జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 163

telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 163 అదే సమయానికి కాంచన గారు మరియు మానస గేట్ దగ్గర కారు పక్కనే నిలబడి వేచి చూస్తుండగా , కాంచన గారి మొబైల్ మ్రోగగా వెంటనే కట్ చేసి వారి పక్కనే ఒక కారు వచ్చి ఆగుతూ ఇద్దరు అమ్మాయిలు కారు దిగి దగ్గరికి వచ్చి కాంచన , మానస అని అడుగగా అవునని సమాధానమివ్వగా వారి పేర్లు చెప్పి చేతులను కలుపుతూ మా కారుని ఫాలో అవ్వండి అని చెప్పగా , వెంటనే మానస నాకు కాల్ చేసి విషయం చెప్పగా ,గుడ్ ఇలా ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చెయ్యి అంటూ ఏమి పర్లేదు వెళ్ళండి అని చెప్పగా , కారులోకి ఎక్కి వారిని అర కిలోమీటర్ ఫాలో అవ్వగా ఒక పెద్ద అపార్ట్మెంట్ దాని చుట్టూ పెద్ద కాంపౌండ్ ఫుల్ సెక్యూరిటీ ముందు ఆగి వాళ్ళ దగ్గరికి వచ్చి రండి మేడం అని లోపలికి పిలుచుకొని వెళుతూ ,

గేట్ దగ్గర ఇద్దరి ఫోటోలు తీసుకొని పేర్లు కూడా కంప్యూటర్ లో ఎంటర్ చేసేయ్యగా ఇద్దరూ ఒకరి ముఖాలు మరొకరు చూసుకొని ఆశ్చర్యపోతుండగా లోపలికి పిలుచుకొని వెళ్లగా అపార్ట్మెంట్ వాసులు ఎవరిపనిలో వారు ఉంటూ చిన్నపిల్లలు సరదాగా ఆడుకుంటుండగా అన్వేష్ చూసి సంతోషిస్తుండగా పార్కింగ్ పక్కనే ఉన్న లిఫ్ట్ దగ్గరికి వెళ్లి బటన్ నొక్కగా కిందకు వస్తుండగా , పక్కనే ఒక కొత్త పింక్ కలర్ లో కారు గిఫ్ట్ వ్రాప్ చేసి ఉండగా కాంచన గారు అంతలోపు దాని దగ్గరికి వెళ్లి మానస ఎంత అందంగా ఉందొ కదా అని మాట్లాడుతుండగా , లిఫ్ట్ తెరుచుకోవడంతో అందరూ లోపలికి వెళ్ళి సెకండ్ ఫ్లోర్ కు చేరుకొని ఇటు రండి మేడం అంటూ పిలుచుకొని వెళ్లి హౌస్ ముందుభాగంలో అందంగా అలంకరించి స్వాగతం అని ఉండగా ఆగిపోయి ఇంటి తాళాలు కాంచన గారికి ఇచ్చి ఓపెన్ చెయ్యండి మేడం ఇది మీ అపార్ట్మెంట్ అని చెప్పగా ,

కాంచన గారు ఒక్కసారిగా ఆశ్చర్యంతో ఏమిటి మీరు చెబుతున్నది అంటూ వణుకుతూ అడుగగా , మహేష్ సర్ మీకోసం ఈ అపార్ట్మెంట్ కొన్నారు ఇదిగో వాటి పత్రాలు అంటూ వణుకుతున్న చేతులకు అందివ్వగా , ఒక్కసారిగా కళ్ళల్లో ఆనందబాస్పాలు కారుతూ అందుకొని మానస వైపు చూడగా పత్రాలు తీసుకొని అవునక్కయ్యా ఈ క్షణం నుండి ఈ హౌస్ మనదే అంటూ సంతోషం పట్టలేక అక్కయ్యా అంటూ గట్టిగా కౌగిలించుకొని , తాళం తెరువు అక్కా అని చెప్పగా , సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతూ మల్లీ చెల్లి అంటూ గట్టిగా కౌగిలించుకొని మురిసిపోతూ అన్వేష్ ను ఎత్తుకొని ఆనందంతో ముద్దులు పెట్టి , చెల్లి నువ్వే ఓపెన్ చెయ్యి అని తాళం చేతిలో పెట్టెయ్యగా , చేసేది ఏమీ లేక తాళం తెరిచి కుడి కాలు లోపల పెట్టి వెళ్లగా ,

అప్పటికే లైట్స్ వేసి ఉండటం వల్ల విలాసవంతంగా ఉన్న చుట్టూ ఉన్న అన్ని వస్తువుల్ని కన్నార్పకుండా ఆశ్చర్యంగా చూస్తూ సంతోషంలో మునిగిపోయి ఒకరి చేతిని మరొకరు పట్టుకొని , ఆ అమ్మాయిలు రూమ్ లను , వంట గదిని , బాత్రూం లను ఒక్కొక్కటిగా పిలుచుకునివెళ్లి చూపిస్తూ మీకు ఇంకా ఏమైనా చేంజెస్ కావాలంటే కార్డ్ ఇచ్చి కాల్ చెయ్యండి మార్చేస్తాము అని చెప్పగా , అందుకొని సంతోషంతో మొత్తం చూడసాగారు , ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగగా తలుపు దగ్గరికి వెళ్లగా ముగ్గురు పోలీసులు నిలబడి ఉండగా , వైజాగ్ నుండి అర్జెంట్ కాల్ వచ్చింది మీకు ఎటువంటి అవసరం వచ్చినా సహాయం మరియు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాకు అప్పగించారు , నాపేరు శ్రీవాత్సవ్ ఇది నా పర్సనల్ నెంబర్ మేడం మీకు ఎలాంటి అసౌకర్యం కలిగినా ఏమాత్రం ఆలోచించకుండా నాకు కాల్ చెయ్యండి నేను చూసుకుంటాను అప్పుడప్పుడూ మా లేడీ పోలీసులు కలిసి వెళ్తుంటారు ఏదైనా ఉంటే వారికి తెలపండి నాకు చెబుతారు అంటూ ఇప్పుడు అంతా ఒకే కదా అని కన్నడలో అడుగగా , మహేష్ మా గురించి ఎంత ఆలోచిస్తున్నావు అంటూ ఇద్దరూ ఒకసారి ఆనందబాస్పాలతో చూసుకొని థాంక్స్ సర్ ఇప్పుడు అంతా ok అని బదులివ్వగా , మేము వచ్చి వెళ్లినట్లుగా వైజాగ్ కు కాల్ చేసి చెప్పండి మేము సెలవు తీసుకుంటాము అని వెళ్లిపోగా ,

మేడం ఇక మేము కూడా వెళతాము ఏదైనా అవసరం ఉంటే ఆ నెంబర్ కు కాల్ చెయ్యండి అంటూ అమ్మాయిలిద్దరూ చేతులు కలిపి వెళ్లిపోతూ ఆగి వెనక్కు వచ్చి హ్యాండ్ బ్యాగ్ లో నుండి ఒక చిన్న బాక్స్ గిఫ్ట్ దారంతో మూసివేసి ఉండగా తీసి ఇచ్చి ఓపెన్ చెయ్యమనగా ఇంకేమీ మహేష్ ప్లాన్ చేసాడో ఆనుకొని ఆత్రంగా ముడివిప్పి బాక్స్ తెరువగా కీస్ ఉండటంతో ఆశ్చర్యంతో అందుకోగా , మేడం కింద మీరు బాగుంది అని చెప్పారే అది మీదే మేడం అని చెప్పి వెళ్లిపోగా , కాంచన గారు కదలకుండా కళ్ళల్లో అన్ని రకాల భావాలతో కన్నీళ్లు ఆగకుండా కారుతుండగా , అక్కా అక్కా ………అని పిలిచినా పలకకపోవడంతో అన్వేష్ ను ఎత్తుకొని లోపలికి వెళ్ళి మంచి నీళ్లను తీసుకువచ్చి టీ టేబుల్ పై పెట్టి అక్కా , అక్కా అని గట్టిగా కదిలించగా ,

షాక్ కొట్టినట్లుగా తేరుకొని బాబుతో పాటు మానసను గట్టిగా కౌగిలించుకొని చాలసేపటి వరకూ అలాగే ఉండిపోగా , మానస అక్కా అని ప్రేమగా పిలుస్తూ వీపుపై స్పృశిస్తూ , వాడు చిన్నప్పటి నుండి అంతే అక్కా ఒకసారి తనవాళ్ళు అనుకున్నాడనంటే వారి జీవితం సంతోషయం అయ్యేంతవరకూ శ్రమిస్తూనే ఇలా ఇస్తూనే ఉంటాడు అని చెప్పగా , కన్నీళ్లను ఆనందబాష్పయాలుగా మార్చుకుంటూ సంతోషంతో నవ్వుతూ కన్నీటిని తుడుచుకుని మొబైల్ అందుకోగా, మాల్ లో కావాల్సినవి తీసుకొని బిల్ పే చేస్తుండగా కాంచన గారి నుండి కాల్ రాగా అప్పుడే అపార్ట్మెంట్ లోకి చేరిపోయారన్నమాట అని పెదాలపై చిరునవ్వుతో కాల్ ఎత్తగా , మహే……….ష్ అంటూ సంతోషంతో తడబడుతున్న గొంతుతో పిలువగా ,

కాంచన గారు ఇల్లు ఎలా ఉంది అని అడుగగా ఒక్కసారిగా మళ్లీ కొన్ని రోజుల క్రితం తన పరిస్థితి గుర్తుకువచ్చి బాధతో ఆగకుండా కన్నీరు కారుతుండగా , అక్కా గతాన్ని మీరు మరిచిపోవాలనే కదా మహేష్ ఇదంతా చేస్తున్నది అంటూ చేతితో తన కన్నీళ్లను తుడిచి ముందు కూర్చోండి అంటూ సోఫాలో కూర్చోబెట్టి నీటిని తాగించి , మొబైల్ తన చేతిలో నుండి తీసుకొని ఒరేయ్ కాంచన అక్క ఇప్పటివరకూ ఆనందంతో మురిసిపోయి పదే పదే నిన్నే తలుచుకొంది , అక్కకు ఇల్లు చాలా బాగా నచ్చింది , కారు గురించి చెబుతూ కాంచన గారి ఫీలింగ్ చెబుతుంటే మనసు సంతోషంతో పులాలించిపోయింది. మానస ఇంకా ఏదయినా ఇంటికి అవసరం అయితే అని చెప్పేలోపు వాళ్ళు కార్డ్ ఇచ్చారురా కాల్ చేస్తాము అని చెప్పి , మా సేఫ్టీ గురించి పోలీసులు కూడా వచ్చి వెళ్లారు లవ్ యు soooooo much రా అని మొబైల్ లోనే ముద్దుపెట్టగా , లవ్ యు టూ రా అంటూ , కాలేజ్ కి దగ్గర కదా అని అడుగగా , అవును రా చాలా దగ్గర బాల్కనీ లో నుండి మా హాస్టల్ కూడా కనబడుతుంది అని బదులివ్వగా , అయితే కాంచన గారితో పాటు వీకెండ్ లో వెళ్ళినప్పుడు ఒక స్కూటీ తీసుకో నీకు ఎక్కడ ఇక్కడ ఇంటిలో అయినా లేక హాస్టల్ లో అయినా ఇష్టం అయితే అక్కడ ఉండు , హాస్టల్ లో ఫ్రెండ్స్ తో ఇక్కడ కాంచన బాబుతో అని చెప్పగా , సరేరా ఇదిగో అక్క ఆట్లాడుతుంది అని ఇవ్వగా ,

కాంచన గారు మాకు ఇలా అని సెంటిమెంట్ డైలాగ్ లు పక్కన పెట్టి ఒక్కసారి ఇల్లు నచ్చిందా లేదా చెబితే అనేలోపు సంతోషన్గా నవ్వుతూ ఇంటిని , కింద పిల్లలను చూసి సంతోషిస్తున్న బాబును చూసి నాకే కాదు అన్వేష్ కు కూడా చాలా చాలా ……..ఎంత అనేది చెప్పలేను అద్భుతంగా గా ఉంది అని బదులివ్వగా , హమ్మయ్యా ఇది చాలు I am sooooo happy కాంచన గారు , పాత ఇంటిలో మీకు ఇష్టమైనవి కార్డ్ ఇచ్చిన వాళ్లకు కాల్ చేస్తే వాహనంలో ఇక్కడికి మార్చేస్తారు అని మరియు మీరు స్వయం శక్తితో జీవించాలనుకుంటున్నారని నాకు తెలుసు కానీ ఒకే ఒక విన్నపము కారులో లోకల్ గా మాత్రమే తిరగండి బయటకు వెళ్ళకండి అంటూ కేరింగ్ తో చెప్పగా , లవ్ యు మహేష్ అలాగే చేస్తాను సిటీ తప్ప బయటకు ఎవ్వరు ఎంత అర్జెంట్ అని చెప్పినా వేళ్ళను ప్రామిస్ అని చెప్పగా , సంతోషన్గా ఘాడంగా ఒక ముద్దుపెట్టి ఇక ఉండనా అని అడుగగా బై చెప్పి కాల్ కట్ చేసింది.

పెదాలపై చిరునవ్వుతో కారులోకి ఎక్కి హాస్పిటల్ కు చేరుకునేసరికి 8 గంటలు అవ్వగా రేయ్ నాకు కొద్దిగా పని ఉంది మళ్లీ కలుస్తాను నువ్వు లోపలికి వెల్లు అని కృష్ణ చెప్పగా , మాల్ లో తీసుకున్నవన్నీ కారులోనే ఉండనివ్వు ఒకేసారి రేపు ఎయిర్పోర్ట్ లో తీసుకుండాము అని చెప్పగా , సరేరా అంటూ వెళ్లిపోగా , రాముతో పాటు సౌమ్యను ఉంచిన రూమ్ కు వెళ్లగా దివ్యక్కతో సంతోషంగా నవ్వుతూ మాట్లాడుతుండగా , సౌమ్య అందమైన అమాయకపు నవ్వుని చూసి ముచ్చటేసి రాము ష్ ……….అంటూ వచ్చినట్లు శబ్దం చెయ్యకుండా తలుపు దగ్గరే చాలసేపటి వరకు నిలబడి చూస్తూ ఉండిపోయాము.

రాము చిన్నగా దగ్గగా ఇద్దరూ పక్కకు తిరిగి చూసి అన్నయ్యా ఇప్పుడే వచ్చావా అని అడుగగా , లేదు అక్కా అప్పుడే చాలాసేపు అయ్యింది వచ్చి మీరు నవ్వుతుంటే అన్నయ్యా కూడా చిన్నగా నవ్వుతూ చూస్తూ అక్కడే నిలబడిపోయాడు అని రాము చెప్పగా , రాము అంటూ రెండు చేతులను చాపి పిలువగా నవ్వుతూ రాముని బెడ్ పైకి ఎత్తగా సౌమ్య తన ఒడిలో కూర్చోబెట్టుకొని మా రాము బంగారుకొండ అని ముద్దుపెడుతూ చెప్పగా , అన్నయ్యా కూర్చో అని బెడ్ పై చూపించగా ఇద్దరి తలలపై ఆప్యాయంగా ముద్దుపెట్టి కూర్చొనగా , సౌమ్య నా చేతి చుట్టూ చెయ్యి వేసి ఇంతసేపు ఎక్కడకు వెళ్లారు అని అడుగగా , బయట కొద్దిగా పని ఉంటే వెళ్ళాను ఇక నా సౌమ్యను వదిలి ఎక్కడకూ వెళ్లను అని చెప్పగా , లవ్ యు అన్నయ్యా అంటూ నా భుజంపై తలవాల్చి చేతిని గట్టిగా పట్టుకోగా , లవ్ యు టూ ఏంజెల్ అంటూ నుదుటిపై ప్రేమగా ముద్దుపెట్టగా , సంతోషంతో పెదాలపై చిరునవ్వుతో మురిసిపోతుండగా ,

దివ్యక్కా అంకుల్ , అంటీ , ఇందు గారు ఎక్కడ అని అడుగగా , హోటల్ ఫుడ్ వద్దని మేమే సౌమ్యకు వండుకొని వస్తామని ఆటో లో ఇంటికి వెళ్లారు అన్నయ్యా వచ్చేస్తుంటారు అని చెప్పగా , గుండెలపై చేతిని వేసుకొని థాంక్స్ అంటీ అంటూ కళ్ళు మూసుకోగా , అన్నయ్యా సౌమ్య అంటే నీకు ఎంతిష్టమో తెలిసింది అని చెప్పగా , నువ్వు సౌమ్య నాకు అక్కా చెల్లెళ్లుగా దొరకడం నా అదృష్టం అని గుండెలపై చేతిని వేసుకొని చెప్పగా , ఆనందబాస్పాలతో దివ్యక్క లేచి ఇద్దరూ చెరొకవైపు నా భుజంపై వాలి నువ్వు మాకు అన్నయ్యగా దొరకడం మా జన్మజన్మల అదృష్టం అని ఉద్వేగంతో చెప్పగా , ఇద్దరి చుట్టూ చెరొక చేతిని వేసి ఆప్యాయంగా హత్తుకొని చెరొక ముద్దుపెట్టి కొద్దిసేపు అలాగే ఉండిపోగా ,

అంటీ మరియు ఇందు రూమ్ లోకి వస్తూ మా అనురాగాన్ని చూసి సంతోషంతో మురిసిపోతూ తమాషాకి ఏమిటే దివ్య మీ అన్నయ్యను కాకా పడుతున్నావా అని అంటీ అనగా , అందరూ నవ్వుతూ నేనడగాలే కానీ అది ఎలాంటిదైనా నా ముందుకు తెచ్చిపెడతాడు ఏమన్నయ్యా అని ఇంకా గట్టిగా కౌగిలించుకొని అడుగగా , అంతే దివ్యక్కా అని సమాధానమివ్వగా , మా మంచి అన్నయ్య అంటూ నా తలపై గట్టిగా ముద్దుపెట్టి , అమ్మా ఇంతసేపా ఆకలితో కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అని అంటీ చేతిలోని బ్యాగ్ తీసుకొని అన్నయ్యా చేతులు కడుక్కో తిందాము అని చెప్పగా , సింకులో కడుక్కొని సౌమ్య చేతులు కడుక్కోవడానికి మగ్ లో నీళ్లు తీసుకురాగా , లవ్ యు అన్నయ్యా అంటూ కడుక్కొని అందరమూ తన చుట్టూ కూర్చొనగా , అంటీ కృష్ణ రాలేదా అని అడుగగా , నాకు చాలా పనులున్నాయి ఒకేసారి రేపు ఉదయం సౌమ్య డిశ్చార్జ్ సమయానికి కారులో వచ్చేస్తాను అని చెప్పి ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోయాడు అని చెప్పగా , ఏమి పని అయ్యి ఉంటుందో తెలుసుకోవాలని కాల్ చెయ్యగా బిజీ అని వస్తుండగా అలాగే రెండు మూడు సార్లు చేసినా బిజీ అని రావడంతో , దివ్యక్కకు తెలిసినా కూడా వాడు ఎక్కడో ఎంజాయ్ చెయ్యడానికి వెళ్లి ఉంటాడు అన్నయ్యా మనం తిందాము రా అని పిలువగా , వాడు ఎంజాయ్ చెయ్యడానికా లేదు లేదు కచ్చితంగా మన పనిమీదనే బిజీగా ఉంటారు వాడు వజ్రమే తిని తరువాత కాల్ చేస్తాను అని సౌమ్య పక్కన కూర్చోగా , నువ్వు కూడా వజ్రమే అన్నయ్యా అంటూ చేతితో గాలిలో ముద్దు విసిరింది.

అంటీ సౌమ్య కోసం ఏమి తెచ్చారు అని అడుగగా , మనకాంతా ఒకటి తనకు డాక్టర్ చెప్పినట్లుగా క్యారెట్ హాల్వా , ఆకుకూర పచ్చడి మరియు చపాతీ , అన్నము అని బదులివ్వగా , లవ్ యు అంటీ అంటూ సరదాగా మాట్లాడుకుంటూ , జోకులు వేస్తూ గట్టిగా కళ్ళల్లో నీళ్ళు వచ్చేలా నవ్వుకుంటూ తృప్తిగా తినడం పూర్తి అవ్వగా ,సుమారు 9:30 సమయంలో సౌమ్య కళ్ళను చెక్ చెయ్యడానికి డాక్టర్ రాగా జాగ్రత్తగా చూసి రేపు ఉదయం డిశ్చార్జ్ అయిపోవచ్చు అన్న శుభ వార్త చెప్పగా డాక్టర్ కు థాంక్స్ చెప్పగా వెళ్లిపోగా , అంకుల్ , అంటీ మీరు రాముని పిలుచుకొని వెళ్ళండి రాత్రికి మేము ఉంటాము అని చెప్పగా ,

దివ్యక్క అన్నయ్యతో పాటుగా నేను ఉంటాను అని చెప్పగా సరే పక రూమ్ లో ఉన్న పేషెంట్స్ కు రాత్రంతా గట్టిగా మాట్లాడి డిస్టర్బ్ చేయొద్దు అని మరీ మరీ చెప్పగా , మాకు తెలుసులే అమ్మా ముందు మీరు వెళ్ళండి అంటూ తిన్న పాత్రలన్నీ బ్యాగులో పెట్టుకుని తీసుకొని ఇందు ఇక్కడే ఉండు అని చెప్పి దివ్యక్కతో పాటు బయటకు నడుస్తూ కారు కోసం కృష్ణ గాడికి కాల్ చేసినా బిజీగానే ఉండటంతో , రోడ్ లోకి వెళ్లి క్యాబ్ పిలుచుకొని వచ్చి ముందుగానే డబ్బు ఇచ్చి అంటీ ఇంటికి వెళ్ళాక ఒకసారి కాల్ చెయ్యండి అని చెప్పి రాము ఈ రోజు హాయిగా పడుకో రేపు చదువుకొందువంట అని చెప్పి పంపాను.

దివ్యక్కా వీడు ఇంకా బిజీగానే ఉన్నాడు ఏమి పీకుతున్నాడో అంటూ తన భుజం చుట్టూ చెయ్యి వేసి రూమ్ వైపుకు నడిచాము. చెప్పాను కదా అన్నయ్యా కచ్చితంగా ఏ పబ్ కో , పార్టీ కో జల్సా చెయ్యడానికి వెళ్లి ఉంటాడు అని చెప్పగా , తలపై చిన్నగా ఒక మొట్టికాయ వేసి నీకు రేపు తెలుస్తుందిలే వాడు ఒక మంచి పని మీదనే వెళ్లి ఉంటాడు అని చెప్పి సరదాగా మాట్లాడుతూ రూమ్ లోకి రాగా అంటీ తీసుకొచ్చిన మరొక బ్యాగు రూమ్ లోనే ఉండిపోయిందని చెప్పగా , అన్నయ్యా అవి మనం పడుకోవడానికి దుప్పట్లు అని చిలిపిగా నవ్వగా , దివ్యక్కా నాకు ముందే తెలుసు నీకు తెలుసో లేదో అని అలా అడిగాను అని చెప్పగా , సరేలే కవరింగు అంటూ ముగ్గురూ గట్టిగా నవ్వుతుండగా ,

నవ్వుతున్న సౌమ్య ముందు కూర్చొని ఆశగా ముచ్చటగా చూస్తూ సౌమ్య నువ్వు నాకు ఎప్పుడూ ఇలా నవ్వుతూనే ఉంటావాని మాట ఇవ్వు అని చెయ్యి చాపగా , మా అన్నయ్య తలుచుకుంటే జీవితాంతం ఇలాగే నవ్వుతూ నీ ముందే ఉంటాను అన్నయ్యా అంటూ ముందుకు వచ్చి ఆప్యాయంగా నుదుటిపై ముద్దుపెట్టగా , ఒక్కసారిగా ఆనందబాస్పాలతో కళ్ళల్లో కన్నీళ్లతో ఇది చాలు అంటూ గుండెలపై చెయ్యి వేసుకొని తన పక్కనే బెడ్ పై వెనక్కు వాలిపోగా , ముగ్గురూ కంగారుగా నా దగ్గరికి రాగా , ఫీల్ అమ్మా ఫీల్ అంటూ నవ్వుతూ చెప్పగా , పో అన్నయ్యా ఎంత కంగారు పడ్డామో తెలుసా అంటూ ఇద్దరూ చెరొకవైపు నా ఛాతీపై సున్నితంగా కొట్టి బెడ్ పై కూర్చున్న సౌమ్య నా పక్కనే కుర్చీలో కూర్చున్న దివ్యక్క నా గుండెలపై తల వాల్చి వాలిపోగా ,

ఇలాంటి అక్కా చెల్లెల్లు ఉండగా నాకేమవుతుంది , మీ ఆనందాన్ని నవ్వును చూస్తూ హాయిగా బ్రతికేస్తాను అంటూ ఇద్దరి తలలపై చేతులు వేసి ఆప్యాయంగా నిమురుతుండగా , నా ఛాతీపై సున్నితంగా స్పృశిస్తూ లవ్ యు sooooooo మచ్ అన్నయ్యా అంటూ , మమ్మల్ని చూసి ఇందు కళ్ళల్లో ఆనందబాస్పాలు ప్రవాహం లా కారుతూ వెనువెంటనే తుడుచుకుంటూ ఆనందించసాగింది. అలా కొద్దిసేపు ఉండగా సౌమ్యకు మెడిసిన్ ఇవ్వడానికి నర్సు వచ్చి బెడ్ పై సౌమ్య మాత్రమే పడుకోవాలి అని గట్టిగా చెప్పగా , sorry మేడం అంటూ చిన్నగా మాలో మేము నవ్వుకుంటూ బెడ్ దిగగా ,

సౌమ్య తిన్నావా అని గంభీరంగా అడుగగా , తిన్నాను మేడం అని చెప్పగా , సరే అంటూ 5 నిమిషాలకొకటి టాబ్లెట్స్ ఇస్తూ అలా ఒక మూడింటిని వేసుకోమని ఇచ్చి పడుకోమని చెప్పి కళ్ళల్లో eye డ్రాప్స్ వేసి తను బాగా రెస్ట్ తీసుకోవాలి అని కేరింగ్ గా చెప్పగా , వెంటనే నవ్వడం ఆపేసి I am extremely sorry మేడం అని చెప్పగా , its alright అంటూ క్షమించినట్లుగా నవ్వుతూ వెళ్లిపోగా , సౌమ్య చెవిదగ్గర గుడ్ నైట్ అని చెప్పి నుదుటిపై ప్చ్……..అంటూ చప్పుడొచ్చేలా ముద్దుపెట్టగా , థాంక్స్ అన్నయ్యా లవ్ యు అంటూ కళ్ళు మూసుకునే పెదాలపై చిరునవ్వు చిందించింది.

నెక్స్ట్ అప్డేట్ తొందరగా రావాలంటే మా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి

ఇక్కడ క్లిక్ చేసి మా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి

మా యొక్క వేరే వెబ్సైట్ కూడా చుడండి

అమ్మాయిలతో స్నేహం

ఐదుగురు మిత్రులు

మరిన్ని 2019 కొత్త కథలు

భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్

మా కాలనీ అందాలతో నా అనుభవాలు( నా నిజమైన కథ)

ఈ కాలం లో ద్రౌపదులు

సుధ గృహిణి

గయ్యాలి అమ్మ

మంజు అప్సరస

రాహుల్ 21 సంవత్సరాలు

అమ్మ జీవితం

ఇన్సెస్ట్ అల్లుడు అత్తా

పెళ్లి చూపులు

నా తీపి గుర్తులు

సుజాత శృంగార యాత్ర

నా మరిది

మంచి అమ్మాయి వేశ్య గా

పాత మిత్రుల కథ

చెల్లితో బంచిక్

గెలుపుకోసం

చదరంగం

ఓ అందమైన లలిత మాలతిల కథ

జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం

సునీత- నా కలల రాణి 

నా ముగ్గురు పెళ్లాలు  

ఒక కుటుంబం

ఒక్కసారి అలుసిస్తే!?  

మంత్రాలు – చింతకాయలు

రెచ్చిపోయిన అమ్మాయిలు

అమ్మ-నీ పొదుగు   

కలసి వచ్చిన అదృష్టం

ఫ్యామిలీ కథ చిత్రం 

శృంగార మధనం: సంజయ్

………………………………………………

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!