శోభనం

By | February 23, 2020
0

telugu sex stories శోభనం ఆఫీసు నుండి అలసటగా వచ్చి కుర్చీలో వాలాడు రాంపండు. ”ఏరా రాంపండూ! ఇవాళయినా ఇల్లు దొరికిందా లేదా?” బామ్మగారు కాఫీ గ్లాసు అందిస్తూ అంది.

”ఎక్కడే బాబూ! ఈ భాగ్యనగరంలో రెండు గదులున్న ఇల్లు దొరకాలంటే ఓ బ్రహ్మప్రళయం అయిపొయింది. నా వల్ల కాదు ఇక నీకు ఓపిక ఉంటే నువ్వు చూసుకో, లేకపోతే లేదు నన్ను చంపకు” నీరసంగా అన్నాడు రాంపండు.

”అదేమిట్రా! ఇప్పటికే ఇల్లు దొరక్క అమ్మాయిని తీసుకు రావడం లేటయిపోయింది. వాళ్ళ అమ్మా, నాన్న ఏమను కుంటారు చెప్పు. పెళ్ళి చేసుకుని ఉడాయించారు కాపురానికి అమ్మాయిని తీసుకెళ్ళరా అని దెప్పుతారు”

”నన్నేం చేయమంటావే? పెళ్ళి ఇప్పుడే వద్దు మొర్రో అంటే పిల్ల బావుందిరా అని చేశావ్. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు.”

”ఇది మరీ బావుంది. మగాడివి నువ్వే తిరిగి ఇల్లు వెతకలేకపోతే ముసలిదాన్ని నాకేం చేతనవుతుంది.”

”అయితే నోరు మూసుకుని ఊరుకో. లక్ష్మిని తీసుకు రమ్మని అనకు” మరింత కోపంగా అన్నాడు రాంపండు.

”చోద్యం కాకపొతే ఇల్లు దొరకలేదని పిల్లని కాపురానికి తీసుకురాకపోతే అందరూ ఏమనుకుంటార్రా… నీకం తెలియదుగానీ రేపు ఉదయాన్నే అమ్మాయికి ఫోన్ చేసి చెప్పు వెంటనే బయలుదేరమని”

”మరి ఇల్లు”

”ఎలాగోలా సర్దుకుందాం. ఏం చేస్తాం. ఈలోగా అందరికీ నేనూ చెప్పి పెడతాలే. అదృష్టం బావుంటే దొరుకుతుంది. లేకపోతె దొరికేవరకూ ఎలాగోలా సర్దుకుందాం సరేనా…?”

”సరే అనక చస్తానా! ఏ ముహూర్తంలో పుట్టావే బామ్మా! ప్రతీది నీమాట చెల్లాలంటావు. తాతయ్య ఎలా వేగేవాడో ఏమో నీతో”

”ఆయనకేం రా, నేనెంత చెప్తే అంత గర్వంగా అంది ముసిముసిగా నవ్వుతూ.

”ఆ ఆయనగారు అలవాటు చేశారు. ఇప్పుడు నువ్వు నానెత్తిన ఎక్కి కూర్చున్నావు…”

”ఒరే రాంపండూ లక్ష్మిని తీసుకు రమ్మన్నాననేగా నీ కోపం అంతా…. చూడు పెళ్ళి జరిగి నెల దాటుతోందా ఆ అమ్మాయి మాత్రం ఏమనుకుంటుంది చెప్పు. ముచ్చటగా మూడు ముక్కలయినా మాట్లాడతారా ఆమెతో? అదేం ఖర్మో పెళ్ళి బాగానే జరిగినా శోభనమే

కథను కొనుగోలు చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *