జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 171

By | August 16, 2019
0

telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 171 మేనేజర్ మరియు చంద్ర మాకోసమే ఎదురుచూస్తుండగా వారితోపాటుగా డైనింగ్ రూ కు చేరుకొని వేడివేడిగా ఊటీ traditional tiffen కడుపునిండా తింటూ సౌమ్య ఎలా ఉంది అని అడుగగా చాలా రుచిగా ఉన్నాయి అన్నయ్యా అంటూ ఆకలిగా ఉండటం వల్ల మామూలుకన్నా ఎక్కువగానే తినేసి బయటకు రాగా సమయం 11 గంటలు అవుతుండగా చంద్రతో ఈ రోజు ప్లాన్స్ గురించి మాట్లాడుతూ , చంద్ర తన ఐడియా చెబుతూ స………మహేష్ ఊటీ అంటే మొదటగా బొటనికల్ గార్డెన్ చూడాల్సిందే కానీ ఇప్పటికే 11 దాటుతోంది కాబట్టి లంచ్ కి బయటకు వచ్చేయ్యాలి అలా కాకుండా తక్కువ సమయం ఉంది కాబట్టి టీ గార్డెన్ మరియు టీ ఫ్యాక్టరీ చూసి లంచ్ తరువాత మీకు ఇష్టమున్నంతసేపు బొటనికల్ గార్డెన్ మనఃస్ఫూర్తిగా చూసేయ్యొచ్చు అని చెప్పగా ,

చంద్ర నాకు కూడా నచ్చింది అలాగే చేద్దాము అని చెబుతుండగా , అన్నయ్యా మొబైల్ పైననే మరిచిపోయాను తీసుకొస్తాను అని వెళుతుండగా , ఇందు తోడుగా వెళ్ళమని చెప్పి అంతవరకూ విలా చుట్టూ ఉన్న కంపౌండ్ లోపల ఉన్న తోటను చూద్దామని చంద్రతో పాటు వెళ్లగా , చూపించడానికి మేనేజర్ కూడా మా వెనుక వచ్చి చెట్లను మరియు ప్రత్యేకతలను వివరిస్తుండగా విల్లా వెనుక ఒక పెద్ద కర్రలతో కట్టిన పాత కట్టడం దుమ్ము ధూళితో నిలబడిపోయి కనిపించగా , మేనేజర్ గారు ఏంటిది అని అడుగగా ,

సర్ ఇది మన విల్లా కట్టక ముందు నుండి ఇక్కడే ఉంది , దానిలోపల చూసి మా boss దానిని పడగొట్టడం ఇష్టం లేక అలాగే ఉంచామని చెప్పడంతో అది అలాగే ఉండిపోయింది అని చెప్పగా , ఏమిటి దాని ప్రత్యేకత అని అడుగగా మీరు చూడాల్సిందే అంటూ అడ్డుగా ఉన్న బూజును తొలగిస్తూ చెత్త చెదారాన్ని పక్కకు తోస్తూ ప్రధాన ద్వారం వద్దకు తీసుకెళ్లి గొళ్ళెం తీసి పెద్ద తలుపులు తెరువగా లోపలంతా చీకటిగా ఏమీ కనపడకపోవడంతో , మొబైల్ టార్చ్ వేయగా చుట్టూ గోడల ముందు క్యాండిల్ లను పేర్చడానికి ఏర్పాటు చేసి మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంటూ ఎదురెదురుగా కింద గోడలకు వెచ్చదనం కోసం కట్టెలు మండించడానికి చిమ్నీలు ఏర్పాటు చేసి ఉండగా మొత్తం దుమ్ము , బూజుతో లోపలంతా కప్పబడి ఉండగా , సర్ నాకు తెలిసి ఇది 30 సంవత్సరాలకు పైబడిగా ఉంది , చలి నుండి తప్పించుకోవడానికి ఈ విధంగా కట్టుకొని ఉంటారు చివరగా ఒక విషయం సర్ ఇక్కడ సుమారు వందల సంఖ్యలో క్యాండిల్ లను ఏర్పాటు చెయ్యవచ్చు ఇక్కడ ఉన్నాయి చూసారా ఈ గుర్తులను బట్టి ఇక్కడ ఒక్క క్యాండిల్ ను వెలిగిస్తే అన్ని క్యాండిల్ లు మైనపు దారం ఒకదానికొకటి జాతచేస్తే మొత్తం కండిల్స్ ప్రకాశవంతంగా వెలుగుతాయ్ అని చెప్పగా , చాలా అద్భుతంగా ఉంది మేనేజర్ గారు నాకు రేపటిలోపు ఆ అద్భుతాన్ని చూడాలని ఒక రాత్రంతా ఇక్కడే పడుకోవాలని కూడా కోరిక కలుగుతోంది కాబట్టి అని చెప్పేంతలో రేపు ఉదయానికల్లా దీనిని కొత్తగా మార్పించే బాధ్యత నాది అని బదులివ్వగా , thank you sooo much మేనేజర్ గారు అని చెప్పగా , మీరిస్తున్న గౌరవం చాలు సర్ అని ఆనందబాస్పాలతో పొంగిపోతూ నేను ఆ పనిలో ఉంటాను సర్ అంటూ వెళ్లిపోగా , ఆశ్చర్యంగా చూస్తుండగా నేను చెప్పలేదు అతడు చెప్పాడు అంతే స…….మహేష్ , ఇంతకుముందు వచ్చిన వారందరూ మరియు అతడి boss కూడా అతన్ని విల్లాలను చూసుకునే వాడిగా ఎలా పడితే అలా పెరు పెట్టి పిలిచేవారు మీరు గౌరవమిచ్చి పిలుస్తుంటే సంతోషంతో అలా అంటూ కారు దగ్గరికి రాగా ,

సౌమ్య జర్కీన్ ధరించి ఒక చేతిలో మొబైల్ మరియు మరొక చేతిలో సెల్ఫీ స్టిక్ పట్టుకొని ఇందుతో పాటు సంతోషన్గా నవ్వుతూ బయటకు రాగా , సౌమ్య రెడి to ఎంజాయ్ అని అడుగగా నువ్వు ఎక్కడుంటే నాకు అక్కడే సంతోషం అన్నయ్యా అని బదులివ్వగా , మా మంచి సౌమ్య అంటూ నిన్న వెళ్లిన కారునే తెమ్మనగా వెనుక డోర్ తెరిచి సౌమ్య చెయ్యి అందుకొని ఎక్కించగా , తరువాత ఇందు అని చెయ్యి అడుగగా ముందు నువ్వు మహేష్ అంటూ కళ్ళతోనే సైగ చెయ్యగా అలాగే అంటూ మధ్యలో కూర్చోగా ఇందు ఎక్కి కూర్చోగా ఇద్దరూ చెరొకవైపు నా చేతులను చుట్టేస్తూ సంతోషన్గా నవ్వుతుండగా మురిసిపోతూ గుండెలపై చేతిని వేసుకొని థాంక్స్ డాక్టర్ అని ఇద్దరికీ వినబడేలా చెప్పగా , ఎందుకన్నయ్యా డాక్టర్ ని తలుచుకుంటున్నావు అని అడుగగా , ఇద్దరి నుదుటిపై ప్రేమగా చెరొక ముద్దుపెట్టి ఊటీకి వెళ్ళమని చెప్పి మీలో అంతులేని సంతోషం నేను కళ్లారా చూసేలా చేసినందుకు సౌమ్య అని సంతోషన్గా బదులివ్వగా , లవ్ యు అన్నయ్యా నీ దగ్గర ఉంటే మాలో సంతోషం అంతకంతకూ పెరుగుతూనే ఉంటుంది అన్నయ్యా అంటూ భుజంపై ముద్దుపెట్టి చెప్పగా మురిసిపోతూ ఇద్దరి చుట్టూ చేతులువేసి నా వైపుకు లాక్కొని ప్రేమగా మరొక ముద్దు ఇద్దరి తలలపై పెట్టి అడ్డుగా ఉన్న మిర్రర్ జరిపి చంద్ర వెళదాము అని చెప్పగా , అలాగే స………మహేష్ అంటూ గేర్ మార్చి ముందుకు పోనివ్వగా నవ్వుతూ ఇద్దరు ఏంజెల్స్ వెచ్చదనంతో హాయిగా మాట్లాడుతూ అర గంటలో టీ ఎస్టేట్ చేరుకున్నాము.

కథను కొనుగోలు చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *