మంచి అమ్మాయి వేశ్య గా 31

By | January 29, 2019
0

telugu sex stories telugu boothu kathalu మంచి అమ్మాయి వేశ్య గా 31 నేను లోపలి వెళ్లాను. చాల పెద్ద రూమ్ అది. రెండు ఫ్లోర్స్ ఉన్న హైట్ ఉంది. చాల ఖరీదుగా ఉంది. ఒక పెద్ద మంచం కూడా ఉంది. 

అలాగే రూమ్ లో కెమెరా అలాగే కెమెరా తో పాటు చాల ఎక్విప్మెంట్ వైర్ లు చాల ఉన్నాయి. ఫ్లాష్ లైట్స్ మంచం చుట్టూ ఉన్నాయి. అలాగే కెమెరా రూమ్ అంత కదలటానికి ఒక క్రేన్ లాంటిది ఉంది. కెమెరా లో అటు ఇటు జరుగుతూ ఉంటె  చూడటానికి ఒక స్క్రీన్ కూడా ఉంది పక్కన. 

ఆ స్క్రీన్ దగ్గర ఉన్న ఒక రిమోట్ తో కెమెరా ను రూమ్ అథ అటు ఇటు కదిలించే ఏర్పాటుంది. 

నన్ను బెడ్ పైన పడుకోమన్నాడు. బెడ్ మీద తెల్ల బెడ్ షీట్ ఉంది. నేను మంచం పై పడుకున్నాను. రాహుల్ స్క్రీన్ దగ్గర కూర్చొని కెమెరా ను కదిలిస్తూ ఉన్నాడు. 

అలాగే మంచం పైన పడుకొని నా చేతులను ఫ్రీగా గా తల పైన పెట్టమన్నాడు. అలా చేసినందుకు నా చేతులు, నడుము బాగా ఎక్సపోజ్ అయ్యాయి. 

నేను నవ్వుతు పొసే ఇచ్చాను. కెమెరాను పైకి కదిలించి రిమోట్ తో ఒక ఫోటో తీసాడు. 

నా చీర పైటను భుజం మీద నుంచి తీసి పక్కన పెట్టమన్నాడు. నేను రియాక్ట్ అవ్వలేదు. 

“నిషా…. కం ఆన్….ఫ్రీగా ఉండు….”

నేను నా పైటను బుజం నుంచి తీసి పక్కకు పెట్టాను. రాహుల్ నా దగ్గరకు వచ్చి  నేను తీసేసిన చీర పైటను మంచం మీద బాగా పరిచాడు. 

మళ్ళా స్క్రీన్ దగ్గరకు వెళ్లి ఫోటోలు తీసాడు.

ఒక వేలును నోట్లో పెట్టుకొని కెమెరా వైపు చూసి నవ్వమన్నాడు. ఫోటో తీసాడు. కళ్ళు మూసుకొని అదే ఫోజ్ ఇవ్వమని, ఫోటో తీసాడు. 

“నిషా…. నీ చీరను టచ్ చేయకుండా ఒకసారి 360 డిగ్రీస్ చిరాకు opposite వైపు తిరుగు….”

నేను అలా తిరగడంతో…. నా చీర కొంచెం బయటకు వచ్చింది. నా చీర ఒక రౌండ్ ఇప్పేసినట్లైయింది. 

“నిషా సెక్సీగా చూడు కెమెరా వైపు”

నేను సెక్సీగా చూసాను…. ఫోటో తీసాడు. 

ఇలా ఉండటంతో నా నడుము, నా చేతులు, నా బీజాలు ముఖ్యంగా నా క్లివేజ్ అన్ని కనిపిస్తున్నాయి. 

“నిషా చాలా సెక్సీగా ఉన్నావ్…..” అన్నాడు

నేను కొంచెం మొహం చాటేసాను. 

“నిషా…. ఒక చేత్తో కెమెరా వైపు మిడిల్ ఫింగర్ చూపించిస్తు సెక్సీగా చూడు…”

నేను అదే ఫోజ్ లో ఉండి, నా మిడిల్ ఫింగర్ కెమెరా వైపు చూపిస్తూ, పెదాలను కొరుకుతూ సెక్సీగా కెమెరా వైపు చూసాను. ఫోటో తీసాడు. 

“వావ్ నైస్ gesture….”

నేను ఇబ్బందిగా నవ్వాను. 

అలాగే ఉండి నన్ను ఒక్కసారి రివర్స్ లో పడుకోమన్నాడు. నేను రివర్స్ తిరిగి అలాగే పడుకున్నాను. 

రాహుల్ కిందకు వెళ్లి మేడలో ఇంకో కెమెరా వేసుకొని వచ్చాడు. 

నా ముందు వంగి కెమెరా నాకు చూపిస్తూ అలాగే నన్ను చూడమన్నాడు. 

“నిషా కొంచెం తల పైకెత్తి చూడు….. నీ క్లివేజ్ కనిపించాలి….” అన్నాడు 

నేను కొంచెం తల పైకెత్తాను, ఫోటో తీసాడు. 

“నిషా డ్రెస్ చేంజ్ చేసుకో….. మళ్ళా ఫొటోస్ తీస్తాను” అన్నాడు. 

సరే అని ఇద్దరం కిందకు వెళ్ళాము. నేను రూమ్ లోకి వెళ్లి ఫ్రాక్, ఇందాకటి లాగే ఫోజులు ఇస్తుంటే ఫోటోలు తీసాడు. ఫ్రాక్ కాబట్టి నా కాళ్ళు బాగా కాప్చర్ అయ్యాయి కెమెరా కి. 

అలాగే sleveless షర్ట్, జీన్స్ వేసుకుని చాల ఫొటోస్ దిగాను. 

కథను కొనుగోలు చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *