జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 74

telugu sex stories telugu boothu kathalu సమయం 10 గంటలు అవుతుండగా కారులో వెళుతూ హైద్రాబాద్ లో ఉన్నట్లుగా అమ్మకు కాల్ చేసి మాట్లాడి గుడ్ నైట్ చెప్పేసి కాల్ పెట్టెయ్యగా low battery అని వచ్చి మొబైల్ స్విచ్ ఆఫ్ అవ్వగా , రే కృష్ణ నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయ్యింది , నీ మొబైల్లో ఛార్జింగ్ ఉంది కదా అని అడిగి ఉదయం వరకు ఉండేలా చూసుకోమని చెప్పి 11 గంటల కల్లా ఎయిర్పోర్ట్ కు చేరుకోవచ్చు అనుకొని సీట్ లో వెనక్కు ప్రశాంతంగా వాలిపోయాను. అనుకున్నట్లుగానే 11 కు ఎయిర్పోర్ట్ చేరుకోగా క్యాబ్ కు మొత్తం డబ్బు ఇచ్చేసి థాంక్స్ చెప్పి లోపలకు చెక్ ఇన్ అయ్యాము.

***************

అక్కడ అమ్మ మరియు అంటీ నాతో మాట్లాడి భోజనం చేసి నిద్రపట్టక ఇద్దరు టీవీ చూస్తుండగా , బయట ఒక్కరు కూడా లేక వాతావరణం ప్రశాంతంగా చిన్న చప్పుడు కూడా వినిపించకుండా నిశ్శబ్ద0గా కొద్దిగా చలిగా ఉండగా జేబులో ఉన్న బీడీని తీసి పీల్చివధులుతూ గేట్ పక్కన కుర్చీలో కూర్చోగా, వెనుక నుండి సెక్యురిటి తలపై ఒక్క దెబ్బ గట్టిగా పడగా నొప్పితో అరిచేంతలోపల స్పృహ తప్పి పడిపోగా , మరో ఇద్దరు వెనుక నుండి వచ్చి తాము తెచ్చిన తాళ్లతో కట్టేసి , నోటిలో గుడ్డ కుక్కేసి ,కుర్చీ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ అందుకొని నీళ్ళన్ని ఖాళీ చేసి బాటిల్ చేతిలో పట్టుకొని, సెక్యురిటి జేబులో ఉన్న తాళాలు తీసుకొని గేట్ తెరిచి వచ్చిన అయిదుగురు ముఖం మొత్తం ముసుగుతో , చేతులకు గ్లోవ్స్ తో లోపలికి వచ్చి , సెక్యూరిటీని లాగి గోడ పక్కన మూలలో పడేసి గేట్ కు తాళాలు వేసి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఇంటి డోర్ వద్దకు వెల్లసాగారు.

ఆ ఐదుగురిలో తెలుగు బాగా మాట్లాడేవాడు తలుపు కొట్టి నేను సెక్యూరిటీని మేడం తాగడానికి నీళ్లు కావాలి అని బాటిల్ తో తలుపు కొట్టగా అమ్మ పైకి లేచి ఫ్రిడ్జ్ లో ఒక వాటర్ బాటిల్ తీసుకొని తలుపు తెరిచి ఇస్తుండగా వెంటనే ఒకడు అమ్మ నోటిని చేతితో మూసేసి లోపలికి లాక్కొని వెళ్లి గొంతుపై కత్తి పెట్టి అరిచావో చంపేస్తా అని బెదిరించగా , అమ్మ బయపడక అంటీ ని హెచ్చరిస్తుండగా ఇంకొకడు వేగంగా లోపలికి వెళ్ళి అంటీ అరిచేలోపు చెంపపై గట్టిగా ఒక దెబ్బ వెయ్యగా వెళ్లి గోడకు తగిలి రక్తం కారుతూ కిందకు పడిపోగా , ఇద్దరి నోటిలో గుడ్డలు కుక్కి కుర్చీలలో కూర్చోబెట్టి తాళ్ళు అని అడుగగా బయటే విడిచి వచ్చామని హిందీలో చెప్పగా , త్వరగా తీసుకొని రండి అని అరవగా ,

నలుగురు అమ్మ అంటీ ని చెరొకవైపు పట్టుకోగా అమ్మ భయయపడుతూ , అంటీ స్పృహలో లేక వెనక్కు వాలిపోయి ఉండగా ఏమి చేస్తారో అని ఏడుస్తూ గుడ్డలు నోటిలో ఉండటం వల్ల అరవలేక పోతున్నారు. ఒకడు తలుపు తెరిచి పరిగెత్తుకుంటూ వెళ్లి తాళ్ళు తీసుకొని వేగంగా లోపలికి వస్తూ తలుపు సరిగ్గా వెయ్యక లోపలికి వెళ్ళి తాళ్లతో ఇద్దరిని కట్టేసి , ముగ్గురు అన్ని గదులలోకి వెళ్లి దొరికినవన్నీ హాల్ లోకి తెచ్చి బ్యాగులో నింపుతుండగా , ఒకడు అమ్మ దగ్గరికి వచ్చి నగలు డబ్బు ఎక్కడ అని గట్టిగా అరుస్తూ అడిగి గుడ్డ తియ్యగా,

అమ్మ అంటీ ని వదిలేస్తే చెబుతాను అని సూటిగా చెప్పగా , అమ్మ చెంపపై ఒక దెబ్బ వేసి కత్తి అందుకొని కట్టేసిన ఒక్కొక్క చేతిపై నరం దగ్గర కట్ చెయ్యగా రక్తం సర్రుమని కారసాగింది. అమ్మ నొప్పితో గట్టిగా అరవగా వెంటనే నోటిలోకి గుద్ద పెట్టెయ్యగా , ఆ అరుపుకు ఇంటి బయట రోడ్ లో గెంతుతూ పాటలు పాడుకుంటూ గేట్ దాటుతూ వెళుతున్న పాప వినగా , ఒక్కసారిగా ఆగిపోయి వెనక్కు వచ్చి చీకటిలో లోపలికి చూడగా , తలుపు సరిగ్గా వెయ్యనందువల్ల డబ్బు కోసం వెతుకుతూ అటు ఇటు తిరుగుతున్న ముసుగులో ఉన్న వాళ్ళు కనిపిస్తుండగా భయమేసి అటు ఇటు చూడగా గేట్ పక్కన తను రోజు చూసి మాట్లాడే సెక్యురిటి తాళ్లతో కట్టేసి కదలకుండా పది ఉండటంతో ,

వాళ్ళ అమ్మకు చెప్పాలని వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయాసపడుతూ మాటలు రాక ఒక్కొక్క మాటే అర్థం కానట్లు చెబుతుండగా , వాళ్ళ అమ్మ ఎత్తుకొని ఓదార్చి కొన్ని నీళ్లు తాగించగా , ఆత్రంగా అక్కడ సెక్యురిటి అంకుల్ ను కొట్టి పడేసి ఉండగా , లోపల ముసుగు మనుషులు ఉన్నారమ్మా అని లోపల ఎవరివో అరుపులు వినిపించాయమ్మ అని గుక్కతిప్పుకోకుండా చెప్పగా ,వెంటనే పాప అమ్మ బయటకు వచ్చి గూడెం లో ఉన్నప్పుడు పెద్దగా ఉండే పెద్దయ్య దగ్గరికి వెళ్లి మొత్తం వివరించగా , అతడు ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా బయటకు వచ్చి ఒరేయ్ ఎల్లయ్య , రామయ్య , లక్షమయ్యా ………….అని గట్టిగా అరవగా తలుపులు వేసుకున్న వారందరు బయటకు వచ్చి ఏమిటి పెద్దయ్య అని అడుగగా పాప చెప్పినదంతా చెప్పగా ఎక్కడికక్కడ అందరూ దొరికిన ఆయుధాన్ని చేతిలో పట్టుకొని శబ్దం చెయ్యకుండా 2 నిమిషాలలో గేట్ దగ్గరికి రాగా తలుపు వేసి ఉండగా పాప చూడు తాతయ్య అని సెక్యూరిటీని చూపించగా ,

ఒరేయ్ గేట్ ఎక్కండి రా అని అరవగా ఒక 20 మంది వెంట వెంటనే గేట్ ఎక్కి లోపలికి దూకి పెద్ద రాయి తీసుకొని తాళం పగలగొట్టగా 50 మందికి పైగా జనాలు గుంపుగా లోపలికి వెళ్లగా , ఆ శబ్దం విని ఒకడు తలుపు దగ్గరికి వచ్చి చూడగా చాలా మంది జనాలు పరిగెత్తుకుంటూ వస్తుండగా తలుపు వేసి ఘడి పెట్టి మిగతా వాళ్లందరికీ చెప్పగా , పారిపోండిరోయి అని దిక్కులకొకడు పరిగెత్తగా , అంతలోపు పెద్దాయన అందరితో ఇంటిని చుట్టూ ముట్టగా , కొందరు వెళ్లి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా కత్తిపట్టుకున్న వాడు దాడి చెయ్యబోగా అడవిలో పెరిగిన వీళ్ళు వాణ్ణి వొంగి పెట్టి కుమ్మేసి బయటకు ఈడ్చుకు వచ్చారు .

వెనుక వైపు దుంకి పారిపోతున్న నలుగురిని కుమ్మేసి లాక్కొచ్చి ఇంటి ముందు పడెయ్యగా రక్తం కారుతుండగా నొప్పితో మూలుగుతూ ఉండగా , వారి ముసుగులు తియ్యగా అందులో ఒకడు ఉదయం క్యాబ్ లో ఎయిర్పోర్ట్ వరకు డ్రాప్ చేసినవాడు. అంటే ఉదయం నుండి ప్లాన్ వేసి చేశారు.

మహేష్ , కృష్ణ ఫ్లైట్ లో కూర్చున్న 10 నిమిషాలకు గాలిలోకి ఎగురగా , అదే సమయానికి డ్రైవర్ మేడం ఇదే మీరు చూపించిన ఇంటి అడ్రస్ అని గేట్ తెరిచి ఉండగా బయట వెహికల్ ఆపగా చాలా మంది జనాలు లోపల అరుస్తూ ఉండగా ఏమి జరిగిందో అని కార్ డోర్ తీసుకొని పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్లగా , కింద పడిన వాళ్ళను కాళ్లతో కొడుతుండగా , ఇంటిలోపలికి వెళ్లగా , అమ్మ అంటీ ఇద్దరిని కట్టివేయ్యబడి చేతిలో నుండి రక్తం చాలా కారిపోతుండగా ,పాప అంటీ అంటీ అని పీలుస్తూ ఉండగా అమ్మ పాపను గుర్తుపట్టి కళ్ళు కూడా తెర్వలేని స్థితిలో ఉండగా,నా మొబైల్ లో చేసినందువల్ల అమ్మను అమ్మ గుర్తుపట్టి కన్నీళ్లు కారుస్తూ అక్కయ్య అని గట్టిగా పిలుస్తూ వెంటనే తనతో ఉన్న karchief లను రక్తం కారకుండా గట్టిగా కడుతూ డ్రైవర్ అని గట్టిగా అరవసాగింది.

అమ్మతో పాటు లోపలికి వచ్చిన తన కొలీగ్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి డ్రైవర్ ను వెహికల్ లోపలికి తీసుకొని రమ్మని చెప్పగా గేర్ మార్చి వెనక్కు వేగంగా తీసుకొని తలుపు వరకు రాగా ఇందు అమ్మ కంగారుగా భయపడుతూ రక్తం కారనీయకుండా గట్టిగా చేతిని పట్టుకొని ఉండగా పెద్దాయన మరియు మరి కొందరి సహాయంతో నెమ్మదిగా ఎత్తుకొని కారు వరకు రాగా ఇందు అమ్మ ముందు ఎక్కగా అమ్మను నిదానంగా లోపల తన ఒడిలో కూర్చోబెట్టుకొని సున్నితంగా చెంపను నిమురుతూ అక్కయ్య నా ప్రాణాలు పణంగా పెట్టి అయినా మిమ్మల్ని కాపాడుకుంటాను అని ధైర్యం చెబుతుండగా , అంటీని కూడా నెమ్మదిగా కూర్చోబెట్టగా పక్కనే అమ్మ కొలీగ్ లోపల కూర్చొని అంటీ ని పట్టుకోగా , సెక్యూరిటీని ముందు సీట్ లో కూర్చోబెట్టగా డ్రైవర్ అతని నడుముకు సీట్ బెల్ట్ తగిలించి

హాస్పిటల్ కు వేగంగా పోనిచ్చాడు. వెంటనే అమ్మ తన హాండ్ బాగ్ లోని మొబైల్ అందుకొని నాకు కాల్ చెయ్యగా స్విచ్ ఆఫ్ అని వస్తుండగా మొబైల్ ను బ్యాగులో పడేసి ఇంకా స్పీడ్ గా వెళ్ళమని చెప్పింది. ఫ్లైట్ లో మనసుకు ఏదో uneasy గా అనిపిస్తుండగా ఎయిర్ హోస్టెస్ తో నీళ్లు తెప్పించుకుని తాగి అందరూ బాగుండాలని కోరుకున్నాను.రక్తం ఎక్కువగా పోయినందువల్ల అమ్మ కళ్ళు మూతలు పడి స్పృహ కోల్పోతుండటంతో ఇందు ఆమ్మ్ చెంపలపై సున్నితంగా తడుతూ కన్నీళ్లు కారుస్తూ అక్కయ్య అక్కయ్య అని పీలుస్తూ కళ్ళు మూతలు పడనియ్యకుండా చూసుకుంటూ బాబు తొందరగా పోనివ్వు అని వేడుకొనగా సరే మేడం అని ఫుల్ స్పీడ్ లో 15 నిమిషాల్లో దగ్గరలోని ఆసుపత్రికి చేరుకొని ఎమర్జెన్సీ బ్లాక్ దగ్గర కారును ఆపి వెంటనే లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్లి డాక్టర్ డాక్టర్ అని అరుస్తూ మూడు స్ట్రేచర్ లను సిబ్బంది సహాయంతో కారువరకు తీసుకొని వచ్చి వాళ్ళ సహాయంతో వాటిలోకి మార్చి అమ్మ చెయ్యి పట్టుకొని ICU వరకు వెళ్లగా , నర్స్ మేడం మేము చేసుకుంటామని చెప్పగా జాగ్రత్త అని చెప్పి బాధతో చెయ్యి విడవగా వేగంగా లోపలికి తీసుకొనివేల్లి తలుపు వేశారు. ఆ వెంటనే ముగ్గురు డాక్టర్ లు లోపలికి వెల్లసాగారు.

**************

ఇక్కడ ఇంటిదగ్గర పోలీస్ లకు ఫోన్ చెయ్యగా కొన్ని నిమిషాల తరువాత సైరెన్ మ్రోగుతూ పోలీసులు రాగా కింద పడిన ముసుగు దొంగలను జీప్ లోకి ఎక్కించి ఏమి జరిగింది అని అడుగగా పెద్దాయన ముందుకు వచ్చి మేమంతా పక్కనే నివాసిస్తాము అని , పాపను పిలిచి చెప్పామనగా , పాప దారిలో వెల్తూ అంటీ కేకలు వినపడటం నుండి ఇప్పటి వరకు జరిగిందంతా చెప్పగా ,పోలీస్ గుడ్ గర్ల్ అని ఎత్తుకొని పాప చాలా ధైర్యవంతురాలు అని ఒక selfie తీసుకొని నీకు మంచి అవార్డ్ ఇప్పిస్తాను అని చెప్పి వాళ్లకు అప్పగించి , వీళ్లంతా బీహార్ నుండి దిగిన బ్యాచ్ ఈనాకొడుకులకి మంచి బుద్ధి చెప్పారు అని ప్రశంసిస్తూ ఎవరికైనా దెబ్బలు తగిలాయా అని అడుగగా ,

పెద్దాయన లోపలికి పిలుచుకొని వెళ్లి రక్తం చూపించి కట్టివేసి హింసించారని ఒకామె సెక్యురిటి తో సహా ముగ్గురిని కారులో ఆసుపత్రికి పిలుచుకొని వెళ్లిందని చెప్పగా , ఇల్లు మొత్తం పోలీస్ లు పరిశీలిస్తుండగా , అన్ని ఖరీదైన వస్తువులు హాల్ లో కుప్పగా పెట్టి ఉండగా ఫోటోలు తీసుకొని గోడపై ఉన్న ఫోటోను చూసి ఒక కానిస్టేబుల్ సర్ ఇతను మన విశ్వ సర్ కు బాగా తెలిసిన వ్యక్తి సర్ ఒకసారి ఇతన్ని సర్ స్వయంగా వెళ్లి కాపాడారు అని చెప్పగా , వెంటనే సర్ కు కాల్ చేసి విషయం చెప్పగా అడ్రస్ అడిగి వెంటనే వచ్చేస్తాను అని చెప్పి బయలుదేరారు.

****************

ఇక్కడ హాస్పిటల్ లో సెక్యూర్టీకి మత్తు ఇంజక్షన్ వేసి వెనుక దెబ్బ తగిలిన దగ్గర కుట్లు వేసి ఏమి ప్రమాదం లేదని తెలుసుకొని అతడిని ICU లో ఒక పక్కన బెడ్ పై పడుకోబెట్టారు. ఇక అమ్మకు మరియు అంటీ కు ఇద్దరికి రక్తం చాలా పోయినందువల్ల , ఇద్దరి బ్లడ్ చెక్ చేసి వారికి సరిపోయే బ్లడ్ కోసం అన్ని హాస్పిటల్స్ కు మరియు బ్లడ్ బ్యాంక్ లకు కాల్స్ చేస్తుండగా ఒక 15 నిమిషాలలో అంటికి కావలసిన బ్లడ్ దొరకడంతో అంటీ కి ఎక్కిస్తూ తన తలకు తగిలిన దెబ్బకు చికిత్స చెయ్యసాగారు. అమ్మకు కావలసిన బ్లడ్ కోసం ఎంత ప్రయత్నించినా ఎక్కడా ఆశించిన సమాచారం దొరకక బ్లడ్ దొరకలేదని బ్లడ్ లేకపోతే ప్రాణానికి ప్రమాదమని హాస్పిటల్ మొత్తం డాక్టర్లు , నర్సులు మరియు స్టాఫ్ హడావిడిగా అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతుండగా , ఒక పక్క భయపడుతూ కన్నీరు కారుస్తూ నిలబడిన అమ్మ కు విషయం ఏమిటో అర్థం కాక కంగారు పడుతుండగా ఒక నర్సు ICU లో నుండి పరిగెత్తుతూ రిసెప్షన్ దగ్గరికి వెళ్లి బ్లడ్ గురించి ఏదైనా సమాచారం అందిందా అని అడుగగా , లేదు అని బాధతో చెప్పగా ,

హడావిడిగా అటు ఇటు తిరుగుతున్న నర్సును ఆపి మా అక్క వాళ్లకు ఇప్పుడు ఎలా ఉంది అని అడుగగా తలకు దెబ్బ తగిలింది ఆవిడకు బ్లడ్ దొరికింది ఆవిడకు ప్రమాదం ఏమి లేదు కానీ ఇంకొక ఆవిడకు సిటీలో ఎక్కడా కూడా బ్లడ్ దొరకలేదు , ఒక గంటలో బ్లడ్ దొరకాకపోతే ప్రాణానికి ప్రమాదం అని చెప్పగా ఇందు అమ్మ ఒక్కసారిగా షాక్ లో ఉన్నట్లుగా భయపడుతూ కదలకుండా ఉండిపోగా నర్సు లోపలికి వెళ్లిపోగా , పక్కనే ఉన్న అమ్మ కొలీగ్ మేడం మేడం అని పలకరించగా , వణుకుతూ తెరుకోగా కన్నీళ్లు కారుస్తూ భయంతో ఏడుపు వస్తుండగా , రిసెప్షన్ దగ్గరికి వెళ్లి ఏ బ్లడ్ కావాలో కనుక్కోగా కావలసింది తన బ్లడ్ గ్రూప్ అని తెలియగా ,

ఆనందిస్తూ పరిగెత్తుకుంటూ వెళ్లి ICU లో ఉన్న డాక్టర్ల కు నాది అదే బ్లడ్ గ్రూప్ నా నుండి రక్తం తీసుకోండి అని చెప్పగా , ఒక్క బాటిల్ సరిపోదు అండి, కనీసం 2 –2 1/2 బాటిల్స్ రక్తం కావాలి చాలా రక్తం పోయింది అని చెబుతుండగా మొత్తం నా నుండే తీసుకోండి డాక్టర్ అనగా , అది అస్సలు కుదరదు ఒక మనిషి నుండి మాక్సిమం ఒక బాటిల్ మాత్రమే తీసుకోవాలి అంతకంటే ఎక్కువ తీసుకుంటే మీ ప్రాణానికి ప్రమాదం అని వివరిస్తుండగా ,

అమ్మ డాక్టర్ కు చేతులెత్తి నమస్కరిస్తూ నేనుండగా మా అక్కయ్యకు జరగరానిది ఏదైనా జరిగితే నేను జీవించడం అనర్థం డాక్టర్ గారు , నా ప్రాణాలు పోయినా పర్లేదు డాక్టర్ మా అక్కను బ్రతికించండి అని ఏడుస్తూ ప్రాధేయపడగా , డాక్టర్ కు బ్లడ్ దొరికే ఏ మార్గము కనిపించకపోవడంతో కొద్దిసేపు ఆలోచిస్తుండగా , డాక్టర్ మీకు ఏ ప్రాబ్లెమ్ రాకండా నా సంతకం కూడా పెడతాను , మొత్తం నాదే బాధ్యత , ఎంత డబ్బు అయినా పర్లేదు ఇస్తాను, ఏమి ఆలోచించకుండా ఎంత రక్తం కావాలో తీసుకొని మా అక్క ప్రాణాలు నిలపండి డాక్టర్ అని రెండు చేతులతో మొక్కుతూ ఏడుస్తూ బతిమాలగా ,

హాస్పిటల్ లో ఉన్న పెద్ద డాక్టర్లందరిని పిలిపించి ఇద్దరి ప్రాణాలు ఎటువంటి హాని జరగకుండా డాక్టర్లందరు రెండు గ్రూప్ లుగా విడిపోయి, కొంతమంది లోపల ఉన్న అమ్మ ను చెక్ చెయ్యడానికి వెళ్లగా, నర్సు అమ్మను లోపలికి పిలుచుకొని వెళ్లి బెడ్ పై పడుకోబెట్టి బ్లడ్ తీసుకుంటూ మరొక గ్రూప్ డాక్టర్లు ఇందు అమ్మను ప్రతి క్షణం BP , బాడీ టెంపరేచర్ చెక్ చేస్తూ ఒక బాటిల్ రక్తం తీసుకొని , అమ్మకు ఎక్కించసాగారు.

మరిన్ని 2018 కొత్త కథలు

తెలుగు సెక్స్ వీడియోస్

ఇన్సెస్ట్ అల్లుడు అత్తా

పెళ్లి చూపులు

నా తీపి గుర్తులు

సుజాత శృంగార యాత్ర

నా మరిది

మంచి అమ్మాయి వేశ్య గా

పాత మిత్రుల కథ

చెల్లితో బంచిక్

గెలుపుకోసం

చదరంగం

ఓ అందమైన లలిత మాలతిల కథ

జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం

సునీత- నా కలల రాణి 

నా ముగ్గురు పెళ్లాలు  

ఒక కుటుంబం

ఒక్కసారి అలుసిస్తే!?  

మంత్రాలు – చింతకాయలు

రెచ్చిపోయిన అమ్మాయిలు

అమ్మ-నీ పొదుగు   

కలసి వచ్చిన అదృష్టం

ఫ్యామిలీ కథ చిత్రం 

శృంగార మధనం: సంజయ్

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!