జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 139

telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 139 కీర్తి కళ్ళల్లో కనిపిస్తున్న సంతోషానికి మురిసిపోతూ ఘాడంగా ముద్దుపెడుతూ , కీర్తి నడుచుకుంటూ వెళదామా లేదా బ్యాటరీ కారులో వెళదామా అని అడుగగా , తల పైకెత్తి ఆలోచిస్తూ కొద్దిసేపు నడుస్తూ animals చూస్తూ అలసిపోయాక కారులో వెళదాము అన్నయ్యా అని చెప్పగా , వాసంతి గారు మీరేమంటారు అని అడుగగా , నీ ఇష్టమే నా ఇష్టం మహేష్ అని చిరునవ్వుతో చెప్పగా , నవ్వుతూ కీర్తి నువ్వు చెప్పినట్లుగానే చేద్దాము అంటూ బాబును కూడా ఎత్తుకోగా ,తనపై చూపిస్తున్న కేర్ కు నా కళ్ళల్లోకి చూసిన అందమైన చూపుకు అక్కడే ఫ్లాట్ అయిపోతూ మత్తుగా జలదరిస్తూ ముందుకు నడుస్తూ పిల్లలిద్దరికీ కనిపించిన ప్రతీ జంతువును ఆగుతూ చూపిస్తూ నవ్విస్తూ వివరిస్తుండగా ,

నా పక్కకు చేరిపోతూ నా మోచేతిని తాకుతూ మా ముగ్గురి ఆనందాన్ని చూసి ఆనందబాస్పాలతో మురిసిపోతుండగా , ఒక షాప్ రాగా పిల్లలకు ఏవేవి కావాలో కొనివ్వగా , వాసంతి గారు బాబుకు ఐస్ క్రీమ్ తినిపిస్తూ తన జీవితంలో ఇంత సంతోషం చూడలేదన్నట్లుగా మధ్యమధ్యలో నా కళ్ళల్లోకి ఆరాదనగా చూస్తూ నడువగా పాప చిప్స్ తింటూ నా నోటిలో పెట్టగా తింటూ ఏనుగుల గుంపు దగ్గరికి చేరుకోగా , పక్కనే అమ్ముతున్న చెరుకు గడలు మరియు fruits కొనుక్కొని ఒక ప్లేస్ లో పెట్టగా , ఏనుగులు వచ్చి తినగా పాప గట్టిగా చప్పట్లు కొడుతూ ఆనందించగా కొద్దిసేపు అక్కడే ఉండి అక్కడ నుండి బ్యాటరీ వెహికల్ లో ప్రయాణిస్తూ జంతువులు వచ్చిన చోట ఆగుతూ చూస్తూ వెల్లసాగాము.

పులి , జిరాఫీ , ఎలుగుబంటి ……ఇలా పాప టకీ మని గుర్తుపెడుతూ రెండు గంటల వరకూ పిల్లలిద్దరి కళ్ళల్లో , అది చూసి మెరిసిపోతున్న వాసంతి గారిని చూసి సంతోషిస్తూ , కీర్తి satisfied అని అడుగగా అత్యంత సంతోషంతో నా బుగ్గపై ముద్దుపెట్టగా , ఆనందంతో పొంగిపోతూ లవ్ యు my ఏంజెల్ అంటూ పిల్లలిద్దరికీ ముద్దులు పెడుతూ , ఆకలి వేస్తోంది తిందామా అని అడుగగా , అవునన్నయ్యా నాకు కూడా అని చెప్పగా , కారులో ఎక్కుతూ నేరుగా మంచి 5 స్టార్ హోటల్ కు చేరుకొని టేబుల్ లో కూర్చోగా , సర్వర్ మెనూ తెచ్చి ఇవ్వగా , కీర్తి ఏమేమి కావాలో నీ ఇష్టం ఆర్డర్ ఇవ్వు అని ఇస్తూ చెప్పగా ,

బొమ్మలు చూస్తూ టక టకా చెప్పగా రాసుకోగా , వాసంతి గారు మీకు అని మెనూ అందివ్వగా , మహేష్ నీ ఇష్టం అంటూ నవ్వుతూ కవ్వింపుగా చెప్పగా మరో రెండు నాన్ వెజ్ ఐటమ్స్ , కూల్ డ్రింక్ మరియు వాటర్ బాటిల్ ఆర్డర్ చేస్తూ పంపించగా , వాసంతి గారు ఆశ్చర్యంగా హోటల్ మొత్తం చూస్తూ మహేష్ చాలా బాగుంది ఇక్కడ , ఇలాంటి వాటికి రావడం నీ వల్లే కుదిరింది అని చెబుతుండగా , అది నా అదృష్టం వాసంతి గారు ఇంకా మీరు చూడని ప్రపంచాన్ని మరియు సంతోషాలను మీకు నేనే స్వయంగా చూపించాలని ఉంది అని చెప్పగా , చిరునవ్వు నవ్వుతూ సంతోషంగా వాటిని అనుభవించడానికి నేను రెడి అంటూ తలవంచుకొని చిలిపిగా నవ్వుతూ బదులివ్వగా ,

తను సూటిగా అన్నదో లేక ……….నాలో నేను అనుకొని తన వైపు చూడకుండా నాలో నేను నవ్వుకుంటూ పాపతో మాట్లాడుతుండగా , నా మోహమాటాన్ని చూస్తూ అందంగా నవ్వుకోసాగింది , ఇంతలో ఆర్డర్ చేసినవన్నీ తీసుకురాగా , కీర్తి ఎంతసేపయినా పర్లేదు నెమ్మదిగా అన్నీ తృప్తిగా తినాలి అని చెబుతూ , వాసంతి గారి వైపు ఒరకంటితో చూస్తూ తన నవ్వుని చూసి మురిసిపోతూ వడ్డిస్తూ , వడ్డించుకొనబడుతూ కడుపునిండా తినేసి చేతులు కడుక్కొని , ఒకటి చిన్నది , రెండు నార్మల్ స్వీట్ పాన్ లు తెప్పించి పాపకు మరియు వాసంతి గారికి అందివ్వగా సిగ్గుపడుతూ అందుకొని నోటిలోకి తీసుకొని నములుతూ బాగుంది మహేష్ అని , పాపయితే తియ్యదనానికి సూపర్ అన్నయ్యా అంటూ నములుతూనే ఉంది.

బిల్ పే చేస్తూ బయటకు వస్తూ అన్నయ్యా కడుపు నిండిపోయింది కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలని చెప్పగా , కారులో AC వేసుకొని రెస్ట్ తీసుకోవచ్చు అంటూ అక్కడివరకూ బాబును ఎత్తుకొని పాపను నడిపించుకుంటూ వెళ్లి డోర్ లు తీస్తూ ఎక్కించి AC on చేస్తూ బాబు ఛాతిపై హత్తుకొని వీపుపై ప్రేమగా నిమురుతూ కళ్ళు మూసుకొని వెనుకకు వాలిపోగా నిద్రపట్టేసింది.

బాబు కదలికలపై కొద్దిసేపటి తరువాత మెలకువ రాగా నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఎదురుగా ఉన్న మిర్రర్ లో చూడగా , వాసంతి గారు అమితమైన ప్రేమను కళ్ళల్లో నింపుకొని మా జీవితం లోకి వచ్చిన దేవుడివి అన్నట్లుగా ఆరాదనగా చూస్తుండగా , మనసుకు చాలా ఆనందం కలుగుతుండగా చాలసేపటి వరకూ ఆ అందమైన అమాయకత్వాన్ని తనివి తీరా చూస్తుండగా కాలు కదలగా వెంటనే వాసంతి గారు తల తిప్పేసుకోగా , shit అంటూ మళ్లీ ఒకసారి కళ్ళుమూసుకుని తన అందమైన ముఖాన్ని మెదడులో స్థిరీకరుస్తూ , అప్పుడే మేల్కొన్న వాడిలా వొళ్ళు విరుస్తూ వాసంతి గారు నిద్రపట్టేసింది మీరు కూడా నిద్రపోయారా అని అడుగగా , తడబడుతూ అవును మహేష్ అంటూ అపద్ద0 చెబుతూ చిలిపిగా నవ్వుకుంటుండగా , డోర్ తెరిచి వాటర్ బాటిల్ అందుకొని ముఖం పై నీటిని చల్లుకుని డోర్ వెయ్యగా , వాసంతి గారు తన చీర కొంగును ఇస్తూ మళ్లీ ఆగిపోతూ మహేష్ అంటూ kerchief అందివ్వగా తుడుచుకొంటుండగా , ఉదయం తనను కౌగిలించుకున్నపుడు వచ్చిన పరిమళం రాగా తనివితీరా పీలుస్తూ తుడుచుకుంటూ నా జేబులోనే పెట్టుకోగా , వాసంతి గారు సంతోషంతో పొంగిపోతూ చిన్నగా దగ్గగా , తనకు తెలిసిపోయిందా అన్నట్లుగా వెనక్కు తిరుగగా వెంటనే బయటకు చూస్తూ దగ్గసాగింది.

సమయం 4 గంటలు అవుతుండగా కీర్తి హాయిగా నిద్రపోతుండగా నెమ్మదిగా కారును పోనివ్వగా , కీర్తి నిద్రలేచి అన్నయ్యా హాయిగా నిద్రపట్టేసింది అని చెప్పగా , తలపై ప్రేమగా నిమురుతూ మొబైల్ షాప్ దగ్గర కారును ఆపేస్తూ , కీర్తి కొత్త మొబైల్ అని చెప్పగా , ఒక్కసారిగా నిద్రమత్తు ఎగిరిపోయినట్లుగా సంతోషంగా యా హూ కొత్త మొబైల్ , కొత్త మొబైల్ అంటూ ఉత్సాహంగా సీట్లోనే ఎగిరి గెంతులేసినంత పనిచెయ్యగా , ఆనందిస్తూ హాయిగా నిద్రపోతున్న బాబును ఎత్తుకొని అటువైపుకు వెళ్లి రెండు డోర్ లు తీస్తూ పాప చెయ్యి అందుకొని షాప్ వైపుకు వెల్తూ ,

అవును కీర్తి ఇంతకీ బాబు పేరు ఏంటి అని అడుగగా , నేను కూడా బాబు బాబు అనే పిలుస్తాను అన్నయ్యా అంటూ అమ్మా బాబు పేరేంటి అని అడుగగా , మహేష్ ఇంకా పెట్టలేదు అంటూ బాధతో చెప్పగా , వాసంతి గారి బాధ చూస్తూ హృదయం తరుక్కుపోగా , మాట మారుస్తూ కీర్తి నీకు ఎలాంటి మొబైల్ కావాలి అని అడుగగా , పెద్దగా ఉండాలి , గేమ్ లన్నీ ఉండాలి……..అంటూ సంతోషంగా చెబుతుండగా , వాసంతి గారు మీకు బంధువులెవరైనా ఉన్నారా అని అడుగగా , ఇద్దరు ప్రాణంగా చూసుకునే అక్కయ్యలు ,కష్టం మరియు బాధ అనే భావాలు దరిచేరణీయకుండా ప్రాణానికి ప్రాణంగా చూసుకునే అని మనసులో అనుకొని మహేష్ అని నవ్వుతూ చెబుతూ వీరు తప్ప నాకు ఎవరూ లేరు అని బదులివ్వగా ,సరే అంటూ లోపలికి వెళ్లగా , స్వాగతం పలుకుతూ కుర్చీలలో కూర్చోబెట్టగా పాపకు 6 inches మొబైల్స్ చూపించండి అని చెబుతూ , కీర్తి అమ్మతో పాటు చూస్తూ ఉండండి ఫోన్ వచ్చింది మాట్లాడి వస్తాను అని చెబుతూ మిర్రర్ తలుపు వేసి బయటకు వచ్చి,

అమ్మకు కాల్ చేస్తూ ఎక్కడ ఉన్నారని అడుగగా ఇంటికి వెళుతున్నాము అని బదులివ్వగా , సరే అమ్మా , బాబుకి ఇంతవరకూ పెరు పెట్టలేదంట రేపు ఉదయమే ఫంక్షన్ కాబట్టి అంటీ వాళ్లకు , ఇందుమతి గారికి మరియు గూడెం ప్రజలందరికీ ఇంటికి వెళ్లి మరీ చెప్పి రావాలి అని చెప్పగా , కన్నయ్యా ఫంక్షన్ మాత్రం గ్రాండ్ గా ఉండాలి అని చెప్పగా లవ్ యు అమ్మా అని ముద్దు పెడుతూ , కృష్ణ గాడు డ్రైవ్ చేస్తున్నాడా వాడికి ఇవ్వమ్మా అనగా , కృష్ణకు ఫోన్ ఇవ్వగా , నీయబ్బా ఉదయం ఉదయమే నిద్రపోతున్నావ్ దున్నపోతా అని తిట్టగా , కూల్ మామ కూల్ అంటుండగా , ఫంక్షన్ గురించి వివరిస్తూ మా ఇల్లు మరియు వాసంతి గారి ఇల్లు మొత్తం లైట్స్ తో అధిరిపోవాలి , ఎదురుగా అమ్మ స్థలం చూపిస్తుంది అక్కడ మొత్తం క్లీన్ చేయించి షామియానా ఏర్పాట్లు చేసి మొత్తం అలంకరించి , పూజారికి తెలిపి వంటకు ఏర్పాట్లు చేయాలి అని చెప్పగా , అరేయ్ మామ నాకు వదిలేయ్ మొత్తానికి ఫంక్షన్ అధిరిపోవాలి అంతే కదా వారి నెంబర్లన్నీ నా దగ్గర ఉన్నాయి ఒక్క కాల్ చేశానంటే వచ్చేస్తారు అని బదులివ్వగా , అరేయ్ నువ్వు లేకపోతే నేను లేనురా అని పొగుడగా , అంత వద్దురా తిట్టేంతవరకు తిట్టి ఇప్పుడు పొగుడుతున్నాడు అని నవ్వుతూ మాట్లాడగా పోరా సాలే ముందు పని చూడు అంటూ అరువగా సరే సార్ అంటూ అమ్మకు ఇవ్వగా , వాడికి మన స్థలం చూపించమ్మా అక్కడే ఫంక్షన్ అని చెప్పగా , అక్కడ సూపర్ గా సెట్ అవుతుంది కన్నయ్యా అంటూ కట్ చేస్తూ ఇందుఅమ్మకు మొత్తం వివరించగా , అక్కయ్యా చాలా పనులున్నాయి అయితే కృష్ణ తొందరగా పోనివ్వు అని చెప్పగా , sure అంటీ అంటూ వేగంగా ఇంటికి చేరుకుని ,

పట్టుచీరలు కట్టుకొని రెడి అయ్యి పసుపు కుంకుమ తీసుకొని , ఒక్కొక్కరికే కాల్ చేస్తున్న కృష్ణకు స్థలం చూపించి , కీర్తి ఇంటిపక్కనే ఉన్న బామ్మ ఇంటికి మొదటగా వెళ్లి కోడలికి బొట్టు పెడుతూ విషయం చెప్పగా , మా వాసంతి కొడుకు పేరు పెట్టే ఫంక్షనా అంటూ బామ్మ మురిసిపోతూ , ఆత్రంగా బయటకు వెళ్లి పక్క ఇంటిలో ఉన్నవారికి విషయం చెబుతూ అలాగే పక్క ఇంటివారికి చెప్పమని చెబుతూ ముత్తైదువులంతా ఇక్కడకు రమ్మని చెబుతూ , తల్లీ మీకెందుకు శ్రమ ఇక్కడ కూర్చోండి అంటూ ఇంటిలో కుర్చీలు వేసి కూర్చోబెడుతూ అందరూ 10 నిమిషాల్లో ఇక్కడికే వచ్చేస్తారు అందరికీ ఒకేసారి చెప్పేస్తే సరిపోతుంది అనగా , బామ్మ గారు మనమే వెళ్తే బాగుంటుంది అని చెప్పగా , రేపే ఫంక్షన్ అంటున్నారు బోలెడన్ని పనులు ఉంటాయి అందుకే అని బదులివ్వగా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోగా ,

ఆడవారితో పాటు మగవారు కూడా రాగా అందరికీ బొట్లు పెడుతూ విషయం చెబుతూ ఎదురుగా ఉన్న స్థలం లో ఫంక్షన్ అందరూ తప్పకుండా రావాలి అని చెప్పగా , చాలా మంచి శుభవార్త చెప్పారమ్మా ,రావడమే కాదు దగ్గరుండి ప్రతి పనినీ చేస్తాము అంటూ మగవాళ్లు స్థలం మొత్తం చదును చెయ్యడానికి ముందుకు రాగా ఆడవాళ్లు తమ ఇంటి ఫంక్షన్ లాగా ఫీల్ అవుతూ మిగిలిన పనులలో సహాయం చెయ్యసాగారు. రాత్రి 9 గంటలకల్లా రెండు ఇల్లులు మరియు స్థలం పూలతో మరియు రకరకాల వెలుగులతో వెలిగిపోతుండగా ఫోటో తీసి నాకు పంపించాడు.

ఇక్కడ కాల్ కట్ చేసి బాబుకు సంతోషంగా ముద్దుపెడుతూ లోపలకు వెళ్లగా అన్నయ్యా ఇది నచ్చింది అని చెప్పగా , అమ్మకు కూడా నచ్చిందా అని అడుగగా , వాసంతి గారు తల ఊపుతుండగా సరే అదే ఇవ్వండి అంటూ తీసుకొని , వాసంతి గారి కోసం చేతిలో ఇమిడిపోయేలా ఐఫోన్ 5s తీసుకొని , పర్సులో ఉన్న సిమ్ లు తీసి వేస్తూ స్వైప్ చేసి , కారు దగ్గరికి వస్తూ వాసంతి గారు 24/7 ఈ ఫోన్ మీ దగ్గరే ఉండాలి అంటూ బావోద్వేగంతో చెప్పగా , నా కళ్ళల్లోని కేర్ ను చూస్తూ సరే మహేష్ అని బదులివ్వగా , సంతోషంగా నవ్వుతూ , అక్కడి నుండి bicycle షాప్ కు వెళ్లి కీర్తికి నచ్చిన చిన్న ladybird cycle కొంటూ తన ఆనందానికి మురిసిపోతూ , దానితో పాటు బాబుకు musical walker కొని వాటిని కారుపై వేసి దారంతో కడుతూ , వాసంతి గారి ఆరాధనమైన చూపులకు పొంగిపోతూ ,

సమయం చూడగా 6 గంటలు అవుతుండగా బాబు కూడా ఆకలికి లేచి ఏడవగా కారు డోర్ తెరువగా వాసంతి గారు ఎక్కగా బాబును అందిస్తూ , కీర్తి ఎక్కు వెళదాము అని చెప్పగా ఎక్కి సీట్ బెల్ట్ పెట్టుకొని గేమ్ లో మునిగిపోగా ,వాసంతి గారు బాబుకు పాలు ఇవ్వడానికి చీర సరిచేసుకుంటుండగా , మిర్రర్ ను వెనక్కు తిప్పడానికి ముందుకు కదలగా సడెన్ గా వాసంతి గారి కోపం గుర్తుకురాగా మిర్రర్ ముట్టుకోకుండానే సైలెంట్ గా వెనక్కు కూర్చోగా , వాసంతి గారు చిలిపిగా నవ్వుతూ thats good అని నెమ్మదిగా మాట్లాడుతూ బాబుకు పాలు ఇస్తుండగా , అనుకోకుండా కళ్ళు మిర్రర్ వైపు తిరుగగా తను కూడా చూస్తూ ప్రేమగా కన్ను కొట్టగా , వొళ్ళంతా జలదరిస్తూ ముఖం ఇంచు కూడా రోడ్డు మీద నుండి తిప్పకుండా ముందు చూసి కారు నడపసాగాను.బాబు పాలు పీల్చుతున్న చప్పుడుకి ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా కళ్ళు మిర్రర్ వైపు చూడకుండా ఆపుకోలేక కారును స్లో చేస్తూ పొనిస్తూ మధ్యమధ్యలో చూస్తుండగా వాసంతి గారు సంతోషంగా చిలిపిగా నవ్వుతూ ప్రేమగా నా వైపు చోస్తూ ఉంది .

నా ముఖంపై కారుతున్న చెమటను చూస్తూ కీర్తి సీట్ బెల్ట్ తీసుకొని లేచి తన చున్నీతో తుడుస్తూ అన్నయ్యా ఇంత AC లో కూడా మీకు చెమట ఎలా పడుతోంది , నాకయితే చలి వేస్తోంది అని చెబుతూ ఇంతకీ మనం ఎక్కడికి వెళుతున్నాము అని అడుగగా , వెనుక వాసంతి గారు పగలబడి నవ్వుతుండగా , ఆ అందమైన నవ్వును మిర్రర్ లో నుండి ఆశగా చూస్తూ ఉండగా , అన్నయ్యా , అన్నయ్యా ……..అంటుండగా , సమయం చూస్తూ చీకటి పడుతుండటంతో , సర్ప్రైజ్ అంటూ చేతితో కీర్తి బుగ్గపై ముద్దుపెడుతూ చెప్పి ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో vuda సెంట్రల్ పార్క్ కు చేరుకునేటప్పటికి పూర్తి చీకటి పడిపోగా కావాల్సింది ఇదే ఆనుకొని కారును పార్క్ చేసి 4 టికెట్స్ తీసుకొని నేరుగా మ్యూజికల్ ఫౌంటెన్ దగ్గరికి నా వైపు చేతిని చూపిస్తున్న బాబును వాసంతి గారి దగ్గర నుండి ఎత్తుకొని అప్పుడే స్టార్ట్ అయిపోయి దూరం నుండే మ్యూజిక్ మరియు కాంతులు కనిపిస్తుండగా దగ్గరకు వెళ్లగా జనాలతో కిటకిటలాడిపోతుండగా ఒక చివరన నిలబడగా ,

అన్నయ్యా నాకు సరిగ్గా కనిపించడం లేదు అని చెప్పగా , బాబును నా నుండి వాసంతి గారు అందుకోగా కీర్తిని ఎత్తుకొని నా భుజాలపై కోర్చిబెట్టుకోగా అన్నయ్యా మొత్తం కనబడుతోంది అంటూ వెలిగిపోతున్న ముఖంతో సంతోషంగా చూస్తుండగా , వాసంతి గారు బాబును ఎడమ వైపు ఎత్తుకొని కుడి చేతిని నా ఎడమ చేతిచుట్టూ వేసి ఫౌంటెన్ ను అందమైన కళ్లతో ఆస్వాధిస్తుండగా , ఆ స్పర్శకే వొల్లంగా వేడిగా కరెంట్ ప్రవహిస్తున్నట్లుగా చిన్నగా వణుకుతుండగా , చిలిపిగా అందంగా నవ్వుతూ చీకటి వెలుగుల కాంతులకు వెలిగిపోతున్న ముఖాన్ని చూస్తూ మనసంతా నింపుకుంటూ ఉండిపోయాను.

కొద్దిసేపటికే అయిపోవడంతో ముగ్గురి కళ్ళల్లో నిరాశ కనిపిస్తుండగా కీర్తిని ధింపుతూ ఇక్కడే ఉండండి వచ్చేస్తాను అంటూ నెక్స్ట్ షో కి టికెట్స్ తీసుకొని స్నాక్స్ తెస్తూ పాపను ఎత్తుకొని 5 నిమిషాల ముందు గానే పైన చివరికి వెళ్లి పక్కన కూర్చోబెడుతూ కూర్చోగా , తెచ్చిన స్నాక్స్ తింటుండగా మ్యూజిక్ స్టార్ట్ అవ్వగా కీర్తి ఆనందం చూసి సంతోషంగా ముద్దు పెడుతూ బాబును అందుకొని తొడలపై కూర్చోబెట్టుకొని ఫౌంటెన్ వైపు చూపిస్తుండగా చేతులు కాళ్ళు కదిలిస్తూ నవ్వుతూ చూస్తుండగా , వాసంతి గారు నా చేతి చుట్టూ రెండు చేతులు వేసి పట్టుకొని నా కళ్ళల్లోకి ఆరాదనగా చూస్తూ నా భుజముపై నెమ్మదిగా తల వాలుస్తూ పిల్లలిద్దరి సంతోషాన్ని చూస్తూ ఆనందబాస్పాలను కారుస్తుండగా , కళ్లతో ఏమయ్యింది వాసంతి గారు అని అడుగగా , కళ్ళతోనే ఏమీలేదు అన్నట్లుగా సైగలు చేస్తూ భుజంపై పెదాలు తాకించగా , నాకు తెలియకుండానే వాసంతి గారి కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ తలపై చిన్నగా ముద్దుపెట్టగా తన కళ్ళల్లో కనిపించిన సంతోషాన్ని వర్ణించడానికి కవులకు సైతం మాటలు రావు.

ప్రేమగా మరొక ముద్దు పెడుతూ ఫౌంటైన్ చూడండి అంటూ కళ్ళతోనే చెప్పగా , సరే అన్నట్లుగా భుజంపై ముద్దు పెడుతూ మరింతగా దగ్గరికి జరుగుతూ చేతులతో గట్టిగా చుట్టేస్తూ తలను భుజంపై ఉంచే సంతోషంగా అటువైపు చూడగా , సంతోషంతో మురిసిపోతూ బాబుకు అమితమైన ఆప్యాయతతో తలపై ముద్దుపెడుతూ , ఎగురుతున్న వాటర్ ను వేళ్ళతో చూపిస్తూ ఎంజాయ్ చెయ్యసాగాము.

అది కూడా అప్పుడే అయిపోయినట్లుగా అనిపించగా ,నిరాశగా ఉన్న కీర్తి వైపు నవ్వుతూ చూస్తూ నెక్స్ట్ షో అని అడుగగా , లవ్ యు అన్నయ్యా అంటూ గట్టిగా నా బుగ్గపై ముద్దుపెట్టగా , వాసంతి గారి వైపు చూడగా నవ్వగా బాబును ఎత్తుకొని చివరి షో కోసం టికెట్స్ తీసుకుని వచ్చి అదే ప్లేసులో , అదే position లో కూర్చుంటూ ప్రేమగా ముద్దులు పెడుతూ ఎంజాయ్ చేస్తుండగా , సరిగ్గా 9 గంటలకు మెసేజ్ వచ్చినట్లుగా సౌండ్ రాగా తీసి చూడగా కృష్ణ పంపించిన ఫోటోలు చూస్తూ లవ్ యు రా సాలే ఆనుకొని సూపర్ అంటూ రిప్లై పెడుతూ మిగిలిన 5 నిమిషాల షో ని ఎంజాయ్ చేయగా , థాంక్స్ అన్నయ్యా అంటూ గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టగా , తన ఆనందాన్ని చూస్తూ మురిసిపోతూ జనాలు అందరూ కిందకు దిగుతుండగా , వాసంతి గారి తలపై ముద్దుపెడుతూ వెళ్దామా అని అడుగుతూ బాబును ఎత్తుకొని లేస్తుండగా కళ్ళతోనే సరే అంటూ నన్నువిడవకుండా లేస్తూ అలాగే నడుచుకుంటూ ,

అమ్మకు కాల్ చేసి మీల్స్ ఏమైనా తీసుకురావాలా అని అడుగగా , వద్దు కన్నయ్యా అమ్మ వంట చేసింది మీరు కూడా వచ్చేయండి అందరమూ తిందాము అని బదులివ్వగా , లవ్ యు అమ్మా అంటూ వెనుక కారు డోర్ తెరువగా బాధగా వదులుతూ ఎక్కగా బాబును అందివ్వబోగా నన్ను వదలకుండా గట్టిగా పట్టేసుకోగా అలాగే ఎత్తుకొని అర గంటలో ఇంటికి చేరుకోగా ,కీర్తి , వాసంతి గారు విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఇంటిని ఆశ్చర్యంగా చూస్తూ దిగుతూ , అన్నయ్యా సూపర్ గా ఉంది అంటుండగా లోపలికి పిలుచుకునివెళ్లి ,వంట గదిలో ఉన్న అమ్మలిద్దరికీ చెరొక ముద్దు పెడుతూ టీవీ చూస్తూ కూర్చున్న కృష్ణ గాడిని అమాంతం కౌగిలించుకొని కుమ్మేశావురా అంటూ భుజం పై చేయి వేస్తూ ఫ్రెష్ అవడానికి బాబును ఎత్తుకొని రూమ్ కు వెళ్లగా , రేయ్ గూడెం ప్రజలు కూడా చాలా సహాయం చేశారురా అంటూ వారు చేసినదంతా వివరించగా సంతోషించాను.

నెక్స్ట్ అప్డేట్ తొందరగా రావాలంటే మా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి

ఇక్కడ క్లిక్ చేసి మా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి

మా యొక్క వేరే వెబ్సైట్ కూడా చుడండి

అమ్మాయిలతో స్నేహం

ఐదుగురు మిత్రులు

మరిన్ని 2019 కొత్త కథలు

షార్ట్ కథలు

ఈ కాలం లో ద్రౌపదులు

సుధ గృహిణి

గయ్యాలి అమ్మ

మంజు అప్సరస

రాహుల్ 21 సంవత్సరాలు

అమ్మ జీవితం

ఇన్సెస్ట్ అల్లుడు అత్తా

పెళ్లి చూపులు

నా తీపి గుర్తులు

సుజాత శృంగార యాత్ర

నా మరిది

మంచి అమ్మాయి వేశ్య గా

పాత మిత్రుల కథ

చెల్లితో బంచిక్

గెలుపుకోసం

చదరంగం

ఓ అందమైన లలిత మాలతిల కథ

జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం

సునీత- నా కలల రాణి 

నా ముగ్గురు పెళ్లాలు  

ఒక కుటుంబం

ఒక్కసారి అలుసిస్తే!?  

మంత్రాలు – చింతకాయలు

రెచ్చిపోయిన అమ్మాయిలు

అమ్మ-నీ పొదుగు   

కలసి వచ్చిన అదృష్టం

ఫ్యామిలీ కథ చిత్రం 

శృంగార మధనం: సంజయ్

………………………………………………

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!