జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 138

telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 138 సంతోషిస్తూ బాబుకు గట్టిగా ముద్దుపెడుతూ వెళ్ళొస్తామని చెబుతూ కారు ఎక్కగా ఇందుఅమ్మ వెళ్లి గేట్ తెరువగా లవ్ యు మా అని చెబుతూ ఒకసారి సర్ ను కలిసి వెళ్దామని గూడెం దగ్గరకు చేరుకొని , బాబును ఎత్తుకొని దిగుతూ కీర్తి ఇక్కడే ఉంటావా అని అడుగగా , అక్కడ మా ఫ్రెండ్స్ అడ్డుకుంటున్నారు కలిసి వస్తాను అని చెప్పగా సరే అంటూ డోర్ తెరుస్తూ పంపించగా , నవ్వుతూ ఎగురుకుంటూ వెళ్లగా , నవ్వుతూ సర్ దగ్గరకు వెళ్లి విష్ చేసి పనుల ప్రోగ్రెస్ గురించి మాట్లాడుతూ , సర్ materials ఏమైనా అవసరమా అని అడుగగా , మహేష్ మనం అన్నింటికీ అడ్వాన్స్ ఇచ్చేసాము కాబట్టి వాళ్ళు పంపిస్తూనే ఉన్నారు నెక్స్ట్ వీక్ వెళ్లి ఎంత అయిందో పే చేస్తే సరిపోతుంది అని చెప్పగా , సరే సర్ అని బదులిస్తూ ఒక 10 నిమిషాలు అక్కడే ఉండి సర్ కు చెప్పి బాబుతో ముద్దుగా మాట్లాడుతూ , మాటలు పలకడం ఇంకా రాక నా దగ్గర ఉన్న ప్రతిసారి నా…….నా……..అంటూ నవ్వుతూనే ఉండగా ఆనందపడుతూ కారు దగ్గరికి రాగా అప్పటికే కీర్తి కారులో మూతి ముడుచుకొని మూడీగా కూర్చుని ఉండగా ,

కీర్తి నీ ఫ్రెండ్స్ ను కలిసావా అని అడుగగా , ఊ అంటూ మౌనంగా ఉండిపోగా కారు ఎక్కి పాపకు మరియు మాకు సీట్ బెల్ట్ పెడుతూ బాబుతూ ముద్దుగా మాట్లాడగా నన్ను తాకుతూ నవ్వుతుండగా , కీర్తిని ఎంత మాట్లాడించినా మాట్లాడకుండా తలతో సైగలు మాత్రమే చేస్తుండగా , my angel ఏమయ్యింది నాతో మాట్లాడవా అని అడుగగా మౌనంగానే ఉండిపోగా , అంతలో క్లినిక్ కు చేరుకొని టోకెన్ తీసుకొని కూర్చోగా , పేషెంట్ తలుపు తెరుచుకొని బయటకు వస్తుండగా లోపలి నుండి డాక్టర్ చూస్తూ కంపౌండర్ ను పిలిచి మమ్మల్ని లోపలికి పంపించమనగా , కంపౌండర్ మమ్మల్ని లోపలికి పంపించగా ,

కీర్తి ఎలా ఉంది చెయ్యి అని అడుగగా మేడం తో కూడా మాట్లాడకుండా నయమైపోయింది అంటూ తల ఊపగా , డాక్టర్ స్వయంగా కీర్తిని బెడ్ పై ఎత్తి కూర్చోబెడుతూ కట్టు ఉప్పి చూడగా , నార్మల్ అయిపోవడంతో సర్ పూర్తిగా మానిపోయింది ఇక మందులు వాడాల్సిన అవసరం లేదు అని చెబుతూ , మీ భార్యకు నొప్పి తగ్గిందా అంటూ అగ్నిపర్వతం బద్ధాలయ్యేలా అడుగగా , కొద్దిసేపు షాక్ లో ఉండిపోగా , sir sir అంటూ డాక్టర్ గారు పిలవడంతో తేరుకొని , డాక్టర్ గారు నేను ………అని నిజం చెప్పేంతలో , మీలాంటి హస్బెండ్ దొరకడం ఆవిడ అదృష్టం , నా మీద సంతోషంగా నవ్వుతూ ఆడుకుంటున్న బాబును చూసి మీరు మీ పిల్లల్ని చూసుకుంటున్న విధానం నాకు చాలా బాగా నచ్చింది , నా దృష్టిలో మీరు గ్రేటెస్ట్ హస్బెండ్ మరియు గ్రేటెస్ట్ ఫాదర్ అని చెబుతూ సంతోషిస్తుండగా , మేడం అది కాదు……..అనేంతలో ,

ఇదే విషయం అసూయపడుతూ మీ వైఫ్ కు చెబితే ఆవిడ ముఖం అమితమైన సంతోషంతో వెలిగిపోతూ సిగ్గుపడింది ఇంతకంటే ఏమి చెప్పను ఆవిడ మరియు ముద్దులొలికే పిల్లలు ఉండటం వల్ల మీరు కూడా చాలా చాలా అదృష్టవంతులు అని చెప్పగా , మరింత షాక్ తో నాకు తెలియకుండానే నా శరీరం పారవశ్యంలో తేలిపోతుండగా నా నోటిలో నుండి మాటలు సంతోషంతో అక్కడితో ఆగిపోతూ డాక్టర్ గారి మాటలు స్వరాలు పలికినట్లుగా నా బాడీ అంతా మీటుతున్నట్లుగా అనిపిస్తుండగా పులకరించిపోతూ సైలెంట్ గా వింటూ పెదాలపై చిరునవ్వుతో ఉండిపోయాను.

పాపను చూడటం అయిపోవడంతో డాక్టర్ కు థాంక్స్ చెప్పగా , enjoy the life అని చెప్పగా నవ్వుతూ కీర్తిని ఎత్తుకుందామని వెళితే తనే దిగుతూ ముందు నడుస్తూ వెళ్లి కారులో కూర్చోగా ,ఇలా కాదు అనుకొని కారును సరాసరి ఐస్ క్రీమ్ పాయింట్ కు పోనిస్తూ , పిల్లలను పిలుచుకొని లోపలికి వెళుతూ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసి బాబుకు తినిపిస్తూ , కీర్తి నువ్వు అలా ఉంటే ఈ అన్నయ్యకు కూడా బాధ వేస్తుంది , నేనేమైనా తప్పు చేశానా అయితే sorry అని చెబుతుండగా , అన్నయ్యా అంటూ నా మరొక పక్కకు చేరుతూ మీరు నాకు sorry చెప్పడమా , అమ్మ విన్నదంటే చాలా బాధపడుతుంది అని బాధతో చెబుతుండగా ,

మరి ఏమయ్యింది అలా ఉన్నావు ఈ అన్నయ్యకు చెప్పకూడదా అంటూ నా మరొక తొడపై కూర్చోబెట్టుకొని ఐస్ క్రీమ్ తినిపించగా తింటూ , నా ఫ్రెండ్స్ ను కలవడానికి వెళ్ళాను కదా, వెళ్ళావు వాళ్ళు ఏమన్నా అన్నారా? అని అడుగగా , లేదన్నయ్యా నిన్న వాళ్ళు zoo కి వాళ్ళ అమ్మానాన్నలతో వెళ్లారంట అని చాలా ఎంజాయ్ చేశామని గర్వంగా చెప్పారు , ఇంతకుముందు అమ్మను ఎన్ని సార్లు అడిగినా నాన్న ఊరి నుండి వచ్చాక తీసుకువెళ్తారు అంటూ బాధపడేది అది గుర్తుకొచ్చి ……..అని చెబుతుండగా ,

తన కన్నీళ్లను తుడుస్తూ ఓహ్……ఇంతేనా ఇప్పుడు నీకు వెళ్లాలని ఉందా అని అడుగగా , కళ్ళు ఆనందంతో వెలిగిపోతూ చిరునవ్వుతో అవును అన్నయ్యా అని ఉత్సాహంగా చెప్పగా , తన సంతోషాన్ని చూసి మురిసిపోతూ నుదుటిపై ఆప్యాయంగా ముద్దు పెడుతూ నేనున్నాను కదా ఐస్ క్రీమ్ తిను ఇప్పుడే వెళదాము అని చెప్పగా , థాంక్స్ అన్నయ్యా అంటూ బుగ్గపై నవ్వుతూ ముద్దుపెడుతూ సంతోషిస్తూ మరి అంటీ వాళ్ళు , అమ్మ అని అడుగగా , ఇంటికి వెళ్లి అందరమూ వెళదాము అని బదులివ్వగా , అవతలి వైపు ఉన్న ఐస్ క్రీమ్ అందుకొని ఆత్రంగా తినేస్తూ అయిపోయింది అన్నయ్యా అని చెప్పగా , బాబుకి తినిపించి ,

మొబైల్ అందుకొని అమ్మకు కాల్ చేసి రెడీగా ఉండండి zoo కి వెళదాము అని చెప్పగా , అయ్యో కన్నయ్యా దివ్య వంటలు నేర్పించమని ఇంటికి వెంటనే రమ్మనగా , అమ్మ మరియు వాసంతి గారితో వెళ్తున్నాను అని బదులివ్వగా , కీర్తికి zoo కి వెళ్లాలని ఆశగా ఉందట ఇప్పుడెలా అని ఆలోచిస్తుండగా , ఒక పని చెయ్యి కన్నయ్యా నేను , అమ్మ వెళతాము నువ్వు వాసంతిని పిలుచుకొని వెళ్ళు అని ఐడియా ఇవ్వగా , సరే అమ్మా వాసంతి గారిని రెడీగా ఉండమని చెప్పు అర గంటలో వచ్చేస్తాము మిమ్మల్ని అక్కడ వదిలి వెళతాము అని చెబుతూ కాల్ కట్ చేస్తుండగా , కన్నయ్యా , కన్నయ్యా అని పిలుస్తూ చెప్పడం మరిచాను లక్ష్మయ్య గారు సెక్యూరిటీగా వచ్చారు అని చెప్పగా సరే అమ్మా వచ్చి కలుస్తాను అని చెబుతూ పెట్టేసాను. ఒక ice క్రీమ్ తీసుకొని,

బయటకు వస్తూ పక్కనే ఇంటర్నెట్ కేఫ్ కనిపించగా సమయం చూడగా 10 గంటలు అవుతుండటంతో ఒకసారి ప్రసన్నను కలిసి వెళ్దామని కేఫ్ లో జాయినింగ్ లెటర్ ప్రింట్ తీసుకొని కారు సేఫ్టీ లో ఉన్న ఫైల్ లో పెడుతూ సరాసరి ప్రసన్న ఇంటికి చేరుకొని ఫైల్ ను వెనుక దాచుకొని లోపలికి వెళ్లగా , మహేష్ అంటూ ఆశ్చర్యపోతూ అమాంతం కౌగిలించుకుంటూ నువ్వు చేసిన సహాయానికి ఎలా రుణం తీర్చుకోవాలో కూడా నాకు తెలియదు అని చెబుతుండగా ,పిల్లలను కింద కూర్చోబెట్టి కీర్తి బాబుకు ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉండు అని చెబుతూ , తీర్చుకున్నావుగా అంటూ ఒక రకంగా మాట్లాడుతూ ఫైల్ ను ముందుకు తీసుకురాగా , ఫైల్ చూసి ఆశ్చర్యపోతూ తప్పుతో తల వంచుకొంటూ నన్ను క్షమించు మహేష్ నా వల్ల ఇక నాన్న గారు కష్టపడకూడదు అని అలా చేసాను అని బాధపడుతుండగా ,

తన కన్నీళ్లను తుడుస్తూ ఫోన్ లో చెప్పాను కదా ఏ అవసరం వచ్చినా కాల్ చెయ్యమని , నన్ను పరాయి వ్యక్తి అనుకున్నావన్నమాట అని బాధపడుతూ చెప్పగా , అది కాదు మహేష్ ఇప్పటికే చాలా సహయ్యమ్ చేసావు , మళ్లీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక , ఒసేయ్ ప్రసన్న చిన్నప్పుడు నువ్వు డాక్టర్ అవుతావని సంతోషంగా నీ కోరికను చెబుతుంటే చాలా చాలా ఆనందించేవాడిని , నువ్వు నాకు ప్రాణ స్నేహితురాలివే ఆ కోరిక తీర్చడం ఒక స్నేహితుడిగా నా బాధ్యత అంటూ ఫైల్ ఓపెన్ చేస్తూ జాయినింగ్ లెటర్ చూపించగా , చాలా రోజుల తరువాత మా ఊతపదం ఒసేయ్ వింటూ నవ్వుతూ లెటర్ అందుకొని ఆశ్చర్యపోతూ వెనక్కు పడిపోతుండగా పట్టుకొని కన్నీటిని తుడుస్తూ రెండు రోజుల్లో జాయిన్ అవ్వాలి , ఎప్పుడు వెళదామో కాల్ చేసి చెప్పు అంటూ నిలబెట్టగా ,

ఆనందంతో పొంగిపోతూ కళ్ళల్లో మళ్లీ కన్నీళ్లతో పాదాలకు నమస్కరించబోగా ఆపుతూ గట్టిగా కౌగిలించుకొని కన్నీళ్లను తుడుస్తూ , ఇలా కాదు అంటూ కళ్లతో సైగలు చేస్తుండగా , ఊహూ …..అంటూ తల అడ్డంగా ఊపగా , ఒసేయ్ అని గట్టిగా పిలువగా తల ఎత్తి భయంగా నా కళ్ళల్లోకి సూటిగా చూస్తుండగా ప్లీస్ ప్లీస్ అంటూ బ్రతిమాలగా ,నవ్వుతూ ఓ……ఒరేయ్ అని పిలువగా అది నా ఫ్రెండ్ అంటే అంటుండగా , పోరా అంటూ సంతోషంగా కౌగిలించుకోగా , అది అలా అంటూ కౌగిలించుకొని ఎందుకు అని అడగకుండా నీ అకౌంట్ నెంబర్ ఇవ్వు ప్రసన్న అని అడుగగా , ఒక్క నిమిషం మహేష్ అంటూ పాస్ బుక్ తీసుకురాగా ఫోటో తీసుకొని , బెడ్ పై కూర్చున్న పిల్లలను పరిచయం చెయ్యగా బాబును ఎత్తుకొని సంతోషంగా ముద్దు చేస్తుండగా ,

ఇంతలో అంటీ బయట నుండి రాగా పలకరిస్తూ ప్రసన్న అప్పుడే నాన్న గారిని డ్యూటీకి ఎందుకు పంపించారు అని అడుగగా , నా వొంటిలో శక్తి ఉన్నంత కాలం మహేష్ కు సేవ చేసుకుంటాను నన్ను ఎవరూ ఆపకండి అంటూ చెప్పినా వినకుండా వెళ్లిపోయారు అని చెప్పగా , మీరేమీ బాధపడకండి ఆయనను జాగ్రత్తగా చూసుకుంటాము , ముఖ్యన్గా నువ్వు వీరి మీద బెంగ పెట్టుకోవద్దు అంతా నేను చూసుకుంటాను నువ్వు స్టడీస్ మీద ఫోకస్ చెయ్యాలి అని చెబుతూ ఎప్పుడు ప్రయాణమో నాకు కాల్ చెయ్ అని చెబుతూ బాబును ఎత్తుకొని కీర్తి వెళదామా అంటూ బయటకు నడువగా ,మహేష్ అంటూ ఆనందబాస్పాలతో కౌగిలించుకుంటూ కారు వరకూ రాగా అమ్మ గారు ఈ రోజు స్కూల్ కి ఎందుకు వెళ్లలేదో చెప్పలేదు , ఒహ్ ఆదా స్కూల్ కని రెడి అయిపోగా ప్రిన్సిపాల్ మేడం కాల్ చేసి నిన్ను జాబ్ నుండి తీసేసాము రావద్దు అని నవ్వుతూ కట్ చేసేసింది అని చెప్పగా , థాంక్స్ మేడం అని చెబుతుండగా , అంటే నువ్వే అంటూ నా ఛాతిపై సున్నితంగా కొట్టగా, మరి డాక్టర్ కావాల్సిన దానివి బయాలజీ పాఠాలు చెబుదామనుకున్నావా నాకు ఎంత బాదవేసి ఉంటుంది అంటూ ఉద్వేగంగా చెప్పగా , sorry మహేష్ అంటూ దెబ్బలు కొట్టిన చోట సున్నితంగా తుడవగా , సరే మళ్లీ కలుస్తానే బై అని చెప్పగా బై మహేష్ అని చెబుతుండగా ఇలా కాదు అంటుండగా , బై రా అని చెప్పగా నవ్వుతూ పాపను కారులో కూర్చోబెడుతూ , బాబుకు సంతోషంగా ముద్దు పెడుతూ ఇంటికి చేరుకున్నాము.

దారిలో వస్తూ బాబును ఐస్ క్రీమ్ బాగుందా కన్నా అని అడుగగా గట్టిగా నవ్వుతూ నా…….నా……..నాన్నా , నాన్నా …..అంటూ పలుకుతూ ఒక్కసారిగా గట్టిగా కౌగిలించుకోగా , ఆ పిలుపుకు మనసంతా పారవశ్యంతో పులకించిపోగా సడెన్ గా బ్రేక్ వేస్తూ నేను మరియు కీర్తి బాబునే చూస్తూ అన్నయ్యా బాబు మాట్లాడిన ఫస్ట్ మాట ఇదే అన్నయ్యా , మిమ్మల్ని నాన్న అని పిలిచాడు అంటూ సంతోషంగా చెప్పగా , ముఖంపై ముద్దుల వర్షం కురిపిస్తూ గుండెలపై హత్తుకోగా మళ్లీ నాన్న అని నవ్వుతూ పిలువగా , అమితమైన సంతోషంతో ఇంటికి చేరుకున్నాము.

లక్ష్మయ్య సెల్యూట్ పెడుతూ గేట్ తెరుస్తుండగా లోపలికి వెళుతూ బాబును ఎత్తుకొని దిగుతూ కీర్తి అందరూ రెడీగా ఉంటే పిలుచుకొని రా అని చెబుతూ వెనక్కు వచ్చి , లక్ష్మయ్య గారు అంత తొందరగా ఎందుకు చూడండి ఇంకా వీక్ గానే ఉన్నారు అని చెప్పగా , బాబు అదేమీ లేదు నేను చాలా బలంగా ఉన్నాను , ఏదో చెప్పేంతలో నన్ను మీ దగ్గర నుండి పంపకండి , నాకు చేతనైనది మీకోసం చేస్తూ ఆనందించనివ్వండి అన్న ఒక్క మాటకు నా నోటిలో నుండి మాట రాక , సంతోషంతో కౌగిలించుకొని ఏమి కావాలన్నా నిర్మొహమాటంగా లోపలికి వచ్చి అడగండి అని చెబుతూ ఇప్పుడే ప్రసన్నను కలిసి వచ్చానురెండు రోజుల్లో తనుఎప్పుడంటే అప్పుడు భయలుదేరుతాము అని చెప్పగా , రెండు చేతులతో కన్నీటితో నమస్కరించగా ఆపుతూ మనలో మనకు ఇవన్నీ ఎందుకు లక్ష్మయ్య గారు అంటూ తాళం వేసి వస్తున్న అమ్మ నుండి తాళం అందుకోగా , మా బుజ్జి అంటూ బాబును ఎత్తుకొని ఆడిస్తుండగా , లక్ష్మయ్యకు తాళాలు ఇస్తూ ఆకలి , దాహం వేస్తే లోపల ఫ్రిడ్జ్ లో ఉంటాయి తీసుకోండి అని చెబుతూ కారులో కూర్చోగా , అప్పటికే కీర్తి ముందు సీట్లో కూర్చోగా ,బాబును ఎత్తుకొని అమ్మలిద్దరితో పాటు వాసంతి గారు వెనుక కూర్చోగా , డాక్టర్ గారు చెప్పిన మాటలు గుర్తుకువచ్చి వాసంతి గారిని చూస్తూ ఉండగా , తనలో తాను సంతోషంగా నవ్వుకొనసాగింది.

ట్రాఫిక్ ఉండటం వలన 20 నిమిషాలలో ఇంటికి చేరుకోగా , దివ్యక్క బయటకు వస్తూ అందరినీ ఇంటిలోకి పిలుచుకొని వెళ్లగా , దివ్యక్క తలపై చిన్నగా మొట్టికాయ వేస్తూ త్వరగా వంట నేర్చుకో లేకపోతే బావగారు చాలా కష్టాలు అనుభవించవలసి వస్తుంది అని చెప్పగా అందరూ గట్టిగా నవ్వగా, పో అన్నయ్యా అని నన్ను రెండు చేతులతో చుట్టేస్తూ , టీ పెట్టాను ఎలా ఉందో చెప్పు అంటూ లోపలికి పిలుచుకొనివెలుతుండగా , ఆ దేవుడే నన్ను రక్షించాలి అని నమస్కరిస్తూ అందరి నవ్వులతో లోపలికి వెళ్లగా అంటీ రా వాసంతి , కీర్తి కూడా వచ్చిందే అంటూ ఎత్తుకొని ముద్దు పెడుతూ కోయిర్చోబెట్టగా, సోఫాలో టీవీ చూస్తూ కృష్ణ గాడు అలాగే నిద్రపోయి ఉండగా , డిస్టర్బ్ చెయ్యకుండా దివ్యక్క తెచ్చిన టీ ని దైర్యంగా తాగుతూ సూపర్ అనగా దివ్యక్క కాలర్ ఎగరేస్తున్నట్లుగా ఫోజ్ కొడుతుండగా , అంటీ మీరు చేశారు కదా నిజం చెప్పండి అని బ్రతిమాలుతుండగా , అన్నయ్యా అంటూ కొట్టడానికి రాగా గ్లాస్ తో పాటు పరిగెత్తగా అందరూ సంతోషంగా టీ తాగుతూ నవ్వసాగారు ,

దివ్యక్కా కీర్తి కి జూ కి వెళ్లాలని ఉందట వెళ్ళొస్తాము అని చెబుతూ అమ్మ చేతిలో ఉన్న బాబును ఎత్తుకొని అమ్మ నుదుటిపై ముద్దుపెడుతూ కీర్తి రెడి అంటూ వాసంతి గారి వైపు చూసి చూడనట్లుగా చిరునవ్వుతో చూడగా , అర్థమైనట్లు అక్కయ్యా వెళ్ళొస్తాము అని చెబుతూ లేచి బయటకు వస్తుండగా , కీర్తి ఏమేమి చూసావో వచ్చాక చెప్పాలి అని ఇందుఅమ్మ నవ్వుతూ చెప్పగా , సరే అంటీ అంటూ బుగ్గపై ముద్దు పెడుతూ ఉత్సాహంగా పరిగెత్తుతూ వెళ్లి ముందు సీట్లో కూర్చోని సీట్ బెల్ట్ పెట్టేసుకోగా గుడ్ అని నుదుటిపై విండో లో నుండి ముద్దు పెడుతూ చిన్నగా నవ్వుతూ వెనుక డోర్ తెరువగా , థాంక్స్ అని నవ్వుతూ చెబుతూ ఎక్కగా , సంతోషంతో పొంగిపోతూ బాబును అందివ్వగా ఆకలి వేసిందేమో వెళ్లిపోగా ,

డోర్ వేస్తూ డ్రైవింగ్ సీట్లోకి మారిపోగా బాబుకు పాలివ్వడానికన్నట్లుగా చీర పక్కకు జరపడం మిర్రర్ లో కనిపిస్తుండగా వెంటనే అద్దాన్ని వెనక్కు తిప్పుతుండగా అద్దం లో ఒక్కసారిగా తన కళ్ళల్లో బాధతో కన్నీరు కనిపించగా తిప్పుతూ సరిగ్గా కూర్చుంటూ ,అప్పటివరకూ సంతోషంగా నవ్వుతో ఒక్కసారిగా ఆ కన్నీటికి కారణం అడుగుదామని వెనక్కు తిరుగబోయి పాలిస్తోందని ఆగిపోతూ , సమయం చూడగా 11:30 అవుతుండగా కారును మీడియం వేగంతో ముందుకు పోనిచ్చాను.

కీర్తితో animals గురించి మాట్లాడుతూ 15 నిమిషాలలో చేరుకొని , కీర్తి ఇక్కడే ఉండండి అంటూ వెళ్లి టికెట్స్ తీసుకొని కారును పార్క్ చేసి దిగుతూ అవతలివైపుకు వెళ్లి పాపను ఎత్తుకొని వెనుక డోర్ తెరువగా , నా వైపు చిలిపి కలిగిన కోపంతో చూస్తూ బాబును ఎత్తుకొని నేను చూస్తుండగా అద్దాన్ని సరిచేస్తూ వెంటనే చిలిపిగా నవ్వుతూ దిగగా , సగం అర్థమై సగం తికమకగా ఏమీ అర్థం కాక , ఆడవారి చర్యలకూ అర్థాలు వేరులే అనుకొని మొత్తానికి వాసంతి గారి చిరునవ్వును చూసి సంతోషిస్తూ పాపకు గట్టిగా ముద్దుపెడుతూ లోపలికి వెళ్ళాము.

నెక్స్ట్ అప్డేట్ తొందరగా రావాలంటే మా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి

ఇక్కడ క్లిక్ చేసి మా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి

మా యొక్క వేరే వెబ్సైట్ కూడా చుడండి

అమ్మాయిలతో స్నేహం

ఐదుగురు మిత్రులు

మరిన్ని 2019 కొత్త కథలు

షార్ట్ కథలు

ఈ కాలం లో ద్రౌపదులు

సుధ గృహిణి

గయ్యాలి అమ్మ

మంజు అప్సరస

రాహుల్ 21 సంవత్సరాలు

అమ్మ జీవితం

ఇన్సెస్ట్ అల్లుడు అత్తా

పెళ్లి చూపులు

నా తీపి గుర్తులు

సుజాత శృంగార యాత్ర

నా మరిది

మంచి అమ్మాయి వేశ్య గా

పాత మిత్రుల కథ

చెల్లితో బంచిక్

గెలుపుకోసం

చదరంగం

ఓ అందమైన లలిత మాలతిల కథ

జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం

సునీత- నా కలల రాణి 

నా ముగ్గురు పెళ్లాలు  

ఒక కుటుంబం

ఒక్కసారి అలుసిస్తే!?  

మంత్రాలు – చింతకాయలు

రెచ్చిపోయిన అమ్మాయిలు

అమ్మ-నీ పొదుగు   

కలసి వచ్చిన అదృష్టం

ఫ్యామిలీ కథ చిత్రం 

శృంగార మధనం: సంజయ్

………………………………………………

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!