మంచి అమ్మాయి వేశ్య గా 4

By | November 14, 2018
0

telugu sex stories boothu kathalu “సరే నిజం మాట్లాడుకుందాం………నువ్వు ఈ రాత్రికి రాజ్ తో పడుకో…….రేపు నాతో పడుకో……. నేనే స్వయంగా ఇమెయిల్ డిలీట్ చేయించి నీకు జాబ్ వెనక్కి వచేటట్లు చేస్తాను నాకు ప్రమోషన్ వస్తుంది కాబట్టి. నీ లాంటి దాంతో నేనేందుకు ఛాన్స్ పోగొట్టుకుంటాను. ఇంత సెక్సీ గా ఉన్నపుడు…….నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను. నువ్వొచ్చిన్న రోజు నుండే నీతో పడుకోవాలని అనుకున్నాను. పోనిలే పాపంలే అనుకున్నాను. ఎప్పుడైతే నా జాబ్ కె నువ్వు ఎసరు పెట్టావో, నన్ను ఎదిరించావో, నా కన్ను నీ పై పడింది……ఇప్పుడు బాగా నాకు దాహంగా ఉంది నీ పైన………ప్రియ నే సూపర్ ఉంది ఇక నువ్వెలావుంటావో……..”

నేను అలాగే చూస్తూ ఉండిపోయాను……

కొంచెం వణుకుతున్న గొంతుతో “సర్……”

“సర్……… నేనలాంటి దాన్ని కాను సర్…..ప్లీస్……..”

“సారీ నేహా ……. ప్రమోషన్, శాలరీ హైక్, కంపెనీ కార్, అన్నిటిని ఎలా వాదులోకోగలను చెప్పు ?? బోనస్ గా నీకు ఉద్యోగం కూడా వస్తుంది….. అప్పుడు ఇద్దరం ఎంచక్కా పథ రోజుల లాగా వర్క్ చేసుకుందాం ఇమెయిల్ డిలీట్ చేసేశాక……… ఒక్క రెండు రాత్రులు గడిపితే చాలు…….” అని కన్ను కొట్టాడు. 

నాకు అసహ్యం ఇంకా పెరిగింది. 

“పర్లేదులే సర్ ని డబ్బులు కూడా అడుగుతాను లే…… ఎంతో కొంత సద్దుతాడు నీ మొహం చూసి…..” అన్నాడు. 

నేను కోపంగా చూసాను. 

“రిలాక్స్ నేహా……..డబ్బులొద్దంటే చెప్పు, అవి నేనే సర్ ను నువ్వు అడుగుతున్నావు అని చెప్పి అవి నేనే తీసుకుంటాను. నీకు ఇవ్వనులే ……..”

“సర్ ప్లీస్……”

“నేహా నేను ఇక్కడినుంచి వెళ్ళిపోతున్నాను, ఒక అరగంటాగి వస్తాను. అప్పటికి నీ నిర్ణయాన్ని ఫైనల్ గా చెప్తే నేను చెయ్యాల్సింది నేను చేస్తాను……” అంటూ వెళ్ళిపోయాడు

“సర్ ప్లీస్…… సర్” అంటూ బ్రతిమాలను కానీ అశ్విన్ వెళ్ళిపోయాడు ఎక్కడికో. 

నాకు ఏడుపొచ్చేస్తుంది అశ్విన్ అన్న మాటలు విని కానీ కంట్రోల్ చేసుకున్నాను. నా కర్చీఫ్ తీసుకొని ఒక సరి కళ్ళు తుడుచుకొని ఆలోచించటం స్టార్ట్ చేసాను ఎం చేయాలా అని. అక్కడ newspaper పేపర్ ఉంటె నా ముందు పెట్టుకొని చదువుతున్నట్లు. ఆలోచించటం స్టార్ట్ చేశాను. 

ఇప్పుడు నాకు ఏ దారి లేదు. ఒక రెండు సార్లు పడుకుంటే ఈ విషయం మరచిపోవచ్చు లేకపోతే అందరూ నా గురించే ఏవో అనుకోని నాకు అప్పుడ్డు పెళ్లి కూడా కాదు. అసలే వయసులో ఉన్న దాన్ని. ఈ టైం లో కాంట్రావెర్సీ లో చిక్కుకుంటే మంచిదికాదు. కానీ ఇది ఒక పెద్ద తప్పవుతుంది నా జీవితంలో. 

ఇప్పుడు ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళతో పడుకునే సిట్యుయేషన్ వచ్చింది.  ఇప్పుడు నేను పడ్కోపోతే విషయం పబ్లిక్ అయ్యి నా కెరీర్ వైస్ ప్రెసిడెంట్ కెరీర్ ఇద్దరివీ పోతాయి, పర్సనల్ లైఫ్ కూడా. పడుకుంటే ఏమో నా మనసును చంపుకున్నట్లే. జీవితం మొత్తం బాధపడాలి. ఆలోచిస్తూనే ఉన్నాను. రెండు రోజులుగా నాకు అసలు ప్రశాంతతే లేదు. మనస్సంతిని కోల్పోయాను. లైఫ్ లో ఇంత దూరం వచ్చింది ఇందుకా  అనిపించింది ?? 

చివరికి ప్రియా చేసిందే నేను ఇప్పుడు చేయబోతున్నాను పరిస్థితులు ఎలాగున్నా. ప్రియా ప్రశాంతంగా ఇంట్లో ఎంజాయ్ చేస్తూ ఉండుంటది ఇప్పుడు, నేను మాత్రం ఇంత కష్టపడినా నాకేమి రాలేదు, పైగా ఉన్న ఒక్క ఉద్యోగం ఊడింది. ప్రియా లగే జీవించాలేమో ఈ కాలం లో ?? అన్ని యదవ పనులు చేసేవారు బాగున్నారు నేను తప్పితే. వైస్ ప్రెసిడెంట్ పాపం నిజంగా ఆయన చాల మంచివాడు. అతనిని ఉద్యోగంలోనుంచి తీసేసారు. అంత నా వల్లే. అశ్విన్ హ్యాపీ గా లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రియా ఎంజాయ్ చేస్తుంది. నేను మాత్రం ఇంత చేసి ఎక్కడికి వెళ్లలేకపోతున్నాను. బహుశా నా జీవితం అంత ఇలాగే ఉండిపోతుందేమో ?? నా కలలన్ని కలలుగానే మిగిలిపోతాయేమో ?? 

కథను కొనుగోలు చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *