో చూస్తుండగా , ముత్యాలు రాలునట్లుగా నవ్వుతూనే అక్కయ్యా టమోటా కావాలి అంటూ నా కళ్ళల్లోకే సూటిగా చూస్తూ తన పెదాల రంగు గల టమోటాను ఏరుకొని , నవ్వుతూ నాకొసమే అన్నట్లుగా వయ్యారంగా అందంగా నడుమును ఊపుకుంటూ కళ్ళతోనే నవ్వుతూ లోపలికి వెళ్లిపోగా , అన్నయ్యా , అన్నయ్యా …….అన్న పిలుపుకు అందమైన బృందావనం లో నుండి తేరుకొనగా ఏమి చూస్తున్నావు అన్నయ్యా……..అంటూ సాగదీస్తూ అడుగగా ,నవ్వుతూ మా బంగారు రాక్షసి అంటూ పిల్లలిద్దరికీ చెరొక ముద్దు పెట్టగా , అమ్మ నీటిని ఆపు చేస్తూ పిల్లలిద్దరినీ అమ్మలిద్దరూ ఒక్కొక్కరినీ ఎత్తుకొని , కన్నయ్యా స్నానం చేసి రా అంతలోపు వంట అవుతుంది తిందువుగాని అని చెప్పగా ,

అమ్మా వాసంతి గారు ఇక్కడ అని అడుగగా , తెల్లవారకముందే లేచి పిల్లలతో పాటు తలంటు స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని నేను తలుపు తెరువకముందే చలిలో చాలసేపటి వరకు నిలబడి ఉండగా చూసి అమ్మని కేక వేసి పిలుస్తూ ఇద్దరమూ వెళ్లి అమ్మా కీర్తి ఏమయ్యింది , ఎప్పటి నుండి ఉన్నారు అంటూ బాధపడుతూ , వాసంతి ఒకసారి అక్కయ్యా అని పిలిచి ఉంటే వచ్చేదాన్ని కదా అంటూ చలికి వణుకుతుండగా గేట్ తీసి కౌగిలించుకొని పాపను, బాబును ఇద్దరమూ ఎత్తుకొని వెంటనే లోపలికి పిలుచుకొనివచ్చి మందంగా ఉన్న రగ్గు కప్పి వేడిగా టీ చేసి ఇచ్చాను ,ఇప్పుడు చొప్పు అని అడుగగా ఈ రోజు నుండి మీకు సహాయపడుతూ సేవ చూసుకుంటాము అక్కయ్యా అని అడుగగా ఇందుఅమ్మ ఆపుతూ ఒక్కసారిగా కన్నీరు వస్తూ మనసారా ఇద్దరమూ కౌగిలించుకొని నువ్వు ఈ ఇంటి దేవతవు చెల్లి మాలో ఒకదానివి అలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడకు , నిన్ను మా తోబుట్టువుగా చూసుకుంటాము , పిల్లలను ప్రేమగా కన్నీరు రాకుండా చూసుకుండాము ఈ ఇల్లు నీది కూడా , నువ్వు ఎప్పుడు రావాలంటే అప్పుడు వచ్చి ఏదైనా చెయ్యొచ్చు , ఎలాగైనా ఉండొచ్చు అలాంటి మాటలు మాత్రం మాట్లాడకు , మాట్లాడానని మాట ఇవ్వు లేకపోతే మేమిద్దరమూ చాలా బాధపడతాము అంటూ పిల్లలను సంతోషంగా ఎత్తుకొని చెయ్యి చేతులు చప్పగా , అక్కయ్యా అంటూ మాట ఇస్తూ ఆనందబాస్పాలతో మనఃస్ఫూర్తిగా కౌగిలించుకోగా , ఇప్పుడు మాకు చాలా చాలా ఆనందంగా ఉంది చెల్లి అంటూ హృదయపూర్వకంగా కౌగిలించుకొని కారుతున్న ఆనందబాస్పాలను ఒకరికొకరు తుడుచుకుంటూ సంతోషంగా నవ్వుతూ పిల్లలకు ఆప్యాయంగా ముద్దులు పెడుతుండగా అక్కయ్యా మీరు స్నానం చేసి రెడి అవ్వండి అంతలోపు ఇంటిని శుభ్రం చేసి వంట చేద్దాము అని చెప్పగా , ముగ్గురూ పైన , కింద మరియు బయట ఊడ్చేసి వెంటనే వచ్చేస్తాము వచ్చాక వంటకు పెడదాము అంటూ కీర్తి అమ్మకు ఇల్లు మొత్తం చూపిస్తూ ఉండు అని చెబుతూ స్నానo చేసి వచ్చి ఒక్కొక్కరూ ఒక్కొక్క పని చేస్తుండగా నువ్వు వచ్చావు అని చెబుతుండగా , అవును వచ్చి….. వాసంతి గారిని కౌగిలించుకొని ముద్దులు పెట్టాను అంటూ గుసగుసలాడగా , కన్నయ్యా ఏంటి వేళ్ళు త్వరగా అంటూ తోస్తూ, పిల్లలకు తోట మొత్తం చూపిస్తూ ముద్దు చేస్తుండగా , ముందుకు నడుస్తూ,

సడెన్ గా వాసంతి గారిని కౌగిలించుకొని ముద్దు పెట్టడం మళ్ళీ గుర్తుకురాగా వాసంతి గారు ఏమనుకున్నారో ఆనుకొని నన్ను నేను తిట్టుకుంటూ sorry చెబుదామని వంట గదిలోకి వెళ్లగా , నా అడుగుల చప్పుడుకు కదలకుండా పంటి బిగువున కింద పెదవిని పట్టుకొని చిలిపిగా నవ్వుతూ నిలబడగా , కొద్దిగా వెనుక ఆగిపోతూ వాసంతి గారు పొరపాటున అమ్మ అనుకొని అలా జరిగిపోయింది , మీరంటే నాకు గౌరవము , నా ప్రాణప్రదమైన వాళ్ళను కలిపిన మంచి మనసున్న నా దేవత , మీకు బాధ కలిగించేలా ఎప్పుడూ ప్రవర్తించను ఒకవేళ కలిగిందంటే ఆ మరుక్షణమే నా ఊపిరి ఆగిపోయినట్లే , రెండు చేతులను జోడిస్తూ మిమ్మల్ని కౌగిలించుకున్నందుకు మరియు ముద్దు పెట్టుకున్నందుకు క్షమిం……..పూర్తిగా చెప్పేలోపల కన్నీటితో వెనుదిరిగి నా నోటికి అర చేతిని అడ్డం పెడుతూ ఆపేస్తూ కొన్ని క్షణాలపాటు నా కళ్ళల్లోకి అమితమైన ఆరాధనతో చూస్తూ కళ్ళతోనే తనకు నేనంటే కూడా ప్రాణం అని తెలియజేస్తూ,

మహేష్ నాకు మాట ఇవ్వు ఇక నా దగ్గర ఎటువంటి తప్పు చేసినా, ఎప్పుడూ నన్ను క్షమించు అని అడగనని అంటూ తన కన్నీళ్లను తుడుచుకుంటూ , ఇప్పుడు ఎందుకు నువ్వు నన్ను అలా అడుగుతున్నావు కౌగిలించుకున్నందుకా , ముద్దుపెట్టుకున్నందుకా , అయితే సరే అంటూ అందంగా నవ్వుతూ అమాంతం నన్ను గట్టిగా కౌగిలించుకుంటూ బుగ్గపై ప్రేమతో ఘాడంగా ముద్దుపెడుతూ , నువ్వు కౌగిలించుకున్నందుకు నేను కౌగిలించుకున్నందుకు మరియు ముద్దుకు ముద్దు చెల్లు ఇక క్షమాపణల ప్రస్తావనే అవసరం లేదు అని పెదాలపై చిరునవ్వుతో సంతోషంగా చెప్పగా,

ఆ కౌగిలికి మరియు ముద్దుకు నా శరీరం లోని అణువణువు తియ్యదనంతో 1000 వోల్ట్ ల కరెంట్ ఒక్కసారిగా ప్రవహించినట్లుగా జలధరించి షాక్ లో ముఖంపై చిరునవ్వు ఫోటోలా ఆగిపోయి కదలకుండా ఈ లోకంలో లేనట్లుగా ఎక్కడో వినువీధులలో విహరిస్తున్నట్లుగా తేలిపోతుండగా,నా పరిస్థితిని చూసి చిలిపిగా నవ్వుతూ ఒక చేతితో వెంట్రుకలను సృష్టిస్తూ నుదుటిపై ప్రాణంగా ముద్దు పెడుతూ , మహేష్ అమ్మ చెప్పినట్లుగా వెళ్లి స్నానం చేసిరా వేడి వేడిగా తిందువు గాని అని హస్కీ గా చెప్పగా ,

అదేదో మంత్రం వేసినట్లుగా ఆ షాక్ లొనే కింద బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయి కాలకృత్యాలు తీర్చుకొని షవర్ on చెయ్యగా వేడి నీళ్లు తలపై పడిన మరుక్షణం లోకంలోకి వస్తూ వెంటనే నీటి నుండి పక్కకు జరుగుతూ వాసంతి గారి పెదాలు తాకిన చోట వేళ్ళతో సున్నితంగా తాకుతూ హృదయం దగ్గరకు తెస్తూ అర చేతితో తాకుతూ కళ్ళుమూసుకోగా తన అమాయకమైన అందమైన ముఖం నన్నే ఆరాదనగా చూస్తూ కనిపించగా తన కౌగిలిని తలుచుకుంటూ రెండు చేతులతో నా ఛాతిపై గట్టిగా పట్టుకొని తన నుదుటిపై ప్రేమగా ముద్దు పెడుతూ ఆ వెచ్చటి తియ్యదనాన్ని అనుభవిస్తున్నట్లుగా తలంపుతో కొద్దిసేపు ఆస్వాదించి , అర గంటలో శుభ్రన్గా స్నానం చేసి బట్టలు వేసుకొని బయటకు రాగా అమ్మలిద్దరితో పాటు వాసంతి గారు డైనింగ్ టేబుల్ పై తెచ్చి పెడుతుండగా ,

అన్నయ్యా సూపర్ డ్రెస్ అంటూ సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ చెప్పగా , నవ్వుతూ వెళ్లి ఎత్తుకొని థాంక్స్ అంటూ బుగ్గపై ముద్దుపెడుతూ కుమ్మేద్దామా అని అడుగగా , అవునన్నయ్యా నాకు కూడా చాలా ఆకలిగా ఉంది కుమ్మేద్దాము అని బదులివ్వగా , thats my lovely angel అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర మమ్మల్నే చూస్తూ నవ్వుతున్న అమ్మలిద్దరి నుదుటిపై చెరొక ముద్దుపెడుతూ , అమ్మా కీర్తికి నాకు ఆకలిగా ఉంది త్వరత్వరగా వడ్డించమ్మా అంటూ బాబును ఎత్తుకున్న వాసంతి గారి చిరునవ్వు చూసి వెంటనే తల వంచుకోగా , బేబీ ఈ రోజు వంట మొత్తం వాసంతే వండింది టేస్ట్ చూసాను చాలా రుచిగా ఉన్నాయి అని చెప్పగా , అవునా అమ్మా అంటూ ఆతృతతో కీర్తి బుగ్గపై ముద్దుపెడుతూ యుద్ధానికి సిద్ధమయ్యేవాడిలా వొళ్ళు విరిచి రెడి అవ్వగా ,

కీర్తితో పాటు ముగ్గురూ చూసి నవ్వుతూ ఒక్కొక్కటే పూరి , వడలు , చట్నీ ,పళ్లెం వడ్డించగా wow అంటూ పూరి విరుచుకొని చట్నీ , పళ్లెం అద్దుకొని తింటూ అమోఘం అమ్మా same to same మీరు వండినట్లుగానే ఉంది అంటూ వాసంతి గారి వైపు చూసి చేతులతో సూపర్ అంటూ నవ్వుతూ సైగ చెయ్యగా తన ఆనందానికి అవధులే లేకుండా పోయింది. కీర్తి నువ్వు కూడా నాలాగే అదృష్టవంతురాలు అమ్మల చేతి వంట అంటే అత్యద్భుతంగా ఉంటుంది , మా అమ్మలు కూడా మీ అమ్మ మాదిరే చేస్తారు అని చెబుతూ అమ్మలిద్దరి వైపు చూడగా లవ్ యు కన్నయ్యా , బేబీ అంటూ నా పక్కనే ఉన్న అమ్మ తలపై ప్రేమగా ముద్దు పెట్టగా , కడుపు నిండిపోయేలా తింటూ చేతులు కడుక్కొని అమ్మ చీర కొంగు అందుకొని తుడుచుకుని ,

కీర్తి వెళదామా డాక్టర్ దగ్గరికి అని అడుగగా రెండు చేతులు చాపుతూ తల ఊపుతూ నవ్వగా ఎత్తుకొని ముద్దు పెడుతూ ఇందుఅమ్మ భుజం చుట్టూ చేయి వేసి నుదుటిపై ప్రేమగా ముద్దుపెడుతూ మీరు నెమ్మదిగా తినండి వెళ్ళొస్తాము అని చెప్పగా , జాగ్రత్తగా వెళ్లి రండి బేబీ , కీర్తి అంటూ చేతులతో పాప బుగ్గను స్పృశిస్తూ ముద్దు పెడుతూ చెప్పగా , కారు తాళాలు అందుకొని , పాపను కారులో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెడుతూ , ఇటువైపుకు వచ్చి కారు ఎక్కబోతుండగా ,వెళుతున్న మమ్మల్ని చూసి,

నా……..నా……..అంటూ అప్పటివరకూ అమ్మ ఒడిలో సైలెంట్ గా ఉన్న బాబు ఒక్కసారిగా ఏడవడం మొదలెట్టగా ఆగుతూ వెనక్కు తిరుగగా , అమ్మలిద్దరూ ఒకరి తరువాత మరొకరు ఎత్తుకున్నా కూడా నా వైపు చేతిని చూపిస్తూ ఏడుస్తుండగా , వాసంతి పాలు ఇచ్చావా అని అడుగగా ఇందాకనే ఇచ్చానక్కా అని బదులివ్వగా , మళ్లీ ఆకాలేస్తోందేమో ఇవ్వమ్మా అని చెప్పగా వరండాలో నుండి లోపలికి వెళ్లగా ఇంకా గట్టిగా ఎడవగా కాసేపు అక్కడే నిలబడగా, వెంటనే వచ్చేస్తూ తాగడం లేదక్కా చేతిని మాత్రం మహేష్ వైపు చూపిస్తున్నాడు అని చెప్పగా ,

ముందుకు వచ్చి లేదులే కన్నా అంటూ అందుకోగా వెంటనే ఏడుపు ఆపేయ్యగా , అందరూ శాంతించగా , ముద్దుపెడుతూ బై కన్నా అంటూ వాసంతి గారికి అందివ్వగా మళ్లీ నా వైపు చేతులు చూపిస్తూ నా…….నా……..అంటూ ఏడుపు మొదలెట్టగా , బేబీ బాబు మీ వెంటే వస్తాఢ0ట అంటూ నవ్వుతూ చెప్పగా , అవునా నా కన్నా అంటూ ఎత్తుకొని గుండెలకు హత్తుకొని ప్రేమగా వీపుపై స్పృశించగా ,మళ్లీ ఎవరైనా ఎత్తుకుంటారేమో అని నా షర్ట్ ను చేతులతో గట్టిగా పట్టేసుకోగా , అందరూ సంతోషంగా నవ్వుతూ కన్నయ్యా వీలయితే తీసుకెళ్లు అని చెప్పగా , వాసంతి గారి వైపు చూడగా అంతకంటే అదృష్టమా అన్నట్లుగా ఆనందబాస్పాలతో చూడగా ,

నెక్స్ట్ అప్డేట్ తొందరగా రావాలంటే మా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి

ఇక్కడ క్లిక్ చేసి మా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి

మా యొక్క వేరే వెబ్సైట్ కూడా చుడండి

అమ్మాయిలతో స్నేహం

ఐదుగురు మిత్రులు

మరిన్ని 2019 కొత్త కథలు

షార్ట్ కథలు

ఈ కాలం లో ద్రౌపదులు

సుధ గృహిణి

గయ్యాలి అమ్మ

మంజు అప్సరస

రాహుల్ 21 సంవత్సరాలు

అమ్మ జీవితం

ఇన్సెస్ట్ అల్లుడు అత్తా

పెళ్లి చూపులు

నా తీపి గుర్తులు

సుజాత శృంగార యాత్ర

నా మరిది

మంచి అమ్మాయి వేశ్య గా

పాత మిత్రుల కథ

చెల్లితో బంచిక్

గెలుపుకోసం

చదరంగం

ఓ అందమైన లలిత మాలతిల కథ

జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం

సునీత- నా కలల రాణి 

నా ముగ్గురు పెళ్లాలు  

ఒక కుటుంబం

ఒక్కసారి అలుసిస్తే!?  

మంత్రాలు – చింతకాయలు

రెచ్చిపోయిన అమ్మాయిలు

అమ్మ-నీ పొదుగు   

కలసి వచ్చిన అదృష్టం

ఫ్యామిలీ కథ చిత్రం 

శృంగార మధనం: సంజయ్

………………………………………………

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!