జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 78

By | January 9, 2019
0

telugu sex stories telugu boothu kathalu అమ్మ పూర్తిగా కోలుకున్న తరువాత గూడెం ప్రజలకు కృతజ్ఞతలు తెలపాలని నిర్ణయించుకొని కిందపడిఉన్న యధాస్థానం లో పెట్టి అరేయ్ కృష్ణ ఇల్లు మొత్తం శుభ్రం చేయడానికి మరియు తలుపును బిగించడానికి మనుషులను చూడమని చెప్పగా , తనకు తెలిసిన పని వాళ్లకు కాల్ చేయసాగాడు. రక్తపు మరకలు పడిన దగ్గర కింద కూర్చుని బాధతో తాకుతుండగా విశ్వ సర్ వచ్చి ఆ నా దొంగలను కుమ్మాలని ఉందా మహేష్ అని అడుగగా , కుమ్మేయ్యడం కాదు సర్ ఇలా చేసిన వాళ్ళు ఇప్పుడు నాకు కనిపిస్తే ఇప్పుడు వస్తున్న కోపానికి చంపేసినా చంపేస్తాను , కానీ మాకు జరిగింది మరొకరికి జరగకుండా ఉండాలంటే ఆ నా కొడుకులు ఇంకా ఎంత మంది ఉన్నారో తెలుసుకోవడానికైనా ప్రాణాలతో ఉంచి , టార్చర్ పెట్టైనా సరే తెలుసుకొని అందర్నీ పట్టుకొంటే అప్పుడు నన్ను పిలవండి సర్ అందర్నీ కసితీరా కుమ్మేద్దాము అని చెప్పగా , చాలా మంచి సలహా ఇచ్చావు మహేష్ ఈ క్షణం నుండి మొత్తం ఫోర్స్ నంతా ఆ పని మీదనే ఉండేట్లుగా చూసి మొత్తం గాలించేలా చూస్తాను అని చెప్పాడు.

విక్రమ్ సర్ వచ్చి సరే మహేష్ నేను కూడా మధ్యాహ్నం గోవా కు బయలుదేరుతాను , వెళ్లిన వెంటనే ఒకసారి మేడం ను కలిసి నీకు కాల్ చేస్తాను అని చెప్పగా , పైకి లేచి సర్ ను ఒకసారి కౌగిలించుకొని థాంక్స్ ఫర్ everything సర్ అని చెప్పగా , మహేష్ మన మధ్య థాంక్స్ ఎందుకు అని చెప్పి విశ్వ సర్ తో పాటు వెళ్లిపోయారు. ఇంటిలో చెల్లాచెదురుగా పడినవన్నీ సరిగా పెట్టేసి కారు తాళాలు కృష్ణకు ఇచ్చి పనివాళ్లను పిలుచుకొని వచ్చి దగ్గరుండి ఇల్లంతా శుభ్రం చేయించమని చెప్పి పంపించి , దివ్యక్కకు కాల్ చెయ్యగా అమ్మ , అంటీ స్నానం చేసి హాయిగా పడుకున్నారని చెప్పగా , సరే అని చెప్పి కాల్ కట్ చేసి పాపను ఒకసారి కలుద్దామని పాప ఇంటికి వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉండగా పక్కనే తర్కింగ్ లో ఇంటి ముందు నీడలో కూర్చుని ఉన్న ముసలవ్వను అడుగగా , పాపను మరియు చంటి బిడ్డను తీసుకొని పనికి పోయి ఉంటుంది అని ఇక వాళ్ళు రావడం రాత్రికే అని చెప్పగా ,

అవ్వ వాళ్లకు ఎవ్వరు లేరా అని అడుగగా , ఇప్పుడు లేరు నాయనా పాప వాళ్ళ నాన్న మా గూడెం ప్రజలందరి కోసం ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అణా చేదు వార్తను చెప్పగా , వాళ్ళ గురించి తెలుసుకోవాలన్న కుతూహలం తో అసలు ఏమి జరిగింది అవ్వ అని ఆత్రంగా అడుగగా , అవ్వకు కూడా ఏమి పని లేనందువల్ల ఇలా కూర్చో నాయనా అని అరుగు మీద కూర్చోమని చెప్పి అదో పెద్ద కథ నాయనా అని చెప్పడం మొదలుపెట్టింది.

నాకు సరిగ్గా గుర్తులేదు కానీ సుమారు రెండు సంవత్సరాల క్రితం మేము ఈ ఊరికి దూరంగా ఉన్న అడవి కొండల్లో ఉన్న చెంచు తెగవాళ్ళము. సుమారు 100 కు పైనే కుటుంబాలు ఏవిధమైన కల్మషాలు మరియు అసూయలు లేకుండా హాయిగా జీవించేవాళ్ళము , మా తెగకు పెద్దయ్య దేవుడు లాంటి వారు. ఆయన మాట అంటే అందరికి వేదం లాంటిది , అందరూ కలిసిమెలిసి ఉన్న చిన్న స్థలాలలో పంటలు పండించి , అడవిలో దొరికే వాటితో బొమ్మలు తయారుచేసి అమ్ముకొని ప్రశాంతంగా జీవించేవాళ్ళము.

వర్షాకాలంలో ఒక రోజు భయంకరంగా పడిన గాలి తుఫానుకు కొండచరియలు విరిగిపడి కొండపక్కనే ఉన్న ఇళ్లల్లో నివసిస్తున్న వారు ఇల్లాల్లో ఉండగానే ఇళ్లతో సహా మట్టి చరియలు మరియు కొండ రాళ్లు పది ఊపిరి ఆడక చనిపోగా , తరువాతి రోజు ఇది తెలుసుకొని కలెక్టర్ తో సహా చాలా మంది అధికారులు వచ్చి అంతా పరిశీలించగా ఇప్పుడు జరిగింది కొద్దిగా మాత్రమే , ఇంకా పెద్ద తుఫాను వస్తే ఈ ప్రాంతం మొత్తం ఇలాగే నాశనం అవుతుందని ఆధారాలతో సహా నిరూపించి ,

మీకు ప్రభుత్వం తరపున పక్కా గృహాలు కట్టించి ఇస్తామని , ప్రతి ఒక్కరికి పని దొరికేలా చూస్తామని భరోసా ఇవ్వగా , ఇక్కడ ఉండి చనిపోవడం కంటే ఎక్కడో ఒక దగ్గర బతికితే చాలు ఆనుకొని అందరూ పెద్దాయన తో మొర పెట్టుకోగా , సరే అని ఆయన కూడా చెప్పగా 6 నెలలలో మాట ఇచ్చిన విధంగానే మాకు ఇక్కడ గృహాలు కట్టించి అందరిని ఇక్కడకు మార్చగా , అందరూ తాము బతకడానికి పనిని మీరే చూసిపెట్టాలని కలెక్టర్ గారిని వేడుకొనగా , వీళ్ళందరి బాగు కోసం ప్రభుత్వం డబ్బు ఇప్పటికే చాలా ఖర్చు పెట్టారు ఇంకా అంటే కుదరదు అని వెంటనే ఆ కలెక్టర్ గారిని వేరే ఊరికి పంపించివేశారు అని మా దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పి బాధతో వెళ్లిపోయారు.

కథను కొనుగోలు చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *